New Year Wishes
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము
శోకమైన, సంతోషమైన ఆశీస్సుల వల్ల అందినటువంటి నా వైన ఈ నిన్న నేడు రేపటి రోజులతో భాగమైన సంవత్సరంలో మొదటి నుంచి చివరి దాకా ప్రయాణించి.. అవరోధాలను అధిగమించి, ఆనందాలను ఆస్వాదించి, జ్ఞానం మరియు జ్ఞాపకాలు మిగిల్చుకున్నాను.
ఈ జ్ఞాపకాల గతం, బాధించేదిగా కాక బోధించే విధంగా ఉండాలి అని ఆకాంక్షిస్తూ.. ఈ సంవత్సరంలో సమన్వయ సమతుల్య ప్రయాణమే లక్ష్యంగా సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని సూచించుకుంటూ...
--------------------------------------
Entities..... Enjoy this Gregorian New Year
Hope Hype Happiness Hails in our Hearts.
Hope Hype Happiness Hails in our Hearts.
Warmed with wishes
Enjoying the new social time (Gregorian Calendar) beginning 🙂
Enjoying the new social time (Gregorian Calendar) beginning 🙂
💭⚖️🙂📝@🌳
📖01.01.2023✍️
Comments
Post a Comment