Posts

Showing posts with the label Personal Portrait

Self Letter (Telugu 14.04.2026)

Image
⚛️🪷☀️🍃@🌳   నాలో నేను నాతో నేను  పరిధి అత్యల్పం  కావచ్చు కానీ  పరిధిలోని ఆలోచనలను వాస్తవంగా వ్రాస్తున్నాను అతిరథుడిని కాను అధముడిని కాను  అందరిలానే  ప్రత్యేకమైనవాడిని‌. అమ్మ అనురాగంతో నాన్న నీడలో  తోబుట్టువుతో తీపిగా పుట్టి పెరిగినవాడిని పరివార ప్రేమలలో మన్నికగా మునిగి భవ భావాజాల భావనలో  స్వీయ కేంద్రీకృత సంచారిని.. అపేక్ష అలజడులు  లేని లాలించే అంతరంగానా ఆనందంగా  ఆలోచనలను ఆలకిస్తు,  అనుభూతులను ఆస్వాదిస్తూ  ఆసక్తితో అక్షరాన్ని అందుకుంటూ ఆసీనుడై  ఆనందంతో అనుసంధానమై రాస్తున్న రమణీయ  లక్షణమైన లేఖ నియంత్రణలేని నైరూప్యమైన  అనాలోచిత అలజడులు ఎలాగున్న ఎదురీదుతూ   ఏలుబడిగా ప్రశాంత పలుకులతో పరిసర ప్రపంచం ప్రశాంతంగా ప్రమోదాన్ని అందుకోవాలని ఆకాంక్షించేవాడిని. కుటుంబంపై కొంత  ఆధారపడిన, ఆపేక్షలు అభ్యంతరాలులేనీ ఆలోచనల స్థితిలో స్థిరంగా సాగుతూ  పరస్పర ప్రశాంతత పొందుతున్న భవ భావ బాటసారిని. అతిథిగా  మీరు నాకు  నేను మీకు  సముద్ర సమక్షంలో  అడుగులోనే అక్కడ  నిలబడి నిర్మలంగా  చూస్తే చ...

Rachakonda Fort (Telugu 01.02.2026)

Image
⚛️🪷☀️🍃@🌳   రాచకొండ పర్వతారోహణకై రాజమార్గంలో ప్రయాణిస్తూ పంట పొలాల దగ్గర దిగి  తీసుకున్న తీపి చిద్విలాస చిత్రం 💭⚖️🙂📝@🌳 📖01.02.2026✍️ -------------------------- రవళి వేల రాతిపై  అలా ఆసినమై  మోముపై మందహాసంతో   తీపిచ్చుకున్న తాజా చక్కని చిత్రం  💭⚖️🙂📝@🌳 📖01.02.2026✍️ -------------------- రాతి కొండల రాచకొండ కోటపై తీసుకున్న తీపి  చిద్విలాస చిత్రాలు  వొకే వస్త్రమైన వివిధ వెలుతురుల వలన  వివిధ రంగులలో  వివిధ రకాలుగా  కనపడుతున్నాయి కదూ... 💭⚖️🙂📝@🌳 📖01.02.2026✍️

Jubliee Journalist Colony Nature (Telugu 24.08.2025)

Image
⚛️🪷🌳 ఉదయాన్నే ఉద్యానవనాన చిరు కొండపై చేరి   వర్షం వలన  శుభ్రమైన శుద్ధ ప్రకృతి పరిచిన  పచ్చని పరిసరాలను  ఆనందంగా ఆస్వాదించి  తీసిన తాదాత్మ్య  చక్కని చిత్రాలు 💭⚖️🙂📝@🌳 📖24.08.2025✍️

Candid Click (Telugu 27.07.2025)

Image
⚛️🪷🌳 ఇలా ఇంత  అందగాడిగా అవుతానని  అసలు అనుకోలేదు,  కానీ కెమెరా  మాయ ముందు  నన్ను నేను  ఇలా ఇంతసేపు  చిత్రంలో చూసుకోలేదు… వాస్తవంగా వున్న  రూపాన్ని రూపాంతరం  చేసి చక్కని చిత్రంగా  చూపించిన చిత్తరువు చూస్తూ చిద్విలాసంగా  ప్రపంచానికి పంచుకుంటున్నాను. 💭⚖️😊📝@🌳 📖27.07.2025✍️ 📷08.06.2025📅

Koushlam (Telugu 18.05.2025)

