Posts

Showing posts with the label 👩‍❤️‍👨 Splendid Synergy 🌞 (కమనీయ కళ్యాణం)

Saketh Sowmya Marriage (Telugu 30.04.2026)

Image
⚛️🪷☀️🍃@🌳    “(కొన్ని కారణాలరిత్య బృహత్ బెంగళూరులో  వివాహానికి విచ్చేయలేక  తిరు తిరుపతిలో  విందుకు విచ్చేయలేక చాలా చింతిస్తూన్నాను)”  బృహత్ బెంగళూరు  కళ్యాణం కార్యక్రమం  నిర్వహించి, నేడు  తిరు తిరుపతిలో  విందు వేడుకిస్తున్న మృత్యుంజయ మాధురి  బాబాయి పిన్నిలకు అభినందనలు.  మృత్యుంజయ మాధురి  బాబాయి పిన్నిల భవ్యమైన కనిష్ట కుమారుడైన  సాకేత్ సౌమ్యతో  వైభవంగా వివాహం చేసుకుని చిద్విలాసంగా  ఏడడుగులతో ఏకమై వైవాహిక వ్యవస్థలో  బాధ్యతగా బరిలో  దిగి ధైర్యంగా ప్రయాణం ప్రారంభించిన ఇంపైన ఇరువురికి  హార్థిక హృదయపూర్వక  శుభమైన శుభాకాంక్షలు. 💭⚖️🙂📝@🌳 📖30.04.2026✍️

Pardhu Mama Kala Atta (16.12.2025)

Image
⚛️🪷🌳  సకుటుంబ సమక్షంలో కడపలో కళ్యాణంతో సామర్థ్యం సున్నితత్వం సంగమించి సంశ్లేషణతో ఉమ్మడిగా ఉంటూ సంబంధాన్ని సానుకూల స్ఫూర్తితో సాధికారంగా  స్వాగతిస్తూ, సాధిస్తూ సంతోషంగా సంతానంతో సాగుతున్న సంధి స్ఫూర్తి పార్ధుమామ కళాత్తకు వివాహ వార్షికోత్సవ  శోభమైన శుభాకాంక్షలు   💭⚖️🙂📝@🌳 📖16.12.2025✍️

Amma Nanna Wedding Anniversary (Telugu 11.11.2024)

Image
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము అంతర్లీనులైన అమ్మానాన్నలకు తనయుడి తాదాత్మ్యమైన *అభ్యాసాలను అనుసరించి  *2018లో రామకృష్ణ మఠ సన్యాసి సర్వప్రియానంద స్వామి మాట్లాడిన మాటల మూలంతో  కలిగిన కమ్మని అద్వైత అనుభూతితో...... 2019లో రాసిన మేధోమథన సంకల్ప సారమైన సారాంశాన్ని  మళ్లీ, మరింత ఉద్వేగంలో ఉంచుకుంటూ ధన్యుడినై ధన్యవాదాలతో సార్వత్రిక సత్య లక్షణ లేఖను విలక్షణంగా వ్రాస్తున్నాను. "పిల్లలు ఆభరణాలు, తల్లిదండ్రులు స్వర్ణం లాంటివారు. ఆభరణం స్వర్ణం నుండి/ద్వారా తయారవుతుంది.  ఆభరణం నుండి స్వర్ణాన్ని తొలగిస్తే, ఆభరణమే ఉండదు.  అందువలన స్వర్ణమే ఆభరణం యొక్క అస్తిత్వం"  అంతర్లీన అస్తిత్వం,  వివాహంతో వారధిగా  మారి మురిపెంగా   ఆనంద అనుసంధాన  సంశ్లేషణ సమతుల్య సంకల్ప  ప్రయాణంతో ప్రాణమై  నాకు ప్రేరణగా నిలిచింది.  "పారమార్థికమైన పరంధాముని పరమానందపు  ప్రేమలో పాత్రులై పావనం అయ్యారు/ఇంకా  ఆవుతారని‌ ఆకాంక్షిస్తూ అమ్మానాన్నలకు  వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 💭⚖️🙂📝@🌳

