Blissful Birthday Bava
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము
కరణం అభిరామ్
కారణ కిరణం అనంద అస్తిత్వం
------------------------
సుధాప్రకాశం సుపుత్రుడు
అఖిల అగ్రజుడు,
కళ్యాణంతో కలిసిన
కుటుంబ క్రాంతి కణం
స్వాతి సహధర్మచారుడు
కందుకూరు కడపను కలిపిన కృతుడు
ఆర్థిక అభివృద్ధికి అవసరమైన అధికారి
బ్యాంక్ బాధ్యత భరణి
రూపాయి రక్షణ రథసారథి
మిత్రుల మోహనడు
అ-తులిత అభిప్రాయ అలంకారుడు
భీ-షణ భవ భావ భాగ్య బాటసారి
రా-జయోగ రమణీయ రాముడు
మ-ధుర మృదు మాటకారి
హార్థిక హృదయపూర్వక
జన్మదిన శుభాకాంక్షలు బావ.
💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity
అమృత అనంద అస్తిత్వం
🙂🙂🙂 We are Blessed to meet Being like you Bava, You are giving Best Blissful Memories beyond my assumptions. Whenever you are in or around me there is aroma of Blissfulness, Coolness. I am so excited to see your inclusive sustainable growth Bava 🥳🥳🥳
Comments
Post a Comment