Image
⚛️🪷🌳  పచ్చని పరిసరాల  ప్రాంగణంలో పైరు పై  కూర్చుని కుతూహలంగా  తీసుకున్న తాదాత్మ్య  చక్కని చిత్రం  💭⚖️🙂📝@🌳 📖18.05.2025✍️ ⚛️🪷🌳 సాయంకాల సమయంలో  ఉద్యానవనాన ఉష్ణమైన  తేనీరు తాగుతూ తీసుకున్న  చక్కని చిత్రం 🌿☕✨ 💭⚖️🙂📝@🌳 📖18.05.2025✍️

Train Window (Telugu 20.04.2025)

Image
⚛️🪷🌳 వెలుపలి నుంచి వెలుగును వేగంగా వీచే గాలిని గణనీయంగా  రప్పించే రైలు కోచులోని కిటికీ  సమీపాన సంతోషంగా కూర్చుని కంటికి కనిపించే  నీలాకాశం, నేలపై పచ్చని పైరు చూస్తూ చిద్విలాసంగా చింతనతో  తోటి ప్రయాణికుని ప్రతిఫలంగా తీసుకున్న  తాజా తాదాత్మ్య చక్కని చిత్రం  💭⚖️🙂📝@🌳 📖20.04.2025✍️

Moment (Telugu 02.11.2024)

Image
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము భాగ్యనగర "బాహ్య  వలయ దారి"లో వెళుతూ దగ్గరున్న తెలంగాణ చిహ్నమైన *కాకతీయుల తోరణం"  నమూనా చూసి చిద్విలాసంగా నిల్చుని తీసుకున్న చిత్రానికి "కవితాత్మక తాత్పర్యం" ---------------------------- సంచార సమయంలో  వృక్షం వద్ద  సేద తీరుతూ శాఖ సహాయంతో తీసుకున్న"స్వీయ  చిత్రం" చక్కగా ఉంచుకోవాలని ఉంది  💭⚖️🙂📝@🌳  📖02.11.2024✍️

At High Flag Statue of Equality (29.09.2024)

Image
⚛️🪷🌳  గర్వంగా ఘనమైన  భవ భారతీయ  ధ్వజం దగ్గర దర్జాగా భారతీయుడనే హోదాతో  హుందాగా భావ్యంగా  తీసుకున్న తాజా  చక్కని చిత్రం   💭⚖️🙂📝@🌳   📖 29.09.2024 ✍️ ---------------------------- జాతీయ జెండా  ముందు మందహాసంతో  భిన్న భంగిమల్లో  గౌరవంగా గర్వంగా తీసుకున్న తాదాత్మ్య చక్కని చిత్రాలు  💭⚖️🙂📝@🌳   📖 29.09.2024 ✍️

At Statue of Equality (Telugu 28.09.2024)

Image
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము నిష్టాగరిష్టలై నమస్కార స్థితిలో  సమతా మూర్తి శ్రీరామానుజాచార్యుల  సమక్షంలో నిలబడి వారిని చూస్తూ ఉంటే అనిపించిన ఆలోచనలు... మనం ఎలా ఉన్నా, వారు మనలో ఉన్న కొద్దిలో కొద్ది  దైవత్వానికి వారు ప్రణామం చేస్తున్నట్లుగా అనిపించింది... ఆ భావనలలో భ్రమిస్తూ ........... ---------------------------- శ్రీమన్నారాయణాంశ శ్రీరామానుజాచార్యుల  సమతా మూర్తి సమక్షంలో మాతాపితలతో  చక్కగా ఇలా ఇక్కడ తీసుకున్న తీపి చిత్రం 💭⚖️🙂📝@🌳 📖02 .10.2024✍️ 

At Jubliee Hils Park (26.08.2024)

Image
⚛️🪷🌳  ఉల్లాసంగా ఉద్యాన వనానికి వెళ్లి ప్రశాంతంగా పుస్తకం పెన్ను పట్టుకొని సంతోషంగా స్వీయ చిత్రం చిత్రీకరించాను.   💭⚖️🙂📝@🌳   📖 26.08.2024 ✍️

Anantagiri Hills (Nature) (Telugu 28.07.2024)

Image
⚛️🪷🌳 వికారాబాద్ (జిల్లా) వద్ద  నేను నింగి నేల నీరు  దగ్గర దరహాసంతో  వరుసగా వివిధ  చిత్రాలు చిత్రీకరించిన  సమూహంలోని సభ్యులకు  ధన్యవాదాలు. 💭⚖️🙂📝@🌳 📖28.07.2024✍️

⚛️ EnTREE Editions 🪷 కల్పవృక్ష కృతులు 🌳 (12.06.2024)