Vamsi Annaiya & Vadina (Telugu 06.11.2024)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము 21 సంవత్సరాలు:  252 నెలలు 1095 వారాలు 7671 రోజుల క్రితం కళ్యాణంతో కలిసి ఆధునిక అద్దులు అద్దుకుని ఆధ్యాత్మిక అంతరంగంతో వంశీఅన్నయ్య వదిన  దివ్యమైన దేవి దీవెనలతో ధీయుక్తిని ప్రసాదంగా పొంది, ప్రామాణిక పెళ్లితో ఒకరికొకరుగా ఒక్కటై కర్తవ్యాలను క్రమబద్ధీకరించి ఆనందంగా అభివ్యక్తీకరిస్తూ... తండ్రి తల్లి తలపుతో తేటతెల్లంగా తీరుస్తూన్న వారి అనందలు ఆశయాలు విశేషమైనవి. అన్షు ఆర్యాలకు వాస్తవిక విధానంలో వారికి  ప్రపంచాన్ని పరిచయంచేసి  భవితకు బాటలు వేసి జీవితాన్ని జ్ఞాపకంగా జరుపుతూ.... పయనిస్తూ ప్రకాశిస్తూన్న వంశీఅన్నయ్య వదినకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖06.11.2024 ✍️

Duo Couple -2 (Telugu 09.06.2024)

Image
EnTREE     ⚛️ 🪷🌳       కల్పవృక్షము ఆమంచర్ల అన్నదమ్ములు  సాయి పృథ్వీలకు భార్యలగా బాసటనిచ్చే స్నేహ ప్రవళికల రాకతో రూపాంతరంచెంది పరస్పర ప్రమాణాలతో ప్రమాణంగా ప్రయాణ బాధ్యతల బరిలో  భవ బంధ భావనగా  పెళ్లితో పరివర్తన  చెంది చక్కగా ఇద్దరుగా ఇరువురు ఈరోజునే స్నేహవత్సవ ప్రవళికనాథులుగా ఏకమైన ద్వి దంపతులు, సంతోషంగా సాగే సోదరులకు  వదినలకు ‌వివాహ వార్షికోత్సవ  శుభ శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖09.06.2024✍️ --------------------------- Synergic Set Srivatsava and Sneha  (Annaiya and Vadina) 🤝 Aspirational Warm Wishes for Wedding Anniversary 👍 Maintain this Blissful Blossom Balanced Momentum  Mutually in all Moments 🙂 Enjoy the Synergy 🌞🌹 ---------- Pleasant Pair  Prudhvinath Pravalika 👌  (Annaiya and Vadina) Auspicious Warm Wishes for 1st Wedding Anniversary 🤝 Blissful Beginning of Blossom Balanced Mutual Momentum:- Marriage 🙂 Enjoy the Energy 👍 💭⚖️🙂📝@🌳 📖09.06.2022✍️ https://bharghavashyam.blogspot.com/2023...

కామేశ్వరరావు మామయ్య & లక్ష్మత్త (Telugu 06.06.2024)

Image
EnTREE     ⚛️ 🪷🌳       కల్పవృక్షము క్రమపద్ధతుల కామేశ్వరరావు మామయ్య  లాలన లక్షణమైన లక్ష్మత్త  స్వీకరణ శక్తితో స్థిరంగా  సమతుల్యానికి సంపూర్ణత్వానికి   సంతకంగా సాగిన  ఆలుమగలు నా అత్తమామలకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖 06.06.2024 ✍️

Valli Akka & Vamsi Bava Anniversary (Telugu 11.05.2025)

Image
⚛️🪷🌳 విద్యావంతులై విచక్షణ  వికసించి విశదమైన  విషయంతో వివాహమై  "విద్య" తో విదేశంలో  వృత్తితో విజేతలైన వల్లి వంశీ (అక్క, బావ)  వివాహ వార్షికోత్సవ  శోభమైన శుభాకాంక్షలు. 💭⚖️🙂📝@🌳 📖11.05.2024✍️

