Posts

Showing posts with the label 🙂 Individuals ⭐

Hari Bava (Telugu 11.06.2026)

Image
⚛️🪷☀️🍃@🌳 వక్కలంక వారైన గోపాల్ రేణుకా  (అత్తయ్య మామయ్య) దంపతులకు ద్వితీయ  సంతానంగా, సంతోషంగా  పశ్చిమ గోదావరిలో పుట్టి  తల్లిదండ్రులతో తూర్పుగోదావరిజిల్లాకు   చిద్విలాసంగా చేరి గోదావరి గలగలల రాజమండ్రిలో రూపాంతరం చెంది చక్కగా చదువుకుని మహానగరం ముందుకు  వచ్చి వాలి పట్టభద్రత పొంది  ప్రఖ్యాత పత్రిక  “ఈనాడు”లో హాయిగా ఈది సత్యంలో సంతసంగా సాగి పోటీ పరీక్షలలో  ఉత్తీర్ణులై ఉండి,  తృటిలో తప్పిన  బృహత్ బ్యాంకు  అధికారి అవకాశాలను  మరిచి మరల  వడివడిగా వృద్ధి అవుతూ, ఆతర్వాత  హైదరాబాదులో హృద్యంగా  శంకరమఠంలో శుభశకున  సమయాన, స్వామి సమక్షంలో  భవ్యంగా భావించి  నిశ్చయమైన నిశ్చితార్థంతో నెల్లూరు నేలపై కళ్యాణంతో జ్యోతిని కలిసి భాగ్యనగరంలో భార్యాభర్తలుగా చేరి చక్కగా సాయిముకుంద్ శ్రీలహరి సంతానంతో  సానుకూలంగా సాగుతున్న  హరిబావ…. హార్దిక హేతుక హృదయంతో  హృద్య హాస్యలను హారంగా హేతుబద్ధ హామీతో  హోదా పెంచే  హుందాతన హరి(బావ)కి  హార్దిక హృదయపూర్వక  జన్మదిన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖1...

Hyper Aadi (Telugu 06.06.2026)

Image
⚛️🪷☀️🍃@🌳  ( అతిశయ ఆది ) ⚡హైపర్ ఆది 🌞  😁 హాస్యపు ఆనందం 🙂 ఫేసుబుక్‌లో పవన్ కళ్యాణ్ అత్తారింటికిదారేది అనే అనుకరణాత్మక లఘుచిత్రంతో లీలగా  అదిరే అభికు దగ్గరై, దక్షతతో నీడన నడిచి  జనరంజకమైన జబర్దస్తులో  ప్రవేశం పొంది, రిక్షా లాగుతూ  హాస్య ప్రహసన (కామెడీ స్కిట్)ల వేదికపై వచ్చి  కొద్దిసేపు కనపడి  కనుమరుగై, క్రమంగా బహుముఖ ప్రజ్ఞా బ్రహ్మానందం  “అతడు”  సినిమా స్ఫూర్తితో కష్టంతో కృషిగా ప్రస్తుత పరిస్థితుల సహజమైన సామాజిక అంశాలతో అనుకూలంగా  రసజ్ఞతమైన రచనలు రాసి చక చకా చమత్కారపు  ప్రాసల పదాలు పలుకుతూ హైపర్ ఆది  బిరుదుతో భవ్యంగా రైసింగ్ రాజుతో బృందనాయకుడై బ్రహ్మాండంగా సమూహాన్ని సృష్టించుకుని సమతుల్యంతో సమన్వయంగా వేదిక వెనుక  పద్ధతిగా పరస్పర  అవగాహన, అంగీకారంతో సిద్ధమై, సహచర సభ్యులతో వేదికపైకి వచ్చి  పేల్చే పలుకులు (పంచులు) అదరహో అనిపిస్తుంది.  నీకై నీవు తెలుగులో తయారుచేసిన  స్వంత సంపాదకీయం(స్క్రిప్ట్)లో  మొదట మోసం చేయాలనుకుని  మొదటికే మోసపోయేవిధంగా చూపిస్తూ నిగూఢంగా నైతికను  నేర్పించే నేర్పరి...

Megha (English 28.05.2026)

Image
⚛️🪷☀️🍃@🌳 My Merriness Memory Megha..  With Lambent Optimistic Life Offerings Wanderer,  The deep delight you deliver in descriptions is divine. The Soothing Subject is Pleasant to Perceive.  Warm Blissful Birthday Wishes. 💭⚖️🙂📝@🌳 📖28.05.2026✍️ ------------------------------ Megha Bisht (Content) ------------------------------ 18 Apr 2017 "Accept and Respect as you are, the world will recognize you for the same "  (In Birthday Letter to me) ------------------- 12 May 2017 We people are different, but still we share so many common things in between us. (In the mail, regarding  Farewell to Section-1) ------------------- 09 Jun 2019 I am very much enjoying the learning.  With a fall, I am rising!  With a pause, I am playing! With a breath, I am relaxing. I am looking at self closely, trying to understand it with the other.  It is scary and exciting! (In Mail, to the response of Birthday mail) ------------------- 29 Nov 2019 Softness is not w...

