Posts

Showing posts with the label 🏟️ Play Phenomenon 📽️ (చ.క్రీ చదువు)

Chiranjeevi Birthday (Telugu 22.08.2025)

Image
⚛️🪷🌳 మొగల్తూరు నుంచి మద్రాసుకు సానుకూలతతో సాగి ప్రతికూలతలను ప్రాలదొలి  క్రమశిక్షణ క్రమపద్ధతిలతో శ్రీకరంగా శిక్షణ  తీసుకుని తెలుగు తెర  చలన చిత్రాలలో నాట్యం నటన  నైపుణ్యాలతో నిండుగా  అక్షౌహిణులంత అభిమానులను  సుసంపన్నంగా సంపాదించుకుని చిరస్థాయిగా చిరంజీవివై నిలిచిన నటకిషోర  సుప్రీంహీరో "మెగాస్టార్" పేరు ప్రఖ్యాతలను, పద్మభూషణ పద్మవిభూషణ  పౌర పురస్కారాలను  ఘనంగా గ్రహించిన  చిరంజీవిగారికి చక్కగా హార్థిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు  💭⚖️🙂📝@🌳 📖22.08.2025✍️

Kota Srinivasa Rao (Telugu 13.07.2025)

Image
⚛️🪷🌳 సమన్యాయంతో సినిమాలలో  వైవిద్యమైన విలక్షణ  పాత్రలలో పరకాయ ప్రవేశమై పాత్రలకు ప్రాణం పోసి పాత్రకు పాత్రకు పోలిక  లేకుండా, లక్షణమైన తపించే తండ్రిగా, నేపథ్య నటుడిగా, ప్రతినాయకుడి పాత్రలలో నమ్మసక్యం కానీ నటనతో  నటనకు నిఘంటువుగా  ఉన్న ఉన్నతమైన  కోటా శ్రీనివాసరావు గారు కన్నుమూసిన కారణంగా  అంజలి అర్పిస్తున్నాను మృత్యోర్మ అమృతం గమయ  ఓం శాంతిః శాంతిః శాంతిః  💭⚖️🫡📝@🌳 📖13.07.2025✍️

Lesson from Kohli (Telugu 11.07.2025)

Image
⚛️🪷🌳 విరాట్ కోహ్లీ విషయాలలోని వాస్తవికత, విజ్ఞానం, వినయం క్రికెట్టుకు మించి విశేషంగా ఉంది. దానిలోని సారాన్ని అర్థం చేసుకుని జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేస్తున్నాను. గెలుపు ఓటములు సహజం. ఒకరు గెలిస్తే, మరొకరు ఓడిపోతారు. కానీ, మనం చేసే పనిని నమ్మకంగా, నిజాయితీగా చేస్తే, ఫలితం ఎలా ఉన్నా సంతృప్తి ఉంటుంది.  బాగా కష్టపడతాం, తర్వాత జరగవలసినవి జరుగుతాయి, కష్టపడి ప్రయత్నించడమే మన చేతుల్లో ఉంటుంది, ఫలితం మన చేతుల్లో లేదు‌.  మనం ప్రతి సారి ఉత్తమ ప్రదర్శన చెయ్యడం సాధ్యం కాదు, దానికి అర్హులం కూడా కాదు, ఎందుకంటే ఎదుటివారికి బాగా రాణించాలనే ఆకాంక్ష ఉంటుంది, వారు చాలా కష్టపడతారు, వారికి కుటుంబం ఉంటుంది, వారికి స్నేహితులు ఉంటారు, వారు బాగా రాణించాలని ఇష్టపడే వ్యక్తులు ఉంటారు. వారు మనతో ఈ వేదికను పంచుకున్నారు, మనకు గెలవాలన్న ఆకాంక్ష ఎంత ఉంటుందో, వారికి కూడా అంతే ఆకాంక్ష ఉంటుంది. ఎప్పుడూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం సాధ్యం కాదు, ఒడుదుడుకులు ఉంటాయి, వారి స్థానం కంటే మన స్థానం గొప్పదనే విషయానికి ఎటువంటి హామీ లేదు. నిజానికి దానికి ఎటువంటి ప్రాధాన్యత లేదు, ఎందుకంటే ఎంత అనుభవం ఉన్న ఆ రోజు మన మ...

