సారాంశం (సూక్ష్మం) (14.08.2022)
Uyyala Surendar (Shivakumar Hemavathi):
"బైబిల్లోని పనికిమాలిన విషయాలన్నింటినీ తొలగిస్తే, దాన్ని ఒక చిన్న కరపత్రం రూపంలో ప్రచురించ వచ్చు!" -స్టీవ్ వెల్స్
Bharghav Shyam:
ఖురాన్ బైబిల్ భగవద్గీతలనే కాదు, ఏ శాస్త్రీయ గ్రంథాన్ని తీసుకున్న మన అభిప్రాయాన్ని ఒక కరపత్రానికి మించి రాయలేము.
💭⚖️🙂📝@🌳
📖14.08.2022✍️
Comments
Post a Comment