Suhasini Vadina & Hari Annaiya Anniversary (Telugu 10.05.2024)

Image
⚛️🪷🌳 హరి ప్రసాదంగా  మంచి నవ్వు (సుహాసిని)తో  సన్నిహిత సం'జనా' లకి  దార్శనిక దారి దృష్టిగల దంపతులకు  వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు .... 💭⚖️🙂📝@🌳 📖10.05.2024✍️

Babu Babai & Tulasi Pinni (Telugu 08.05.2025)

Image
EnTREE     ⚛️ 🪷🌳       కల్పవృక్షము సంవత్సరాలు 31 రోజులు 11323 నెలలు 372 గంటలు (సుమారు) 271752 వారాలు 1617 నిమిషాల (సుమారు) 16305120   క్రితం కళ్యాణంతో కలిసిన భార్యాభర్తలు బాబు బాబాయ్ తులసి పిన్ని  సంభావ్య సంతానంతో  తల్లితండ్రులుగా తులసి పిన్ని బాబు బాబాయ్  ఏకమై ఎదిగిన  ఇరువురికి ఇంపైన  విధంగా వివాహ వార్షికోత్సవ  శోభమైన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖 08.05.2025 ✍️

AbhiThi SwaRam (Telugu 11.03.2024)

EnTREE     ⚛️ 🪷🌳       కల్పవృక్షము ''అభిరామ్ స్వాతి" రాముని భాగం కాంతి తార   "అభితి స్వరం" (The Synergistic Cosmos in  the Separate Chaos Words ABHI_RAM & SWA_THI (1_2 & 3_4) is Abhi_Thi @ Swa_Ram (1_4 @ 3_2)) కడప కందుకూరులలో ఒకరొకరుగా నెల్లూరు జిల్లా నేపథ్యమును జ్ఞానంతో  వికసించి విరాజిల్లి, తల్లిదండ్రులు తెలిపిన కళ్యాణంతో కలిసి ఒకరికొకరై... నగర, తిరుపతిలలో నివాసముండి తిరిగుతూ....  పరివార ప్రేమకు పాత్రులై,   భవబంధాలకు బాధ్యతవహిస్తూ ... సమతుల్య సామరస్య సంతోష స్ఫూర్తితో, *"అభితి స్వరం"* సంపత్తి గా గల ఆలుమగలు  ఇంపైన ఇరువురు చక్కగా చిద్విలాసంగా సంతోషంగా సాగాలనే స్మరణతో  వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అమ్ములు అభిరామ్ బావ 💭⚖️🙂📝@🌳 📖11.03.2024✍️

Vamsi Annaya & Kavita Vadina (06.11.2023)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   అన్నయ్య 🤝 వదిన దివ్యమైన దేవి దీవెనలతో ధీయుక్తి  ప్రసాదంగా పొంది, ప్రామాణిక వివాహ  ప్రేరేపితమై ప్రమాణ  ప్రణయ ప్రయాణంలో ప్రాణమై  సాంప్రదాయ మరియు సాంకేతిక  పద్ధతుల సమతుల్యం పాటిస్తూ  ప్రకాశిస్తూ పయనిస్తూ  ఒకరికొకరుగా ఒక్కటైన  ఇరువురికి ఇరవైవ (వింశతి-20వ)  వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.... 💭⚖️🙂📝@🌳 📖06.11.2023✍️

Bindu Pinni Srinivas Babai Marriage Anniversary (Telugu 01.03.2023)

