Kasinadhuni Viswanath (Telugu 03.02.2023)
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము
Kasinadhuni Viswanath
"కళాతపస్వి కాశీనాధుని విశ్వనాథుడు"
తెలుగు తెరమీద కళా తేజస్సును
తెచ్చిన తపన కళా తపస్వి
కృషిగా కళను కాపు కాసి
కళాఖండాలను కృతిపరిచిన
కమనీయ కళాతపస్వి కాశీనాధుని
వెండితెరకు విశిష్టంగా విశదీకరించిన
విలక్షణ విశేష విషయ వారాలు
వర్షింపజేసిన విశ్వనాథుడు.
కళాతపస్వి కాలంలో కలిసిపోవడం కలగా కనిపిస్తోంది.
మృత్యుర్మా అమృతంగమయ
ఓం శాంతి శాంతి శాంతిః
💭⚖️🙂📝@🌳
📖03.02.2023✍️
Comments
Post a Comment