Letter to ICC & BCCI (IPL) English

Image
⚛️🪷🌳 Dear ICC - International Cricket Council & IPL - Indian Premier League  I want to propose an new approach i;e introducing a medal system to replace the traditional 1st to 4th position rankings. And also want to upgrade the previous positions with new medal system. This system will elevate the prestige and competitiveness of ICC tournaments, including the World Cup, World Test Championship, Champions Trophy, and T20 World Cup. The ICC Medal System- A Symbol of Excellence: Gold Medal:  Awarded to the winner of each tournament, symbolizing the ultimate achievement in international cricket. Silver Medal:  Presented to the runner-up, acknowledging their exceptional performance and sportsmanship. Bronze Medal: Awarded to the third-placed team, recognizing their outstanding efforts and dedication. Copper Medal:  Awarded to the Fourth Placed team in Tournament.  Benefits of the ICC Medal System Enhanced Prestige: Medals will add a new level of prestige to ICC...

RCB: Rajat, Kohli & Co. (Telugu 03.06.2025)

Image
⚛️🪷🌳 పద్దెనిమిది సార్లు పడిన, పోటీగా  పతాక స్థాయికి ప్రయాణం సాగించి నిదానమైన నిశ్చయంగా నిలిచి  నిరీక్షణను నిలిపి నిర్మలంగా,  భావోద్వేగ భావాలను  మలచి మురిపెంగా బాగా బాధి భవ్యంగా  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు  రజత్ అడుగుజాడల్లో రూపొందిన ఆటలో  కొనసాగుతున్న కోహ్లీ కోసం కృషితో కష్టపడి కప్పును కుతూహలంగా  అందుకున్న ఆనందంతో వున్న వారికి  హార్దిక హృదయపూర్వక  శోభమైన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖03.06.2025✍️ బెంగళూరులో బాధ  కలిగించిన ఆ కుతూహల  సందర్భమున సంభవించిన తొక్కిసలాటలో పోయిన  ప్రాణాలను తలచుకుంటూ  చీకుచింతా చెందుతున్నాను  ఓం శాంతి శాంతి శాంతిః 💭⚖️😐📝@🌳 📖04.06.2025✍️

Virat Kohli Test Retirement (Telugu)

Image
⚛️🪷🌳 విరాట్ వీడ్కోలు వర్ణించడానికి  పదాలు పలకలేకపోతున్నాను కానీ క్రికెట్టుకు మించి, ఓ మంచి మహా మనిషి  ------ శ్వేతవస్త్రంలో శౌర్యంగా  క్రికెట్ క్రీడా క్షేత్రమున పొరాట పటిమతో  నిదానంగా నిలకడగా  పరాక్రమంతో పరుగుల  ప్రవాహం పారించి  మైదానంలో మార్గదర్శిగా  సహచర సభ్యులకు స్ఫూర్తిగా జ్వలించే ఆ జయగర్జనుడు విరాట్ కోహ్లీ వీడ్కోలుకు  భావోద్వేగంతో భావాలను  విచారంతో వ్యక్తపరుస్తున్నాను 💭⚖️🙂📝@🌳 📖12.05.2025✍️

Paralympics India Performance (Telugu)

Image
EnTREE     ⚛️ 🪷🌳       కల్పవృక్షము 🧑‍🦼 84 క్రీడాకారులు,   ✅ 29 పతకాలు  🥇 7 స్వర్ణాలు, 🥈9 రజతాలు, 🥉13 కాంస్యాలతో పారాలింపిక్స్ చరిత్రలో ప్రతిష్టాత్మకంగా భారత ఖ్యాతిని పెంచిన ప్రపంచశ్రేణి క్రీడాకారులు కృషితో చేసిన చిరస్మరణీయ  అత్యుత్తమ ప్రదర్శనకు అభినందనలు &  దివ్యాంగురాల ధన్యవాదాలు  💭⚖️🙂📝@🌳  అక్షర ఆనంద అస్తిత్వం  Energy Enjoy Entity

