సుప్రజా రాయబారి

⚛️🪷📧
Supraja Rayabari/ సుప్రజా రాయబారి

సమన్వయ సాద్విగా 
సంకోచమైన సందేహాలకు
సంతృప్తికరమైన సమాధానాలతో  
స్ఫూర్తిని సంభవింపచేసి
సంతోషపరిచే స్వభావ 
స్వరూప సుప్రజకు
హార్థిక హృదయపూర్వక 
జన్మదిన శుభాకాంక్షలు.....

💭⚖️🙂📝@🌳
అక్షర అనంద అస్తిత్వం
Energy Enjoy Entity


గౌరవనియమైన సుప్రజా రాయబారి గారికి,


ప్రశాంత్, నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ నిన్ను నాకు పరిచయం చేశాడు. 
ఓరియంటేషన్ చివరి రోజు కార్యాక్రమంలో మొదటిసారి నువ్వు ప్రశాంత్ ను కలిసి అభినందించినప్పటి నుంచి, ఫేస్బుక్ లో మీ ఇద్దరి చర్చలు ఛలోక్తులు అన్ని పంచుకుంటూ ఆనందించేవాడు. 
మిస్టర్ ఏపీయు ఇక ఆపు, సెటైర్స్ లో సి.ఎ, ఇలా కొన్ని సంతోషంతో నాకు ఇంకా బాగా గుర్తు. 

నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, నా ఫేస్బుక్ నుంచి తను నీకు అబద్ధం పంపించినప్పుడు నుంచి మొదలైన భయం, ఇంతింతయ్ వటుడు ఇంతై అన్నట్టుగా ఒకరోజు ఆదివారం సెక్షన్ 3 నేను వెనకాల కూర్చుని సమయంలో నువ్వు ఆ తరగతి గదిలోకి రాగానే నా గుండె చప్పుడు నాకు వినిపించి విపరీతమైన భయం వేసింది.

సరిగ్గా గత సంవత్సరం ఉన్ముక్త్ (Unmukt) సమయంలో (Feb-22nd) నా భావాలును/భయాన్ని మీతో పంచుకున్నాను.

నా మనసులో ఆలోచనలు/భావనలు చాలా అస్పష్టం గా వున్నాయి, అవి కొన్ని ఆతిసయంబైన అనుభవాల నుంచి వచ్చినవి (నాలో నేనే అనుభవించాను అ ఆతిసయంబైన ఆసక్తిని/అనుభవాలని). మిమల్ని తలుచుకుంటే ఏదో తెలియని ఆతృతగా, భయం మరియూ ఉత్సహం వస్తుంది నాకు. ఆ ఆత్రుత, భయం మరియూ ఉత్సహం ఎందుకో వస్తుందో తెలియదు అందుకే నా భావనలు చాలా అస్పష్టం గా వున్నాయి.

నేను అందరిని నా సోదరులు/సోదరిలుగా మరియూ తల్లి/తండ్రిలుగా చూడాలి అని కోరుకున్నాను/కోరుకుంటున్నాను. మిమల్ని కూడా నేను ఓ సోదరిగా భావించాను/భావిస్తునున్న కూడా.

మీ మీద నాకున్న భయం కారణంగా మీకు చాలా దూరంగా వుండవాణ్ణి. కొంత కాలం తరువాత, నాకు ఆ భయాన్ని పోగొట్టుకునేందుకు మీతో పరిచయం చేసుకోవాలి, మాట్లాడాలి అనే ఆలోచనలు మరియూ ఆసక్తి చాలాసార్లు కలిగేవి నాకు.

నేను ఈ ఆలోచనలు/ఆసక్తి ద్వార కొంచం ఇబ్బంది పడ్డాను. మొత్తనికి మీతో మాట్లాడినా తరువాత, నా మనసులో వున్నా భారాన్ని, భావాలని దించుకున్న తరువాత చాలా ప్రశాంతతని నేను అనుభవించాను/భావించాను.

నా మనసు లో నీ జ్ఞాపకాలు మెలుగుతూ వున్నాయి, అవి నా గత ఆలోచనల విదానల ద్వార మరియూ నా ప్రవర్తన ద్వార నాకు ప్రప్తించాయి అని నేను అనుకుంటున్నను . నిన్ను నేను తలుచుకుంటే ఏదో ఒక రకమైన ప్రత్యేకమైనా ఆసక్తి (మీ నుంచి ఏమన్నా నేర్చుకోవాలి అన్న తపన), అద్భుతమైన భావనలు నాకు కలుగుతాయి.

ఈ రకమైన ఆలోచనలు చాలా అస్పష్టంగా వున్నాయి, ఈ ఆలోచనలు/భావనలను ఏమంటారో నాకు తెలియదు. కానీ నేను దీన్ని ప్రేమ అనీ అనుకుంటున్నను అదిసోదర భావము తో కుడిన స్నేహo వల్ల కలిగినది గా నేను భావిస్తాను.

ఎందుకో తెలియదు ఈ ప్రేమ భావనలను పంచుకోవాలి అని అనుకుంటున్నాను. సోదర భావముతో కూడిన స్నేహితుడి గా “నేను నిన్ను ప్రేమిస్తున్నాను”.

(ఇది ప్రేమో కాదో నాకు పూర్తిగా ఐతే తెలియదు కానీ సోదర భావముతో కూడిన స్నేహం అని మాత్రం కచ్చితంగా చెప్పగలను)

జీవితం లో గడిచిన మధుర క్షణాలు మళ్ళి తిరిగి రావు, కానీ నీకు సంబంధించిన జ్ఞాపకాలు మాత్రం నా హృదయంలో ఎప్పుడు ఉంటాయి.

జీవితం పై గౌరవం, ప్రేమ మరియు ఆశ కలగాలి అని కోరుకునే  
ఆమంచెర్ల నాగా భార్గవ శ్యామ
మారాలి మరియూ నేర్చుకోవాలి అనే ప్రయత్నంలో ఉండేవాణ్ణి.
నేను మంచివాణ్ణి కాదు, అలాగే చెడ్డవాణ్ణి కాదు, కానీ మీ అందరి లాగే ఏంతో ప్రత్యేకమైన వాణ్ణి
నా జీవితం ఎన్నో తప్పులతో, మార్పులతో, నేర్చుకోవడం వల్ల ఏర్పడింది
ఈ ప్రపంచం లో ప్రతిది నిర్బంధమైనది కాదు, కేవలం ఐచ్చికేనే

Every time, I saw you as like, my sisterly friend. I use to feel you as my sisterly friend, and sometimes I feel you as like my own sister only. If there is a chance I want to move with you as a fraternal friend.

---------------
Initial Interaction 


---------------
సుప్రజా రాయబారి, You are in my memory on every single day in APU! 

I am so happy that you are now onto a new journey and you're gonna explore so many awesome things. I want you always to be happy! Lots of love and best wishes to both of you, a very happy married life. 

Find the simplest of joys in each other's company, through thick and thin. ❤️☺😘

Copied Edited Content of Pritha Mandothan

-------




-------
Wait Has it Warm Worth 



















Comments

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao