Posts

Showing posts with the label 🎉 Wishes (శుభాకాంక్షలు) 🎊

Hyper Aadi (Telugu 06.06.2026)

Image
⚛️🪷☀️🍃@🌳  ( అతిశయ ఆది ) ⚡హైపర్ ఆది 🌞  😁 హాస్యపు ఆనందం 🙂 ఫేసుబుక్‌లో పవన్ కళ్యాణ్ అత్తారింటికిదారేది అనే అనుకరణాత్మక లఘుచిత్రంతో లీలగా  అదిరే అభికు దగ్గరై, దక్షతతో నీడన నడిచి  జనరంజకమైన జబర్దస్తులో  ప్రవేశం పొంది, రిక్షా లాగుతూ  హాస్య ప్రహసన (కామెడీ స్కిట్)ల వేదికపై వచ్చి  కొద్దిసేపు కనపడి  కనుమరుగై, క్రమంగా బహుముఖ ప్రజ్ఞా బ్రహ్మానందం  “అతడు”  సినిమా స్ఫూర్తితో కష్టంతో కృషిగా ప్రస్తుత పరిస్థితుల సహజమైన సామాజిక అంశాలతో అనుకూలంగా  రసజ్ఞతమైన రచనలు రాసి చక చకా చమత్కారపు  ప్రాసల పదాలు పలుకుతూ హైపర్ ఆది  బిరుదుతో భవ్యంగా రైసింగ్ రాజుతో బృందనాయకుడై బ్రహ్మాండంగా సమూహాన్ని సృష్టించుకుని సమతుల్యంతో సమన్వయంగా వేదిక వెనుక  పద్ధతిగా పరస్పర  అవగాహన, అంగీకారంతో సిద్ధమై, సహచర సభ్యులతో వేదికపైకి వచ్చి  పేల్చే పలుకులు (పంచులు) అదరహో అనిపిస్తుంది.  నీకై నీవు తెలుగులో తయారుచేసిన  స్వంత సంపాదకీయం(స్క్రిప్ట్)లో  మొదట మోసం చేయాలనుకుని  మొదటికే మోసపోయేవిధంగా చూపిస్తూ నిగూఢంగా నైతికను  నేర్పించే నేర్పరి...

Megha (English 28.05.2026)

Image
⚛️🪷☀️🍃@🌳 My Merriness Memory Megha..  With Lambent Optimistic Life Offerings Wanderer,  The deep delight you deliver in descriptions is divine. The Soothing Subject is Pleasant to Perceive.  Warm Blissful Birthday Wishes. 💭⚖️🙂📝@🌳 📖28.05.2026✍️ ------------------------------ Megha Bisht (Content) ------------------------------ 18 Apr 2017 "Accept and Respect as you are, the world will recognize you for the same "  (In Birthday Letter to me) ------------------- 12 May 2017 We people are different, but still we share so many common things in between us. (In the mail, regarding  Farewell to Section-1) ------------------- 09 Jun 2019 I am very much enjoying the learning.  With a fall, I am rising!  With a pause, I am playing! With a breath, I am relaxing. I am looking at self closely, trying to understand it with the other.  It is scary and exciting! (In Mail, to the response of Birthday mail) ------------------- 29 Nov 2019 Softness is not w...

Sanihit Upanayanam (Telugu 13.05.2026)

Image
⚛️🪷☀️🍃@🌳    ఉపనయన ఉత్సవంతో సపరివార సమక్షంలో  భవ్య బ్రహ్మాణ  విశేష వేదమంత్రాలు  హొమాగ్ని సాక్షిగా హామీగా  ఉన్నతమైన ఉపవీతం ధరించి ధన్యుడవై నాన్న ద్వారా నిర్మలంగా  బ్రహ్మాండమైన బ్రహ్మోపదేశం పొందికగా పొంది  సంధ్యావందన సంస్కారానికి తద్వారా తక్కిన  ఆచారాలుకు అర్హత  సాధించే సమూపార్జన దిశగా దివ్యంగా  దిగ్విజయంగా ద్విజుడవుతున్న సుహాసినిహరిల సంతానం  సన్నిహిత్.కు సంతోషంగా  హార్దిక హృదయపూర్వక  శుభమైన శుభాకాంక్షలు. 💭⚖️🙂📝@🌳 📖13.05.2026✍️

