పోస్ట్‌లు

Compiled Content లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

Andhra Jyothi (ఆంధ్రజ్యోతి) (Telugu 23.01.2024)

చిత్రం
EnTREE     ⚛️ 🪷🌳       కల్పవృక్షము ఆంధ్ర జ్యోతి జ్వలింప జేసిన జ్ఞాపకాల అస్తిత్వం  09.01.2023: ప్రవేశ పరీక్ష (ముఖాముఖి) 23.01.2023: స్థానం సంపాదించడం (ఉద్యోగంలో చేరడం) --------------------- "ఆంధ్రజ్యోతిలో ఆరంభ అనుబంధం" ఆంధ్రజ్యోతి అవకాశంతో అనువాదకుడిగా  అనుభవాలు అభివ్యక్తికరిస్తూ  ఆంగ్లం అభివృద్ధి అవుతూ తెలియని తెలుగును తెలియజేస్తూ నైపుణ్యాలను నింపుతూ  మరిచిపోలేని మంచి మనుషుల సహవాసంతో సంస్థలో సాగుతున్న జీవితానికి జ్ఞానం జీతం జారీచేస్తూన్న ఆంధ్రజ్యోతికి అభినందనలు (ధన్యవాదాలు).  (ముఖాముఖి మరియు ప్రవేశ పరీక్ష రాసి సంవత్సరమైన సందర్భంగా సంబంధిత భార్గవ భాష్యం)  09.01.2024. -------------------------- "ఆంధ్రజ్యోతి అనుబంధికులపై అభిప్రాయాలు" సమతుల్య స్థితప్రజ్ఞతతో,  ఉద్యోగస్తులకు ఉతంగా ఉంటూ తగిన సమయం ఇస్తూ విత్తనంలో వృక్షాన్ని చూస్తూ  సహనంగా సామర్థ్యా  వృద్ధికై సమయాన్ని వెచ్చిస్తూ నిండైన నిర్వహణ  శక్తితో, సందర్భాను సారంగా  చాలా చక్కని చిద్విలాసంతో విలువుల విధిని విలక్షణంగా  నిర్వహిస్తూ, నిర్వహణకు ...

🌳 Meeting Nature 🤝 (పరిచితమైన ప్రకృతి)

చిత్రం
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము  🌳 Meeting Nature 🤝 (పరిచితమైన ప్రకృతి) 28 Aug 2020 Ancient Architecture  Nostalgic Nature  Gleeful with Greenery ------ 10 Sep 2020 In Greenery, Cool weather, Light wind, Tangible opulence of Gleefulness from nature. "Flying Flag in Forest From Fort" (Here greenery Kadapa Railway Station resembling the Forest. A picture from our appartments representing Fort.) ------------- 06 Oct 2020 Have a Bright Day ahead (A click from terrace - Palakondalu Hills Kadapa) ----------- 22 Oct 2020 Beyond the Clouds, It's Clear Sky, Beyond the thoughts, It's Clean Soul. Going beyond Clouds/Thoughts is Tough Task.  Clouds/Thoughts are Chaos in seeing clean clear Sky/Self.  Albeit they help us through Rains/Regards for Self. 🙏 🌧️ 💭 🙏. ---------- 18 Nov 2020 I have set my focus on Sunset This Set is a Start for Shining 🔥 at another Side. 22 Nov 2021 Gleeful Green 😊 Seasonal Scenery  Wonderful Waterfall 🌊 Photog...

Determined Days (దివ్యమైన దినోత్సవం)

EnTREE     ⚛️ 🪷🌳       కల్పవృక్షము దివ్యమైన దినోత్సవం  Determined Days  01 జనవరి (2022) శోకమైన, సంతోషమైన ఆశీస్సుల వల్ల లభించినటువంటి నా వైన ఈ నిన్న‌ నేడు రేపటి రోజులతో భాగమైన సంవత్సరంలో‌ మొదటి నుంచి చివరి దాకా‌ ప్రయాణించి.. అవరోధాలను అనుభవించి, ఆనందాలను ఆస్వాదించి ఎన్నో  జ్ఞాపకాలు మిగిల్చుకున్నాను.  ఈ జ్ఞాపకాల గతం, బాధించేదిగా కాక బోధించే విధంగా ఉండాలి అని ఆకాంక్షిస్తూ.. ఈ సంవత్సరంలో సమన్వయ సమతుల్య ప్రయాణమే లక్ష్యంగా సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని సూచించుకుంటున్నాను. 02  జనవరి (2023) గొంగళి పురుగు ఒంటరిగా ఉన్న సమయంలో రెక్కలను పెంచుకొని సీతాకోకచిలుకగా మారుతుంది.  ఏకాంతంలో అర్థం చేసుకున్న పారదర్శకత మరియు విచక్షణతో నేను సామాజిక మాధ్యమాల (సామాజిక దైనందిని) వేదిక ద్వారా నా అంతర్ముఖ ఉద్దేశాలను వ్యక్తపరుస్తున్నాను. ఇది నా స్వాభావిక అంతర్దృష్టులకు వీక్షించడంలో అభివ్యక్తీకరించడంలో సహాయం చేస్తుంది. ఈ అంతర్ముఖుల దినోత్సవం సందర్భంగా, సామాజిక మాధ్యమాలకు కి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 26 జనవరి (2023) "గణతంత్ర గుణం రక్షించే రాజ్...