T20 World Cup Win

Image
EnTREE     ⚛️ 🪷🌳       కల్పవృక్షము   క్రికెట్ క్రీడలో కీలకమైన కిరీటంతో  సామూహిక సంతోషాన్ని సిద్ధింపజేసిన భవ భారత జాతీయ జట్టు సామర్థ్యంతో సాధించిన సమిష్టి సాధనకు    శ్రావాణ శుభాకాంక్షలు విజయానందాన్ని వీడ్కోలు విచారాన్ని  ఒకేసారి ఒలకింపజేసి పాక్షికంగా పక్షానికి  దూరమవుతున్న ద్వయ  దిగ్గజాలకు ధన్యవాదాలు..  దీర్ఘకాలంగా దురదృష్టం దరిచేరుతూ  ధ్వజకేతనం దూరమవుతున్న, ధైర్యమైన దక్షిణాఫ్రికాకు ద్వితీయస్థాన ధారణనికి   ధన్యవాదాలు. ( గెలిచిన వాళ్లకి ఓడిన వాళ్ళకి ఇద్దరికీ కన్నీళ్లు... ఇద్దరు బాగా పోరాడారు, ఒకరే గెలిచారు.... ) 💭⚖️🙂📝@🌳  అక్షర ఆనంద అస్తిత్వం Energy Enjoy Entity గెలిచిన వాళ్లకి ఓడిన వాళ్ళకి ఇద్దరికీ కన్నీళ్లు... ఇద్దరి పోరాట స్ఫూర్తి ⚡ ఇద్దరు బాగా పోరాడారు, ఒకరే గెలిచారు.... ఈ ఆనందంలో నాకు వచ్చిన బాధ రోహిత్ మరియు కోహ్లీ ఆటకు వీడ్కోలు పలకడం....

Anupam Kher's Incident for Inspiration

Image
📽️©️: Anonymous/అనామిక  ⚛️🪷🌳 హిందీ నటుడు అనుపమ్ కేర్, ఒక ముఖాముఖిలో వైఫల్యం గురించి మాట్లాడుతూ, తన తండ్రి తనని ప్రోత్సహించిన చిన్ననాటి సంఘటనను ప్రస్తావిస్తూ ఇలా చెప్పారు... అది నాకు చాలా బాగా నచ్చి ఆ వీడియోలోని మాటలను తెలుగులో అనువదించి ఇలా  కింద రాసి మీతో పంచుకుంటున్నాను.  నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను, ప్రతి తరగతిలోనూ మా రిపోర్ట్ కార్డును మా నాన్న దగ్గరకు తీసుకెళ్లాల్సి వచ్చేది. అందుకని నేను నాన్న దగ్గరికి వెళ్ళి, మీరు సంతకం చేయండి అన్నాను.  అప్పుడు నాన్న నా మార్కులు చూసి, నువ్వు తరగతిలో 59 వ స్థానంలో ఉన్నవా? అని అడిగారు, దానికి నేను అవుననే అన్నాను.  మీ తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? అని అడిగితే 60 అని చెప్పాను. అప్పుడు నాన్న నా విషయంలో దిగులు పడతారని అనుకున్నాను. కానీ నాన్న నాతో ఇలా చెప్పారు. నీకు తెలుసా, ఆటల్లో లేదా చదువులో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తికి ఎల్లప్పుడూ మొదట రావడానికి ఒత్తిడి ఉంటుందని, తనకు రెండో స్థానం వచ్చినా తనను తాను దిగజార్చుకున్నట్లు భావిస్తాడు. కానీ 59వ స్థానంలో వచ్చిన వ్యక్తి ఒత్తిడి లేకుండా 48, 37, 23, 16వ స్థానాల్లో రావచ్...