Dr Virinchi Birthday (Telugu 09.05.2026)

Image
⚛️🪷☀️🍃@🌳  వైద్య వృత్తిలో  హిత హృదయ  నిపుణునిగా నిలిచి  స్వీయ సంకల్పంతో,  సామాజిక స్పృహతో,  సమాజ సేవకై సాహితీకృతిని స్వావలంబన  చేసుకుని చిత్తశుద్ధితో తర్క తాత్విక  విశేష విషయాలను  రచనలతో రాణిస్తూ  సారవంత సమూహం  సృష్టించుకుని,  సాహితి సభ్యులను విలక్షణమైన వ్యక్తులను చేర్చుకుని చక్కగా  నిర్వహిస్తూ నడుస్తూన్న వైద్యులు విరించి గారికి హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు  💭⚖️📝🙂@🌳 📖09.05.2026✍️

VIP పాండు గారు (Telugu 07.05.2026)

Image
⚛️🪷☀️🍃@🌳 వేముల(వాడ) పాండు  గారు, గణనీయమైన గత అనుభవంతో ఆంధ్రజ్యోతిలో పునఃప్రవేశించి ప్రవాహంగా  ప్రకటనలను ప్రీతిగా పోటీగా  రమణీయంగా రచిస్తూ  అలకరాని, అలసిపోని  అనువాదాన్ని ఆనందాన్ని అందించే అస్తిత్వం.. ఆంధ్రజ్యోతిలో నా ఆనందాన్ని  ప్రదర్శించేందుకు అందరి ప్రతిరూపంగా  పాండుగారి పక్కన చేరి, చేయి  నిమిరేవాడిని నేను. తపనగల తండ్రిగా తనయ తనయులకు  పాండు గారు  పాండవులు (పాండు సంతానం)కు మూస మార్గంలో కాకుండా, కళగా  సహజదారిలో స్థిరంగా  సాగేందుకు సహకరిస్తు చక్కని చదువు  అభినయం అందించిన వేముల పాండుగారికి హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పర్వదినాన శోభమైన శుభాకాంక్షలు  💭⚖️🙂📝@🌳 📖06.05.2026✍️

Sai Birthday (Telugu 04.05.2026)

Image
⚛️🪷☀️🍃@🌳  పశ్చిమ గోదావరిలో పుట్టి  అనంతపురంలో ఆవాసం ఏర్పచుకుని, ఎదిగి  ధైర్యం ధారణగావించి విరివిగా వివిధ ప్రముఖ పత్రికలలో  చేరి, చివరకు  ఆంధ్రజ్యోతిలో ఆసీనుడివై సవాళ్లను స్వీకరిస్తూ సాంకేతిక ప్రచురణతో  సహవాసం (చేస్తు) ప్రదర్శిస్తూ ఎదుగుతూ ఎగురుతూ  సినిమా పేజీ  రూపకర్తగా రాణిస్తున్న  సాయికి  హార్దిక హృదయ పూర్వక  జన్మదిన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖04.05.2026✍️

On K9-DM Course Experience (Telugu 15.04.2026)

