Yogananda Yogi
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము
యోగానంద స్వామి
మహావతార బాబాజీ, లహరి మహాశయుల
మంత్రశక్తి బాల ముకుందుడు
పాశ్చాత్యులుకు పరంధాముని
పూర్వ ప్రామాణికతలను
పరిచయం గావించిన పరమహంస
యుక్తేశ్వరగిరి శిష్యులు
యోగాభ్యాస యోధుడు
యోగవిద్య గురువు యోగానంద
ఆత్మకథతో అందిన
ఆధ్యాత్మిక ఆనందం
ప్రేమావతార యోగి
పరమహంస యోగానంద
పశ్చిమ భౌతిక వాదానికి,
ప్రమాణ భారతీయ విజ్ఞానాన్ని
సంధిచేసి సమన్వయపరిచి
సత్సంగ సమాజాన్ని
స్థాపించిన సన్యాసి
స్వామిని స్మరిస్తూ స్తుతిస్తూ
స్మృతిలో సంతోషిస్తున్నాను
Jai Guru 🙏🙏🙏🙏
ReplyDelete🙏👌👏
ReplyDelete