On Waiting to Write (Telugu 31.03.2025)
EnTREE ⚛️ 🪷🌳 కల్పవృక్షము అలసిన అక్షరాస్యుడనై అలసటను అంటించుకోక ఆశతో ఆలోచనలను ఆలకిస్తు, అక్షరాన్ని అందుకోవాలని అనుకుంటున్నాను 💭⚖️🙂📝@🌳 📖31.03.2025✍️
⚛️🪷🌳: EnTREE Editions: Entity with "Tranquil Requisite Eminent Expressions" (TREE) Editions. కల్పవృక్ష కృతులు: కల్పం- నిర్ణీతమైన; వృ: వృత్తాంతాల- ; క్ష: క్షత్ర- స్వభావ శక్తి; కృతులు.