🙏 Ammamma Tataiya Mamaiya 🙏 (Telugu 28.02.2023)
EnTREE ⚛️ 🪷🌳 కల్పవృక్షము అమ్మమ్మ తాతయ్య మామయ్య..... చిట్ట చివరి చరమంకాన్ని చెరిపేసి చూస్తే, చక్కటి చరిత్ర... చందన చిత్తం (మంచి జ్ఞాపకం) మీ జీవితం.... బ్రతికీనంతకాలం భవదీయులందరికి..... చక్రవర్తి (మామయ్య) అంటే చందమామ (చక్కని వాడు)..... సూర్యనారాయణ (తాతయ్య) అంటే సింహం (సామర్థ్యం).... అన్నపూర్ణ (అమ్మమ్మ) అంటే ఆనందం, అన్నదాత..... అనేలా అనుభవాలను అభివ్యక్తీకరించి అందరిలో అనుసంధానమైన ఆనందాను అనుభూతి... మీ జీవనం అమ్మమ్మ తాతయ్య మామయ్యల నిర్యాణ దినమైన నేడు వారికి నివాళులర్పిస్తూ.... 🙏🙏🙏 💭⚖️🙂📝@🌳 📖28.02.2023✍️