పోస్ట్‌లు

🏹 Colleagues Content 👍 (స్నేహితుల సదనం) లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

Both Bharghav's Bhargava G (Telugu 06.07.2025)

చిత్రం
⚛️🪷🌳 భిన్నమైన భార్గవులం భిన్న ధ్రువాలమైన భవ ధోరణిలో  వున్న వాళ్లం కలిసి కూర్చుని  మరి మాట్లాడుకున్నాం, ఉపన్యాసంలో ఉన్న  సిద్ధాంతాలపై సంభాషణలు జరుపుకొని, జ్ఞాపకంగా తరువాత తీసుకున్న   చక్కని చిత్రం.  💭⚖️🙂📝@🌳 📖06.07.2025✍️ వ్యక్తి (Being) గురించి రాయడానికి అనుభవాలు చాలు. అనుకున్నవి చాలు.  అవ్వాలి అనుకున్నదాని (Becoming) గురించి రాయడానికి మాత్రం, నిన్ను నీవు సౌకర్య పరిధి లోంచీ తోసేసుకుని తాత్విక అగ్నిగుండం లోకి దూకవలసి వుంటుంది. ------------ అనుభూతిని ఆలోచనకు వ్యతిరేకంగా.. అనుభవాన్ని సిద్ధాంత స్పష్టతకు వ్యతిరేకంగా.. కల్పనా శక్తిని హేతుబుద్ధికి వ్యతిరేకంగా... నిలబెట్టడం నిష్ఫల క్రియ. ఒక తాత్విక బాల్య చేష్ట. -------- తెలివైన సేనాధిపతులు యుద్ధాన్ని (War) గెలవడం కోసం  చిన్న చిన్న పోరాటాల్లో (battles) ఓడిపోతారు. దేశమంతా హిందీ భాషే ఉండాలనే అమిత్ షా వ్యాఖ్యలను ఈ కోణంలోంచే చూడాలి. ఈ battle లో ఓడిపోతామని BJP కి తెలుసు.  కానీ హిందీ ప్రాంతంలో జరిగే కీలక యుద్ధంలో గెలవడం వారి అసలు లక్ష్యం. -------- మేడే అన్నది అంతర్జాతీయ కార్మిక హక్కుల పోరాట దినం. దేశద...

Violence Against Women (Telugu 18.08.2024)

EnTREE     ⚛️ 🪷🌳       కల్పవృక్షము అనాదిగా అబలలైన అతివల ఆక్రందన మహిళల జీవితం ఓ కర్మాగారం కాదు మగువ తనువు ఓ క్రీడాస్థానం కాజాలదు మానవతకి జన్మనిచ్చు జన్మ స్థానం.   శిశువులుగా పుట్టి పశువులుగా మారి  మానవ రూపంలోనే మృగాలై మారితే ప్రపంచం ప్రశాంతంగా పడుకుంటుందా! మూలం: అరుణ పొత్తూరి  సవరణ: భార్గవ శ్యామ ----------------------------- పురుషులందరూ లైంగిక వేధించే వారు కాదు.   నా స్నేహితుల్లో చాలామంది మగవారే.   నేను సంతోషంగా ఉన్నప్పుడు వారిని కౌగిలించుకున్నాను నేను బాధపడినప్పుడు వారి భుజాలపై ఏడ్చాను,  నేను నున్యత భావనలో వారి ఇంట్లోనే ఉండిపోయాను.   ఒక కుటుంబంలా వారు నా గౌరవాన్ని కాపాడారు. "తప్పులో వ్యక్తిని నిందించండి, వారి లింగాన్ని కాదు" మూలం: సోనమ్ మహాజన్ అనువాదం: భార్గవ శ్యామ 💭⚖️🙂📝@🌳 📖18.08.2024✍️

In Journey (Telugu 16.05.2024)

చిత్రం
EnTREE     ⚛️ 🪷🌳       కల్పవృక్షము ప్రస్తుతమున్న ప్రదేశం నుండి నా కనుచూపులో కనిపించే  దారిని దర్శిస్తూ, దూరం వెళ్లడంలో వుండే ప్రయాణాన్ని ప్రమోదంగా  పొందే ప్రయత్నంగా  చిద్విలాసమైన చరిత్రను  చింతన చేస్తూ సాగే సాధారణుడి  సందర్భ స్వగతం  💭⚖️🙂📝@🌳 📖 16.05.2024 ✍️

Padmaja BLR (స్పందన) (Telugu 11.02.2024)

చిత్రం
 EnTREE     ⚛️🪷🌳     కల్పవృక్షము పద్మ స్పందన  ------------- అసలు పేరు ఆదమరిచేలా కలం పేరుతో కుతూహలంగా  (తగినవి, తగ్గట్టుగా తెలియజేస్తూ) ఆనందాన్ని అందాన్ని & ఆధ్యాత్మికతను ఆరాధించే అవనిగా వ్యక్తీకరిస్తూ వ్యక్తపరుస్తూన్న వనిత సాంప్రదాయ సాంస్కృతిక  సౌందర్యాది సుందర  సరళతను సాహిత్యలను  అనుభవ అనుభూతులను అక్షరంలోకి అనుసంధానిస్తూ.... సారాంశ సంపుటిలు రమణీయంగా రాస్తు సానుకూల సాధికార స్ఫూర్తితో  స్నేహితుల సంహితలకు స్పందిస్తూ సంభాషణలకు సాగిస్తున్న  సాధ్వీ స్పందన గారు మీకు  హార్థిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు  💭⚖️🙂📝@🌳 📖11.02.2024✍️ 24.11.2023 ఉదయం ఎవరి గోడ దగ్గరో బుద్ధుని లాంటి బొమ్మలు  బహుమతిగా ఇస్తే బాగుంటుంది అని చూసా....😁 బాగుంది.. !!కానీ  బహుమతి సందర్భానుసారంగా, తీసుకునేవారి వయసును బట్టి ఉంటే బాగుంటుంది.  ఒకరి పెళ్లికి ఈయన గిఫ్ట్ గా ధ్యాన ముద్రలో ఉన్న బుద్ధుని బొమ్మ తెచ్చి ఇచ్చారు.. దాని meaning...??🤔🙄🤐😃. So.... బహుమతి అర్థవంతంగా ఉండాలి...😁 #...

Pratiksha Nigam (Eng 22.01.2024)

చిత్రం
⚛️🪷🌳  A Kanpur Girl, Sister Like Friend from APU Initial Orientation 2015 & Class Mates & Re-Batchmates of 2018.  Silently I use to observe and adore her in child like aesthetics and wirings.   29.01.2020 Go where you feel mostly alive Every tree beautiful in there own way teaching you what you can become and where you come from. #fielddairies #feelingrevitalized #naturelover #findinginnerpeace ------- 10.03.2020 Blushed my cheeks, Coloured my soul...!! ❤️🧡💛💚💙💜 #holi2020 #rangeen #celebration ------- 01.08.2020 A not very fine attempt to this one...... But definately a satisfying one. Hope it gets better next time. 😇 #chupahuakalakar #peaceandlove #brushandpaint ------- 15.08.2020 Love, acceptance and respect for each other is the biggest independence achieved. That's the beauty of peaceful co-existence. 😇 #unitedbyharmony #HappyIndependenceDay2020 ------- 19.08.2020 Looking through the different lens can shift perspective or build one. #worldphotogr...