Image
⚛️🪷☀️🍃@🌳 కేరీర్-9 కాలంలో  నేను నేర్చుకున్న  అంకాత్మక అమ్మకాల ప్రచారం, ప్రచురణ  విషయాలు ఎలా వు(ఉ)న్న  నిశ్శబ్దంగా నిర్మలంగా   వృత్తిపరంగా కన్న కొంచెం వ్యక్తిగతంగా మీరందరి నుంచి నా మదిలో  అందుకున్న అనుభూతులు  అసాధారణంగా అనిపించింది. విస్తృత విశాల అనుభవాలు అందుకుని పరిణితి చెంది పరిపక్వతతో నైపుణ్యాలు నేర్పే ఆసక్తి గల అధ్యపకురాలిగా లక్షణమైన లక్ష్మిగారి విద్యార్థి విద్యార్ధినిలుగా.... వచ్చిన విషయాలను  మరింత మెరుగుపరచుకొన్న నేపథ్యంతో నేర్పుగా  సాయి శామ్యూల్ ఎప్పటికప్పుడు ఏరోజుకారోజు త్వరితగతిన తరగతి  పాఠాలను పాటిస్తూ  సాధన చేసే శివ, పెళ్లై పెద్దవారిగా పతి, పిల్లల భవ బాధ్యతలను నేరవేరుస్తూ, నైపుణ్యాలు  నేర్చుకునేందుకు, నిండైన  హృదయంతో హాజరైయ్యే స్వాతి సంధ్య  నియతి రాజ్యలక్ష్మి గార్లు... వృత్తి వృద్దికై వచ్చిన  రమ్య రింకీ... అందరు ఆనందంగా  భవిష్యత్తుకై భరోసాగా  ఆశ ఆశయాలతో  సిద్ధమై సానుకూలతతో  హార్దికంగా హాజరవుతూ  నేర్చే నైపుణ్యాలను, అప్పటికప్పుడు ఆరోజే సాధన సే(చే)స్తూ  పాఠాలను పాటిస్...

Karnakar Birthday (Telugu 12.03.2026)

Image
⚛️🪷☀️🍃@🌳   కరుణాకర్ గా పరిచమమైన, కర్ణకర్ పేరున్నవాడు. వు(ఉ)మ్మడి వరంగల్  జిల్లాలో జన్మించి ఏకశిలా పాఠశాల ఫాతిమా కళాశాలలో  ఉత్తీర్ణుడై ఉండి ఉన్నత విద్య  ఉస్మానియా విశ్వవిద్యాలయ  పరిధిలోని ప్రఖ్యాత  నిజాం కళాశాలలో  ఆంగ్లభాష అంశాలు అభ్యసించి పట్టభద్రత పోంది జీవనోపాధికై జరిగిన  ప్రయాస ప్రయాణంలో  తేలికగా తొలిసారి  ఆంధ్రజ్యోతిలో అడుగేసి పరిక్షలో పరీక్షించిన  మీదట, మొదటిసారిగా విజయుడై వృత్తిలో  దృక్పథంతో ధృవీకరణకర్తగా  ఉంటూ ఉన్న  కాలంలో కుటుంబం కుదుర్చిన కళ్యాణంతో అఖిలను అర్ధాంగి  చేసుకుని చిద్విలాసంగా  సారాంశప్రాయంగా సంతోషంగా  కొనసాగుతున్న కర్ణకర్ కు హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు  💭⚖️🙂📝@🌳 📖12.03.2026✍️

Ch.Rama Krishna (Telugu 13.02.2026)

Image
⚛️🪷☀️🍃@🌳 ప్రకటనల పరిభాగం  ఆంధ్రజ్యోతిలో అందరికంటే  చిన్నవాడైన చదలవాడ  రామకృష్ణ, నిన్ను రామా   పిలుపుతో పిలిచి  పులకరించేడిని గుంటూరు గడ్డపై పుట్టి పెరిగి చదువుకై చక్కగా ప్రకాశంజిల్లా ప్రయాణించి నెల్లూరు నేపథ్యంలో  ఉద్యోగంలో ఉండి మహానగరం ముందుకు  వచ్చి వాలి ఆంధ్రజ్యోతిలో అడుగుపెట్టి  ప్రవేశ పరీక్షలో ప్రతిభ పాటవాలు  చూపి, చేరి చక్కగా  అంచనాలను అందుకుంటూ ధృవీకరణలో ధృవీకృత సంతకందారుగా సాగుతూ నాణ్యమైన నాణెంలా  ఇరువైపులా, ఇరుగుపొరుగుకు రమణీయత & రాటుతేలినతనం చూపించే చతురుడివి, వంకాయనే వూ(ఉ)తపదంతో మాట్లాడే మాటకారివి. కనుసన్నలతో కదిలించగలననే నమ్మకంతో నడిచే వాడివి, కాలానుగుణంగా క్రమపద్ధతిలో  వస్త్రాలు వరుసగా ధరించేవాడివి, నిగూఢంగా నిర్ణయాలు తీసుకుని తెలియకుండా  అమలు చేసే అపరుడివి, మచ్చికైన మరదలు కుమారిని కలిసి మృదువుగా మెలుగుతూ  నిశబ్దంగా నిశ్చితార్థం  చేసుకుని, చక్కగా పెద్దల సమక్షంలో పెళ్లి  చేసుకొనే చలాకి  ప్రియుడైన ప్రియ మిత్రుడా రామకృష్ణ మనసారా  హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ...