Dr Virinchi Birthday (Telugu 09.05.2026)

Image
⚛️🪷☀️🍃@🌳  వైద్య వృత్తిలో  హిత హృదయ  నిపుణునిగా నిలిచి  స్వీయ సంకల్పంతో,  సామాజిక స్పృహతో,  సమాజ సేవకై సాహితీకృతిని స్వావలంబన  చేసుకుని చిత్తశుద్ధితో తర్క తాత్విక  విశేష విషయాలను  రచనలతో రాణిస్తూ  సారవంత సమూహం  సృష్టించుకుని,  సాహితి సభ్యులను విలక్షణమైన వ్యక్తులను చేర్చుకుని చక్కగా  నిర్వహిస్తూ నడుస్తూన్న వైద్యులు విరించి గారికి హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు  💭⚖️📝🙂@🌳 📖09.05.2026✍️

VIP పాండు గారు (Telugu 07.05.2026)

Image
⚛️🪷☀️🍃@🌳 వేముల(వాడ) పాండు  గారు, గణనీయమైన గత అనుభవంతో ఆంధ్రజ్యోతిలో పునఃప్రవేశించి ప్రవాహంగా  ప్రకటనలను ప్రీతిగా పోటీగా  రమణీయంగా రచిస్తూ  అలకరాని, అలసిపోని  అనువాదాన్ని ఆనందాన్ని అందించే అస్తిత్వం.. ఆంధ్రజ్యోతిలో నా ఆనందాన్ని  ప్రదర్శించేందుకు అందరి ప్రతిరూపంగా  పాండుగారి పక్కన చేరి, చేయి  నిమిరేవాడిని నేను. తపనగల తండ్రిగా తనయ తనయులకు  పాండు గారు  పాండవులు (పాండు సంతానం)కు మూస మార్గంలో కాకుండా, కళగా  సహజదారిలో స్థిరంగా  సాగేందుకు సహకరిస్తు చక్కని చదువు  అభినయం అందించిన వేముల పాండుగారికి హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పర్వదినాన శోభమైన శుభాకాంక్షలు  💭⚖️🙂📝@🌳 📖06.05.2026✍️

Sai Birthday (Telugu 04.05.2026)

Image
⚛️🪷☀️🍃@🌳  పశ్చిమ గోదావరిలో పుట్టి  అనంతపురంలో ఆవాసం ఏర్పచుకుని, ఎదిగి  ధైర్యం ధారణగావించి విరివిగా వివిధ ప్రముఖ పత్రికలలో  చేరి, చివరకు  ఆంధ్రజ్యోతిలో ఆసీనుడివై సవాళ్లను స్వీకరిస్తూ సాంకేతిక ప్రచురణతో  సహవాసం (చేస్తు) ప్రదర్శిస్తూ ఎదుగుతూ ఎగురుతూ  సినిమా పేజీ  రూపకర్తగా రాణిస్తున్న  సాయికి  హార్దిక హృదయ పూర్వక  జన్మదిన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖04.05.2026✍️

Vamsi Sharath Babai (Telugu 09.04.2026)

Image
⚛️🪷☀️🍃@🌳   నెల్లూరు నేపధ్యంగా  హైదరాబాదులో పెరుగుతూ  చక్కగా చిన్నప్పుడు  తొలిసారి తాతా  అనే ఆసక్తికరమైన  పలుకులతో పరిచయమై వంశీతాత అని విశేషంగా గాఢంగా గుర్తుంచుకున్నాను. సోమవారం సమయాన  ఉపవాసం ఉంటూ .. తేదీలను వదిలి తిధుల ప్రకారం పుట్టినరోజులు  జయంగా జరుపుకుంటూన్నారు అప్పటివరకు అవగాహనలేని తత్వవేత్తలను తత్వశాస్త్రాన్ని తెలుసుకునే తలుపు తెరిచి  పద్దతైన పిచ్చితో  పరమానందం పొందే  మార్గం మలిచారు. ఆర్థిక అంశాల అధికారిగా  వృత్తిలో వృద్ధి  చెంది చక్కగా  టెబుల్ టెన్నిసులో జ్ఞానబోదకై జాతీయ  గుర్తింపు గడించిన ఘనుడికి వంశీ (బాబాయ్/అన్నయ్య/తాత) హార్దిక హృదయపూర్వక  ఆంగ్ల గ్రెగోరియన్ పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు "వంశీ " పేరుతో పరిచయమైన  నలుగురు, నాకు  నిర్విఘ్నంగా నచ్చారు‌. "వంశీ చతుష్టయం" భావన బలంగా నాలో  ఉన్నతంగా ఉంది. అందులో  బంధుగణంలో భవ్యంగా తారసపడిన వంశీ త్రయం (వంశీధర్, వంశీశరత్ వంశీకృష్ణ(వల్లి) తీరుగా తారాస్థాయిలో  తేలిక, తృప్తితో ఉన్నతంగా ఉన్నారు‌. ((నాల్గవ)వంశీకృష్ణ (నేస్తం)...

