Pranav Birthday (Telugu 18.02.2023)

EnTREE ⚛️🪷🌳     కల్పవృక్షము
 
పంచదార పలుకులు పలికిన పసివాడు 
పరివారానికి పంక్తిగా ప్రేమ పంచిన పిల్లవాడు
పిత్రులకు ప్రణయ పుత్రుడు...
పెద్దలకు పునరాలోచన ప్రియుడు

ప్రియమైన ప్రణవునికి 
పుట్టినరోజు పర్వదినంనాడు
పరమాత్ముని పరమానందం
ప్రాప్తమవుతుందని పలుకుతున్న పెద్దన్నయ్య.

💭⚖️📝🙂@🌳
📖18.02.2023✍️

Comments

Popular Posts

⚛️ EnTREE 🪷 కల్పవృక్షము 🌳 (12.06.2024)

Virat Kohli Test Retirement (Telugu 12.05.2025)

Dreams & Delay (Telugu 20.06.2025)