Ravinder Anna (Telugu 10.02.2026)

Image
⚛️🪷☀️🍃@🌳  బాల్యంలో బాగా  ఆటలు ఆడుతూ  చదువులో చురుగ్గా, గణితంలో గణనీయమైన  పట్టు పొంది  కొంత కాలం  సంధ్యా సమయాన  ఉపాధ్యాయ ఉపాధిలో ఆర్థిక ఆరంభం  పొంది, పరివారనికి ఊతంగా ఉన్నారు. ప్రేమను పొందిన ప్రియుడై, భర్తగా బాధ్యతలు అందుకుని అర్ధాంగి, కుమార్తెతో కుతూహలంగా  ప్రణయ ప్రయాణకారి. చిరంజీవిని చిరకాలంగా   ఆదరిస్తున్న అభిమాని. 'వార్త'లోకి వచ్చి, ఆతర్వాత ఆంధ్రజ్యోతిలో చేరి చక్కగా  ప్రకటనలను ప్రణాళికాబద్దంగా  పత్రికలో ప్రచురణకై  సరళంగా సిద్ధపరుస్తూ అభినందనలు అందుకున్న  అధికారి. పత్రికా పరిభాగాన  ఏటా ఏర్పాటుచేసే క్రికెట్టు క్రీడలో  కీలకమైన క్రీడాకారుడిగా విజయుడైన వారు.  బహుళ బహుముఖ  ప్రజ్ఞాశాలి ప్రతిభావంతుడు  హుందాతనం హోదగల రవిందర్ అన్నకు  హార్థిక హృదయపూర్వక  శోభమైన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖10.02.2026✍️

Kanneganti Brahmanandam (Telugu 01.02.2026) కన్నెగంటి బ్రహ్మానందం

Image
⚛️🪷☀️🍃@🌳   వడ్రంగి వృత్తిలో వున్న (నాగ) లింగాచారి, లక్ష్మీనరసమ్మ దంపతులకు దైవానుగ్రహంతో చక్కగా చాగంటివారిపాలెంలో  పురుడు పోసుకుని  సత్తనపల్లి శరభయ్య పాఠశాలలో పదవతరగతి వరకు విద్య  పొంది, పశ్చిమగోదావరి  భీమవరంలో బసచేసి  ఇష్టంగా ఇంటర్మీడియట్  డిగ్రీ దాక  పూర్తిచేసుకున్న ‌పిమ్మట గాఢంగా గుంటూరులో తెలుగు సాహిత్యంలో ఎంఏ పట్టా పొంది అత్తిలిలో అధ్యాపకునిగా  కుదురుకున్న కాలంలో  కళాశాల కార్యక్రమాలలోని సాంస్కృతిక బృందాలలో స్వర అనుకరణలు  చేస్తూ చురుకుగా  పాల్గొంటూ, ప్రశంసలు పొంది  స్నేహితుడి సిఫార్సుతో దూరదర్శన్ ధారావాహిక “పకపకలు”లోని ప్రదర్శనతో ప్రేక్షకాదరణ పొంది,  గాఢమైన ప్రతిభను గుర్తించిన చలనచిత్ర దర్శకులు  “సుబ్రహ్మణ్య శాస్త్రి (జంధ్యాల)” “వేజళ్ల సత్యనారాయణ” చెల్లిన దారిలో  తొలిసారిగా శ్రీ తాతావతారంలో నరేష్ నలుగురు నేస్తాలలో  ఒక్కడిగా ఒదిగి నటించినా… మొట్ట మొదట  విడుదలైన విశేష  చిరస్మరణీయ చిత్రం “ఆహనా పెళ్ళంట”తో  అరగుండుగా అద్భుతమైన  ప్రశంసలు పొంది, పరిశ్రమలో  సుస్థిర స్థానానికి శ్రీ...