Image
EnTREE Editions - ⚛️ 🪷🌳- కల్పవృక్ష కృతులు EnTREE is an Entity with  "Tranquil Requisite Eminent Expressions" (TREE-🌳)  which are intended to intimate the inheritance of  "Naga Bharghava Shyam Amancharla" with Characteristics of  "Nostalgic Balance Smile Articles"  (💭⚖️🙂📝)    కల్పవృక్షము:  కల్పం- నిర్ణీతమైన; వృ: వృత్తాంతాల- ; క్ష: క్షత్ర- స్వభావ శక్తి; ము- ముఖం.  ఇది "ఆమంచర్ల నాగ భార్గవ శ్యామ"ని "ఆనంద నాద భావ శ్యామలం"  (💭⚖️🙂📝@🌳) & (🙂⚡💭🍃@🌳)   ------------------------------------   Logo Colour Description:         Violet  stands for Enlightenment and Wisdom Orange   stands for Enthusiasm Green   stands for Encouragements Enhancement Yellow  stands for Ease, Energetic ....  Gold Stands for Radiant of these Characteristics Under the concern of Enlighten Wisdom, there will be Energetic Enthusiasm and Encouragement for Emotional Enhancement. “Writings wi...

International Tea Day (T/E 21.05.2024)

Image
⚛️🪷🌳 On international Tea Day Taken some Time for Tea  తేనీరు తాగుతూ తగిలించుకున్న  తిరు తాదాత్మ్య తన్మయత్వం  💭⚖️🙂📝@🌳   📖 21.05.2024 ✍️

At Necklace Road (Telugu 19.05.2024)

Image
⚛️🪷🌳    ఆకాశం ఆశీర్వదించింది  అనిపించిన ఆలోచన  అనుభూతిలో అందిన  ఆనందం అది 💭⚖️🙂📝@🌳 📖19.05.2024✍️ ----------------------- ప్రకాశవంతమైన పచ్చని  పరిసరాలను పరికిస్తు ప్రమోదంగా వున్న వాడిలా వున్నాను 💭⚖️🙂📝@🌳 📖19.05.2024✍️      

At Siddavatam & Vontimitta (Telugu 14.04.2024)

Image
⚛️🪷🌳 Temple's Tangible Trait Tranquillity 💭⚖️🙂📝@🌳 📖14.04.2024✍️ Ancient Asset Heritage History Siddavatam's Simple & Familiar Fort for me.... 💭⚖️🙂📝@🌳 📖14.04.2024✍️

Andhra Jyothi (Telugu 09.01.2024)

Image
⚛️🪷🌳 ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతిలో తొలిసారి ప్రవేశానికి  (ముఖాముఖి మరియు ప్రవేశ పరీక్ష రాసి)  నేటితో ఒక సంవత్సరం పూర్తయింది. ఆంధ్రజ్యోతి అవకాశంతో అనువాదకుడిగా  అనుభవాలు అభివ్యక్తికరిస్తూ  ఆంగ్లం అభివృద్ధి అవుతూ తెలియని తెలుగును తెలియజేస్తూ నైపుణ్యాలను నింపుతూ  మరిచిపోలేని మంచి మనుషుల సహవాసంతో సంస్థలో సాగుతున్న జీవితానికి జ్ఞానం జీతం జారీచేస్తూన్న ఆంధ్రజ్యోతికి అభినందనలు (ధన్యవాదాలు). 💭⚖️🙂📝@🌳 📖09.01.2024✍️

Golkonda Fort (Telugu 19.12.2023)

Image
⚛️🪷🌳   కాకతీయుల నుండి కుతుబ్షాహిల దాకా గొల్లకొండ నుంచి గోల్కొండ దాకా భాగ్యనగరం, బోనాలు, బందిఖానా(భద్రాచల రామదాసు) ఇంకా ఇదంతా ఇక్కడి ఇతిహాస ఇతివృత్తం. --------------------------------------------  అనంతమైన ఆకాశం అందించిన నీడలో నేనున్నాను అని అనిపించిన ఆలోచనకు ఆనందిస్తున్నాను. 💭⚖️🙂📝@🌳   📖 19.12.2023✍️

At Koushlam (08.10.2023)

Image
⚛️🪷🌳  త్రి తత్వంతో తాదాత్మ్య తన్మయత్వం తిరిగోచ్చింది. (త్రి తత్వాలు మట్టి చెట్టు ఆకాశం ఇచ్చిన ఆనందం)  💭⚖️🙂📝@🌳   📖 08.10.2023 ✍️