Jyothi Akka Birthday (Telugu 27.12.2022)

  EnTREE ⚛️🪷🌳     కల్పవృక్షము
 
జటిలత్వం జీర్ణం 
జేయు జ్ఞానంతో
జతగా జీవినాన్ని 
జాబిల్లి జ్ఞాపకంగా
జాగ్రత్తను జాగు 
జేసీ జరుగుతున్న 
జీవితాలకు జీవన 
జాహ్నవి జ్యోతి..... జ్యోతక్క..

జేజే(దైవానికి)కు జై 
జోహార్ల జపంతో 
"హార్థిక హృదయపూర్వక 
పుట్టినరోజు పండుగ 
శోభమైన శుభాకాంక్షలు జ్యోతక్క"

💭⚖️🙂📝@🌳
📖27.12.2022✍️





Comments

Popular Posts

Internship Report (Arts Aesthetics Authentic Education) (02.04.2018)

Pallavi Birthday Wishes (23.08.2018)

⚛️ EnTREE Editions 🪷 కల్పవృక్ష కృతులు 🌳 (12.06.2024)