Nanna {నాన్న}
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము
నిశ్చలమైన నారాయణుని,రమణుని,శేషుని,
నయన నీడలో నిండుగా నవ్వుతూ నడిచి
రామనామంతో నిర్మలంగా రామనాథునిలో
ఐక్యం అయిన నానమ్మకు
97వ పుట్టినరోజు నాడు నివాళర్పిస్తు........
నానమ్మ దివ్యమైన అస్తిత్వాన్ని
అంతర్లినం చేసుకొని
నానమ్మ జన్మించిన తేదీ నాడే
జన్మించిన నాన్న......
పూర్ణమైన పరమాత్ముని పారమార్థికమైన ప్రమాణాలు
ప్రేరేపించిన ప్రాణంతో ప్రపంచ పరస్పర ప్రయాణ పరిధిలో
పరమానందం పోందుతూ పావనమవుతున్న పితృదేవుని
పరికిస్తూ పరవశ ప్రమోదాన్ని పోందుతూ
పుట్టినరోజు పండగ పూట పలుకుతున్నా పదాలు........
ధన్యుడినై ధన్యవాదాలతో
జన్మదిన శుభాకాంక్షలు నాన్న
💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity
అమృత అనంద అస్తిత్వం
Happy birthday Mamayya💐💐
ReplyDelete