Kantam Tataiya (10.01.2023)
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము
ధైర్యం దైవభక్తి
ధీయుక్తి దీర్ఘదృష్టి
ధారణా గావించిన ధీరులు
దీర్ఘాయుష్మంతులు
పలుకుబడి పెద్దరికంతో
పరివార పరిధిని
పాలించి ప్రేమించిన
పాతపాటి పెద్దవారు
కుటుంబంలో కురువృద్ధుడిగా
కాలం కొనసాగించిన కాంతి.....
కాంతారావు
తాతయ్యను తలుస్తూ
శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను
💭⚖️🙂📝@🌳
📖10.01.2023✍️
♥️
ReplyDelete🙏
ReplyDelete🙏
ReplyDelete