Image
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము బిందు పిన్ని ---- శ్రీనివాస్ బాబాయ్ ఆలోచన ధోరణికి, ఆరోగ్య దృక్పథానికి అనుసంధానమైన ఆలుమగలకు  వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు  Babai Pinni....Srinivas Babai The couple with the contentment of  Pondering Perspectives, Fitness Freaks... Wishing Warm Wedding Anniversary పిన్ని మరియు బాబాయ్ వివాహ చరిత్ర (నుంచి/ద్వారా) తెలుసుకోవడం నాకు సానుకూల "చరిత్ర పాఠం లాంటిది దీనిలో ఉన్న పాఠాలు  తల్లిదండ్రులలో స్థిరమైన అంతఃకరణం సోదరుల బాధ్యత బంధువుల సహకారం  స్నేహితుల మద్దతు  గురువు దీవెనలు వధూవరుల నమ్మకం, దృష్టి మొదలైనవి. ---- ఆలోచన ధోరణికి, ఆరోగ్య దృక్పథానికి  అనుసంధానమైన ఆలుమగలకు  వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు  +++++++++++ Pinni and Babai's marriage history Knowing (from/through) was like a optimistic "history lesson" for me In this there are lessons  Stable mind in parents,  Responsibility of Brothers,  Co-operation of relatives,  Support by friends,  Blessings of Guru,...

Parthu Mama Kala Atta Marriage Anniversary (Telugu 16.12.2022)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   సామర్థ్యం సున్నితత్వం  సంగమించి 11 సంవత్సరాల  సంశ్లేషణ సంబంధాన్ని  సానుకూల సూక్తితో  సాధికారంగా  సాధిస్తూ  స్వాగతిస్తూ  సాగుతున్న  సంధి స్ఫూర్తి   పార్ధు మామ కళాత్తకు వివాహ వార్షికోత్సవ  శోభమైన శుభాకాంక్షలు  💭⚖️🙂📝@🌳 📖16.12.2022✍️

Swarna Atta and Subbu Mama: Marriage Anniversary (Telugu 28.11.2022)

Image
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   శాంత గంభీరమైన సముద్రం లాగ సుబ్బారావు మామయ్య,  ప్రియమైన ప్రేమ చల్లదనంతో జాబిల్లి లాగా స్వర్ణత్త.   కమల తత్వం అవలంబించి,  సుఖదుఃఖాల అనుబంధాల నడుమ,  అందరితో అనుసంధానమై  కొవ్వొత్తిలా నిర్వహిస్తున్న కర్తవ్యాలు  అందరు ఆహ్లాదంగా ఆస్వాదిస్తున్నారు.  (కమల తత్వం: ద్వంద్వాలకు అంటీ అంటనట్టు ఉండడం మరియు కోమలత్వం)  మేము ఆనందపు అనుభూతితో అంటున్నాము మీరు పరమానందంతో పావనవుతారని పరమాత్ముని ప్రార్థిస్తూ.... వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 💭⚖️🙂📝@🌳 📖28.11.2022✍️

Amma Nanna Anniversary Wishes (11.11.2022)

Image
  తల్లిదండ్రులకు పంచత్రింశతి (35వ) వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు..... నేను ఆభరణం లాంటివాడిని, తల్లిదండ్రులు స్వర్ణం లాంటివారు. ఆభరణం స్వర్ణం నుండి/ద్వారా తయారవుతుంది. ఆభరణం నుండి స్వర్ణాన్ని తొలగిస్తే, స్వర్ణం లేదు. కాబట్టి స్వర్ణమే ఆభరణం యొక్క అస్తిత్వం.  "నేను కూడా తల్లిదండ్రుల నుండి/ద్వారా వచ్చాను". ఇలా దృగ్విషయంగా తల్లిదండ్రులే నా మూలం, అస్తిత్వం...... నా అస్తిత్వం, వివాహంతో వారధిగా మారి అనుసంధానా సంశ్లేషణ సమతుల్య ప్రయాణంతో నాకు ప్రాణమై ప్రేరణగా నిలిచింది............  పారమార్థికమైన పరంధాముని పరమానందపు ప్రేమలో పాత్రులై పావనం అయ్యారు/ఇంకా ఆవుతారని‌ ఆకాంక్షిస్తూ వివాహ వార్షికోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు ఇట్లు మాధ్యమంగా మీ మాధవేయడు మల్లికార్జునసుతడు ----------- Thanking Note with Generous wishes... Amma and Nanna, very proudly and generously wishing you a very Warm Wedding Anniversary Wishes... You successfully completed 35 marriage anniversaries with lots of joy, responsibilities, love, wisdom and strength. like past only celebrate this anniversary (whole year) with mor...

