🙏 Ammamma Tataiya Mamaiya 🙏

⚛️🛞🪷

అమ్మమ్మ తాతయ్య మామయ్య.....
చిట్ట చివరి చరమంకాన్ని చెరిపేసి చూస్తే 
చక్కటి చరిత్ర... చందన చిత్తం (మంచి జ్ఞాపకం) మీ జీవితం....

బ్రతికీనంతకాలం భవదీయులందరికి..... 
చక్రవర్తి (మామయ్య) అంటే చందమామ (చక్కని వాడు).....  
సూర్యనారాయణ (తాతయ్య) అంటే సింహం (సామర్థ్యం).... 
అన్నపూర్ణ (అమ్మమ్మ) అంటే ఆనందం, అన్నదాత..... 
అనేలా అనుభవాలను అభివ్యక్తీకరించి అందరిలో అనుసంధానమైన ఆనందాను అనుభూతి... మీ జీవనం

అమ్మమ్మ తాతయ్య మామయ్యల 
నిర్యాణ దినమైన నేడు వారికి నివాళులర్పిస్తూ....‌ 🙏🙏🙏

💭⚖️🙂📝@🌳
అక్షర ఆనంద అస్తిత్వం
Energy Enjoy Entity








Comments

  1. 🙏🙏🙏😢😢

    ReplyDelete
  2. Bhargav even Wednesday also tallies today as they expired at 7am to 7.30am. What a coincidence. We are on the way to Chennai from Nandyal for medical checkup. But during journey time, Vamsi in Chennai informed the information partly, while our bus was running at Badvel (Nandyal to Chennai bus). We broke down journey and got down in Nellore. Thanks Bharghav, making me remembering. God bless you.

    ReplyDelete
  3. అన్ని గ్రూపులకు అంటే పాతపాటి, ఆమంచర్ల, శంకరాగ్రారం అందరికీ ఇష్టమైన వ్యక్తులు,
    మంచి పని చేసావ్ పెట్టి. ఇది ఎన్నిసార్లు చదివినా చాలా బాగ్గా రాశావు అన్న ఫీలింగ్ వస్తుంది.
    ఐ లవ్ యు.......... అమ్మ నాన్న చక్రి.

    నాకు ఇష్టమైన ఫోటో కూడా ఇది.

    ReplyDelete
  4. 🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  5. నిజమే కన్నా 😪

    ReplyDelete
  6. 🙏🏻🙏🏻🙏🏻

    ReplyDelete
  7. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    ReplyDelete
  8. 🙏🙏🙏😢😢

    ReplyDelete

Post a Comment

Popular Posts

Indian Railways (భారతీయ రైల్వేలు)

SriRama Navami (శ్రీరామ నవమి)

PV Narasimha Rao