Sankranti Subhakankshalu (సంక్రాంతి శుభాకాంక్షలు))
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము
సంక్రాంతి
దక్షిణాయనం ఉత్తరయానంగా
సంవత్సరంలో సూర్య సంచారాన్ని
సంస్కరించే సంక్రమణం సంక్రాంతి.
సేద్య సంస్కృతికీ సౌభాగ్యానికి సంక్రాంతి
"పట్టం పొందిన పండుగ"
సంక్రాంతికి సకుటుంబ సపరివారం
సుఖ సంతోషాలతో సేదదీరుతారని.. సహవాసులుగా సదా సమతుల్య
సంతోష స్వరూపుంతో సుఖంగా
సాగాలని సర్వేశ్వరుని సూక్తిస్తున్నాను.
💭⚖️🙂📝@🌳
📖15.01.2023✍️
దక్షిణాయనం ఉత్తరయానంగా
(సంప్రదాయనుసారం) సంవత్సరంలో సూర్య సంచారాన్ని సంస్కరించే సంక్రమణం సంక్రాంతి.
సంక్రాంతికి సకుటుంబ సపరివారం సుఖ సంతోషాలతో సేదదీరుతారని.. సహవాసులుగా సదా సంతోష స్వరూపుంతో సుఖంగా సాగాలని సర్వేశ్వరుని సూక్తిస్తున్నాను.
💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity
అమృత అనంద అస్తిత్వం
🙏🏻🙏🏻
ReplyDelete👌🏻
ReplyDelete