Vamsi Annaiya (Telugu 21.03.2026

Image
⚛️🪷☀️🍃@🌳  సుబ్బారావు పెద్దనాన్న  సుందరి పెద్దమ్మల ఆత్మజునిగా ఆనందనామ సంవత్సరంలో సంతసమైన పుత్రునిగా ఫాల్గుణ  శుద్ధ అష్టమి,  శుక్రవారం, ఆరుద్ర  నక్షత్రం నాడు  గూడూరు గడ్డపై పుట్టి  వరంగల్లు వంటి  ఊర్లలో ఉండి నెల్లూరు నేపథ్యంగా పెరిగి మద్రాసులో మొదటి  ఉద్యోగంలో ఉండి  విశాఖపట్నం వనిత కవిత(వదిన)ను కళ్యాణం చేసుకుని చక్కగా  అన్షు ఆర్యలకు  తండ్రివై, తోడుగా  తల్లి చెంత తృప్తిగా గడిపి గడించిన  జ్ఞాపకాలను జప్తుచేసి వృత్తిలో వృద్ధి చెందుతూ చక్కగా  భర్తగా భార్యకు అల్లుడిగా అత్తకు తనయునిగా తండ్రికి భవ్యంగా బాధ్యతలను నిర్వహిస్తూ నడుస్తూ "నిర్వహణ నక్షత్రం"  అయన అన్నయ్య...  "సానుకూల సాటి"గా  విషయ విజ్ఞానం,  విధేయత విధానం వినే విలువ,  ప్రశాంత పలుకులు,  సమగ్ర స్ఫూర్తి,  స్వతంత్ర స్వరం, పొడుగైన పొందిక,  పాకశాస్త్ర ప్రావిణ్యం  కలిగి కదిలే  అన్నయ్య  మనం మౌనంగా  ఆపేక్షలేని అంతరంగాన  నైరూప్యంగా నిర్విరామంగా  ఒకరికి ఒకరం ఆలోచనల్లో అనుసంధానం అయ్యే అన్నదమ్ములం. నాలోన ...

Karnakar Birthday (Telugu 12.03.2026)

Image
⚛️🪷☀️🍃@🌳   కరుణాకర్ గా పరిచమమైన, కర్ణకర్ పేరున్నవాడు. వు(ఉ)మ్మడి వరంగల్  జిల్లాలో జన్మించి ఏకశిలా పాఠశాల ఫాతిమా కళాశాలలో  ఉత్తీర్ణుడై ఉండి ఉన్నత విద్య  ఉస్మానియా విశ్వవిద్యాలయ  పరిధిలోని ప్రఖ్యాత  నిజాం కళాశాలలో  ఆంగ్లభాష అంశాలు అభ్యసించి పట్టభద్రత పోంది జీవనోపాధికై జరిగిన  ప్రయాస ప్రయాణంలో  తేలికగా తొలిసారి  ఆంధ్రజ్యోతిలో అడుగేసి పరిక్షలో పరీక్షించిన  మీదట, మొదటిసారిగా విజయుడై వృత్తిలో  దృక్పథంతో ధృవీకరణకర్తగా  ఉంటూ ఉన్న  కాలంలో కుటుంబం కుదుర్చిన కళ్యాణంతో అఖిలను అర్ధాంగి  చేసుకుని చిద్విలాసంగా  సారాంశప్రాయంగా సంతోషంగా  కొనసాగుతున్న కర్ణకర్ కు హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు  💭⚖️🙂📝@🌳 📖12.03.2026✍️

Chandu Mama (Telugu 23.02.2026)

Image
⚛️🪷☀️🍃@🌳  నిదానమైన  నిర్మాణాత్మకంగా  నడుస్తూ నిలిచి, మాటల మాటున మేధోమథనంతో  మెదులుతూ మెరిసే మామయ్య మీరు .... తల్లితండ్రులకు  తేలికైన తనయుడిగా తమ్ముడికి తోడుగా చెల్లికి చక్కగా  ఆదర్శమైన అన్నయ్యగా అనువైన అర్ధాంగికి  అనుగుణంగా అడుగులేస్తూ, పెద్దనాన్నగా పుత్రులకు  ప్రేమ పెంచుతూ, మేనల్లుడ్ల ముందు  మధురమైన మేనమామగా ఉంటూ ఉన్న  చందుమామకు హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ శోభమైన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖23.02.2026✍️ "All Humans are Potentially Unique" Chandu Mamaiya,  You manifested-(ing) your specialty with  Analytical thoughts, Diplomatic words and Calm actions,  with these characteristics in your unique style  You became an influential (Special) person.  💭⚖️🙂📝@🌳 📖23.02.2019✍️ https://bharghavashyam.blogspot.com/2023/02/chandu-mamaiya.html ⚛️🪷🌳 "మానవులందరూ వారి శైలిలో వారు ప్రత్యేకమైన వారు" చందు మామయ్య  మీరు మీ జీవిత ప్రక్రియలో  విశ్లేషణాత్మక ఆలోచనలు,  దౌత్య పదాలు మరియు  ప్రశాంతమ...