వరలక్ష్మీ వ్రతం
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము
వరలక్ష్మీ వ్రతం
పరమేశ్వరుడు పార్వతీదేవికి
సామాన్య వనిత చారుమతి
ఉదాంతం ఉదాహరణగా తీసుకోని
వివరించిన వైనం వరలక్ష్మీ వ్రతం.
దేవతలలోని ఐక్యమత్యంపై,
వైరుధ్యాల మధ్య సామరస్య సందేశానికి
అద్వైత ఆనందానికి ప్రతీక ఈ వరలక్ష్మీ వ్రతం.
💭⚖️🙂📝@🌳
📖05.08.2022✍️
Comments
Post a Comment