పోస్ట్‌లు

ఆగస్టు, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

Raghu Gari Birthday (Telugu 10.08.2026)

⚛️🪷☀️🍃@🌳 ఆనందంగా ఉండే అదృష్టవంతులు పరవశించే ప్రయత్నాలలో  లీనమై లంకించేవారు. విమర్శలను విస్మరించే వ్యక్తిత్వంతో, మిమ్మల్ని మీరు ఉన్నంతగా భావిస్తూ  ఉల్లాసంగా ఉంటున్నారు.  ప్రోత్సహించడంలో ప్రేరణగా సందేహాల నివృత్తికై నిక్కచ్చిగా, తినేందుకు తృప్తికరమైన వంటలు వండించుకుని  తరగతి సభ్యులకు తెచ్చేవారు  బరువు బాధ్యతల నుడుమ నవ్వుతూ నడిచేవారు కరుణామయుని కటాక్షంతో  సౌఖ్యంగా సాగుతున్నారు  మీరు మరింత తృప్తితో తాదాత్మ్యంగా తిరగాలని తలుస్తూ హార్థిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు  రఘుగారు 💭⚖️🙂📝@🌳 📖10.08.2026✍️

Pedda Nanna Birthday (Telugu 04.08.2026)

చిత్రం
⚛️🪷☀️🍃@🌳 నాన్నమ్మ లక్ష్మీనరసమ్మ & ఆమంచర్ల ఆదిశేషయ్య  తాతయ్యకు తనయునిగా పెద్ద పుత్రునిగా పుట్టిన  పెద్ద పెద్దనాన్న….. మీరు  అన్నట్లుగా,  అందరూ  కోరుకునేవన్ని  కోరుకోకుండానే కానుకగా  ప్రసాదంలా పొందారు. మంచి మాతపితలు చక్కని చదువు, సౌభాగ్యమైన సుందరి ధర్మపత్నిగా దరిచేరింది, సంతానం సదా  సన్నద్ధతతో సంరక్షణగా నిలిచి నిలపెడుతున్నారు, సహోదరీ(లు) సహోదరుడు(లు) తోడుగా తీపిగా  భవ్యంగా బాసటనిస్తూన్నారు, ఉన్నత ఉద్యోగం  వృత్తిలోను వృద్ధాప్యంలోను ధృడత్వం ధైర్యం ఇంపుగా ఇస్తోంది. దైవం దీవించబడిన ధన్యులు దాన్ని ధృడంగా ధ్యానంతో  భవ్యంగా బలపరచుకుంటున్న.. పెద్ద పెద్దనాన్న   హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు  💭⚖️🙂📝@🌳 📖04.08.2026✍️