Shyam Mamaiya
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము
మౌన ముని రమణుని రమణీయుడు
తిరువన్నమలైలో తిరిగే తిరు తపన తాపసి..
ప్రతి పౌర్ణమికి పర్వతానికి
ప్రదక్షిణం చేయు పాతపాటి వారు
తిరుపతికి తిరిగేవారు... నెల్లూరు నివాసి..
శ్యామ మామయ్య శాంతి మకుటంతో
స్వర్గంలో సేదతీరుతారని స్మృతిలో
సంతసంగా ఉంటు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.
ఓం మృత్యుర్మా అమృతంగమయ్య
ఓం శాంతి శాంతి శాంతిః
💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity
అమృత అనంద అస్తిత్వం
🙏
ReplyDelete👏👏👏🙏🙏🙏
ReplyDelete