Warm Wedding Anniversary Annaiya ♥️ Vadina (06.11.2022)

అన్నయ్య 🤝 వదిన, మీ ఇరువురు దివ్యమైన దేవి దీవెనలతో ధీయుక్తి ప్రసాదంగా పొంది, ప్రామాణిక ప్రేరేపితమై మీ వివాహ ప్రమాణ ప్రణయ ప్రయాణం ప్రాణమై నిలిచి నలుగురికి నీడనిచ్చి నిలుస్తుందని పురుషోత్తముని ప్రార్థిస్తున్నాను. ఇట్లు  మీ ఇరువురి ప్రేమ, బాధ్యతలకు పాత్రుడు మీ అనుజుడు/మరిది (మాధ్యమంగా భార్గవ శ్యామ) 😊 💚 😇 With the fine blessings of divine goddess, you both got the gift of mental strength. With authentic stimulation, Your standard Marital Love Journey has life for togetherness to live. I'm also praying this to Lord Rama By the recipient of Love and Responsibilities from you both 😊 💚 😇 06 Nov 2020/2021

Chandu Mama and Siri Atta (Eng 28.08.2022)

Image
In Matrimonial Momentum, The Mutual Management of "Calm Coolness in Chandra Mama (Content) and Softly Strong (Discipline) in Sireesha Atta" is Regarded as Best Blissful Balance. The Equilibrium in your Experiences is Exceptional.  Warm Wedding Wishes Awesome Wedding Anniversary Chandra Mama and Sireesha Atta You had and will have many more mutual momentum of magnificent moments in matrimony. 💭⚖️🙂📝@🌳 📖28.08.2022✍️ https://bharghavashyam.blogspot.com/2019/08/chandu-mama-siri-atta-marriage-day-1.html

Both Duals Warm Marriage Merriness Wishes (03.08.2022)

Image
Wishing warm wedding wishes to both duals Siva Mamaiya Bharathi Atta; Katya Vadina and Satyam Annaiya. Hope you had and will have maximum mutual momentum of magnificent moments in matrimony. 💭⚖️🙂📝@🌳 📖03.08.2022✍️

Duo Couple (Eng 09.06.2022)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము Synergic Set Srivatsava and Sneha  (Annaiya and Vadina) 🤝 Aspirational Warm Wishes for Wedding Anniversary 👍 Maintain this Blissful Blossom Balanced Momentum Mutually in all Moments 🙂 Enjoy the Synergy 🌞🌹 ---------- Pleasant Pair  Prudhvinath Pravalika 👌  (Annaiya and Vadina) Auspicious Warm Wishes for 1st Wedding Anniversary 🤝 Blissful Beginning of Blossom Balanced Mutual Momentum:- Marriage 🙂 Enjoy the Energy 👍 💭⚖️🙂📝@🌳 📖09.06.2022✍️

Wishes for VyJit (18.08.2021)

Image
Blissful Beginning of Marriage Moments  🙂 Delightful Day 🙂 Warm Wishes for Wedding Vyshnavi and Ranjith Bava కళ్యాణంతో కలిసిన కమనీయ కవలలు (జంట) "వైష్ణవి రంజిత్(బావ)" లకు వైవాహిక రమణీయ పరస్పర ప్రేమతో ప్రమోదంగా పావనంఅవ్వాలని పరాత్పరుని ప్రార్థిస్తున్నాను. 💭⚖️🙂📝@🌳 📖18.08.2021✍️