Gundu Sudarshan Inspirational Words

Image
⚛️🪷🌳 కృతజ్ఞతా దృక్పథం నా దృక్పథం. కాలం కలిసి రావడం అంటే, కాలంతో కలిసి వెళ్లడమే. విజయంలో మన విలువ ఉంటుంది, గెలుపులో ఇంకొకరి ఓటమి ఉంటుంది. జీవితం ప్రశ్న అంటే, ఇంక జీవించడమే జవాబు అవుతుంది. కష్టాలు మన బలాలను తెలుపుతాయి,‌ సుఖంలో ఉన్నప్పుడు మన బలహీనతలు బయటపడతాయి. మెదడులో ఆ బాధలను అవమానాలు వచ్చినప్పుడు వాటితో వ్యవహరించకూడదు, వెలివేయాలి. ----- Attitude of Gratitude is my attitude. Time comes means going along with time, that's all. In success there is our Worth, in victory others defeat is there. Life itself question means, living will be the answer. When hurt or insulted feelings come, the mind should not deal that it should delete those things. ---------------------------------------------------------------- Attitude of Gratitude is my attitude. విజయంలో మన విలువ ఉంటుంది, గెలుపులో ఇంకొకరి ఓటమి ఉంటుంది. కాలం కలిసి రావడం అంటే, కాలంతో కలిసి వెళ్లడమే. జీవితం ఒక ప్రశ్న అని తత్వవేత్త అన్నాడు, మరి దానికి జవాబు ఏంటి.? Life itself question means, living will be the answer కష్టాలు మన బలాలను తెలు...

Trivikram Srinivas (త్రివిక్రమ్ శ్రీనివాస్)

Image
EnTREE     ⚛️ 🪷🌳       కల్పవృక్షము కళ- అద్దం సాధారణంగా కళ అనేది సమాజం తాలూకా స్థితిని ప్రతిబింబింపజేస్తుంది తప్ప సరి చేయదు, అద్దానికి పరమార్థమేంటి? ప్రతిబింబాన్ని చూపించడం, అద్దం ఎందుకు ఉంటుంది అంటే ? అద్దం మనతో ఏం మాట్లాడదు, కానీ మనకు అద్దంలో చూసుకున్నప్పుడు అర్థమవుతుంది, ఏం చేయాలో ఏం చేయకూడదో అని, ఓహో ఇప్పుడు ఈ చొక్కా మనకు సరిపోలేదు, లోపలికి వెళ్లి చొక్కా మార్చుకొని వస్తాం, అద్ధమే లేకపోతే? చొక్కా బాగుంది అనుకొని వేసుకుని వెళ్ళిపోతం, కాబట్టి అద్దం చేసే పనే కళ కూడా చేస్తుంది.  Basically Art reflects the state of society and does not correct it, What is the purpose of the mirror? To show the image, Why does the mirror exist? The mirror doesn't say anything to us, but when we look in the mirror we know what to do and what not to do, oh now this shirt doesn't suit us, we'll go in and change the shirt, if there's no mirror at all? We think the shirt is good and we move forward, So the art will do, what mirror does Trivikram Srinivas 👁️‍🗨️👌🔖♻️@🌳...

సినిమా సంభాషణలు (Cinema Content)

