Shivaratri (Telugu 18.02.2023) శివరాత్రి

EnTREE ⚛️🪷🌳     కల్పవృక్షము

పరాత్పర పరమశివుని 
పూర్ణ ప్రమాణాలు
పారమార్థికమై ప్రేరేపించిన 
ప్రాణంతో 
ప్రపంచ పరస్పర 
ప్రయాణ పరిధిలో 
ప్రజలు పరమానందంతో 
పావనమవ్వాలని ప్రార్థిస్తూ.. 
పరమాత్ముని పాదములకు 
ప్రణామాల పూలమాల 
🌼🙏🪷
💭⚖️🙂📝@🌳
📖18.02.2023✍️

కామెంట్‌లు

Popular Posts

Internship Report (Arts Aesthetics Authentic Education) (02.04.2018)

World Environment Day (Telugu 05.06.2026)

Anil Ausha (English 01.06.2023)