On Natural Friends/Atomic Habits (Telugu 19.01.2026)
⚛️🪷🌳 సదా సిద్ధంగా ఉండే ఉన్నతమైన నీరు, నడకతో నేస్తమై నడవాలి అని అనుకుంటున్నాను. ఈ సరళ స్నేహితులను దైనందిన దారిలో ప్రవాహంగా నీటిని ప్రయాణంగా నడకను అణు అలవాట్లుగా చేసుకొని చిద్విలాసంగా కొనసాగాలని కోరుకుంటున్నాను. 💭⚖️🙂📝@🌳 📖19.01.2026✍️ ------- https://bharghavashyam.blogspot.com/2024/01/atomic-habits-telugu-09012024.html