సినిమా సంభాషణలు (Cinema Converzations) "చెక్" సినిమా సంభాషణలు (15 May 2021) చదరంగం కూడా జైలు గోడ లాగా నాలుగు అంచుల మధ్య  ఉంటుంది. 🐘 ఏనుగు దారి, రహదారి. అడ్డు వస్తే తొక్కేస్తుంది. దీనికి ఎదురు వెళ్లాలంటే దమ్ము కావాలి. 🐪 ఒంటె మీద ఎప్పుడు కన్నేసి ఉంచాలి. దీని ఓరా చూపుల నుంచి తప్పించుకోవాలి. 🐴 గుర్రానికి ఎప్పుడు కళ్లెం వెయ్యాలో తీయాలో తెలియాలి. 🤴 మంత్రికి బుద్ధి, జ్ఞానం, ఓపిక, వ్యూహం మొదలైన వాటితో అడుగు వేస్తాడు. ఈ చదరంగంలో అందరికంటే బలవంతుడు.  ♟️ యుద్ధం మొదలు పెట్టేది సైనికుడు, త్యాగానికి మారుపేరు ఈ సిపాయి. అడుగు ముందుకి వేయడం తప్ప వెనక్కి వేయడం తెలియదు. చిన్నగా ఉన్నాడని చిన్నచూపు చూడకూడదు. ఆదమరిస్తే రూపమే మారిపోతుంది. 👑 రాజు సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. గడప దాకా ఆపద వస్తే తప్ప అడుగు వేయడు. -ఎదురులేని ఏనుగు, ఓరచూపు ఒంటె, గంతు లేసే గుర్రం, మనో బుద్ధి అహంకారం కలిగిన మంత్రి, ముందడుగు తప్ప వెనకడుగు తెలియని సైనికులు, రాజు అతని రాజ్యం, ఈ ఏకాంతం లో చీకటి గోడల మధ్య, నా ఊహలలో నాతో నేనే రణరంగం ఆడాను. చదరంగం తో ప్రేమలో పడ్డాను. ఇక్కడ ఏమి చేసినా కొన్ని కళ్ళు చూస్తూనే ఉంటాయి కొన్ని చెవ...

గుండు హనుమంతరావు (ఆంజనేయులు)

గుండు.. ఎప్పటికీ గుండెల్లోనే..‌‌. అంజి అమృతం తాగకపోయినా, అమృతం అందించిన అమరుడు - Gangaraju Gunnam - ----------------------------------- తెరపైకి వచ్చిన నాకు నచ్చిన నటులలో, గుండు హనుమంతరావు గారు కూడ ఒక గొప్ప నిబద్ధత కలిగిన వ్యక్తిగా త్యాగశీలిగా నేను భావిస్తాను. పోల్చకూడదు కానీ..... బ్రహ్మానందం తర్వాత బ్రహ్మానందం అంత స్థాయికి వెళ్లగలిగే సామర్థ్యం కలిగిన సమకాలికుడు అతను అని నేను బలంగా భావించాను. తను అమృతంలో ఉండడం వల్ల 30-40 సినిమాలు వదిలేసుకున్నానని తానే స్వయంగా ఆలీతో సరదాగా చెప్పారు కానీ ఆ 30-40 సినిమాల్లో పాత్రలు చేసి వాటి ఆధారంతో ఎన్ని వందల సినిమాల్లో పాత్రలు వేసేవారో ఎన్ని విధాలుగా మనల్ని అలరించేవారో ఊహించుకుంటే అద్భుతంగా ఉంది. బ్రహ్మానందం ఎమ్మెస్ నారాయణ ఆలీ సునీల్ లాగా తను కూడా హీరోలకు సహాయక పాత్రల్లో నటిస్తూ.. కమెడియన్ గా మెప్పిస్తూ ఒకరకంగా తన ఉన్నత దశలో ఉండే సమయంలో "అమృతం" ధారావాహికలోకి రావడం, దీని పట్ల తన బాధ్యతగా ఉండడం గురించి చెప్పాలంటే...... "తను అమృతం ధారావాహికలో ఉండడం మన అందరి అదృష్టం, తన దురదృష్టం"......... (త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు గారు సిరివెన్నెల స...

Recognising and Respecting

Image
🌈📧📜 Recognising and Respecting Lawn Bowl Game and Players Nayanmoni Saikia, Pinki, Lovely Choubey and Rupa Rani Tirkey  By your Discipline, Limelight came for you there, Now saw you and came aware about you players and game too. Happy for your Hardwork. Recognising and Respecting the Hidden International Game and Players from my side 👏 Glad to Get Gold 🏅 for our country 💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity  అమృత అనంద అస్తిత్వం