House Warming (Telugu 11.11.2026)
⚛️🪷☀️🍃@🌳 తల్లితండ్రులతో తనయుడు (అత్తమామలతో బావ) కలిసి కష్టార్జితంతో ఇప్సితంగా ఇంకో ఇల్లు కొరుకున్న విధంగా కొని నిర్మలంగా నివాసంలో పరిమిత పరివార సమక్షంలో సంతోషంగా గృహ ప్రవేశం, గుబాళింపుతో జ్ఞాపకంగా జరిగేలా చక్కగా చేశారు. అత్తయ్య, మామయ్య బావ, చెల్లెలికి హార్థిక హృదయపూర్వక ఆనంద అభినందనలు 🎉🏡✨ 💭⚖️🙂📝@🌳 📖11.11.2026✍️ ధృతి శ్రీ నిలయంలో ధృతి శ్రీ తో నిర్మలంగా చిద్విలాసంగా చిత్రం 💭⚖️🙂📝@🌳 📖11.11.2026✍️ మాతపితలకు సంతానమైన మేము సంతోషంగా వారి వివాహ వార్షికోత్సవానమైన నేడు నిర్మలంగా నవ్వుతూ తీసుకున్న తీపి చిరస్మరణీయ చిత్రం 💭⚖️🙂📝@🌳 📖11.11.2026🌳