Partha Sarathi Tata Birthday (Telugu 25.12.2022)

EnTREE ⚛️🪷🌳     కల్పవృక్షము

పార్థసారథి పెద్దనాన్న
పరాత్పరుని పూర్ణ ప్రమాణాలు 
పారమార్థికమై ప్రేరేపింపగా 
ప్రపంచ పరస్పర 
ప్రయాణ పరిధిలో ప్రాణమైనిలిచి
పరమానందంతో పావనమవుతారని 
పరమాత్ముని ప్రార్థిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు

💭⚖️🙂📝@🌳
📖25.12.2022✍️









కామెంట్‌లు

Popular Posts

Internship Report (Arts Aesthetics Authentic Education) (02.04.2018)

World Environment Day (Telugu 05.06.2026)

Anil Ausha (English 01.06.2023)