Prakash Mamaiya

EnTREE ⚛️🪷🌳     కల్పవృక్షము
 
హైందవ హుందాతనం... 
లౌకిక లయ.... 
మిశ్రమంచిన మాధ్యమం 

ఆధ్యాత్మిక ఆలంబనగా ఆనందాన్ని ఆవాహనగావించిన అనుష్టానపరుడు... 

కోమల కాఠిన్యం కలిగి కృపచుపే కిరణం "కరణం..."
ప్రేమ ప్రేరణ ప్రశాంతత పొందుపరిచిన "ప్రకాశం..." (మామయ్య)
 
మీకు హార్థిక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..

💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity 
అమృత అనంద అస్తిత్వం


Comments

Popular Posts

Indian Railways (భారతీయ రైల్వేలు)

Hindu Arabic Numeric System (English/Telugu)

SriRama Navami (శ్రీరామ నవమి)