God/దైవం

🌈📧📜
దైవం/God
దైవం సర్వంతర్యామి మరియు అన్నింటిలోని ఆనంద స్వరూపం. మంచి, చెడు; సుఖం, దుఃఖం; లాభం, నష్టం; అస్తిత్వం, నాస్తికత్వం; ప్రచారం, గుప్తం; ఇలా అన్ని ద్వంద్వాలో అన్నిట్లోనూ అందరిలోనూ ఉన్నారు. అన్నిటికి మించి మన స్వీయత లోనే ఉన్నారు. తనని ఇతరులని గౌరవించలేని వారు, దైవంతో అనుసంధానం కాలేరు అనిపిస్తోంది.

భిన్న భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కోపతాపాల ఉండొచ్చు, విమర్శలు ఉండవచ్చు. వాటి కాల పరిమితి కొంచెంలోనే ఉండాలనిపిస్తుంది. అవన్నీ వారు ప్రత్యర్థులుగా భావించి వ్యక్తపరచాలే తప్ప శత్రువులుగా కాదు. అవ్వన్నీ వాతంట అవే దూరం అవుతాయి, అది సహజమైన ప్రక్రియ. కానీ కొందరినీ కొన్నిటిని పగబట్టి పంతంతో దూరం చేసుకుంటున్నామంటే దైవానికి (ఆనందానికి) దూరమవుతున్నట్టే అనిపిస్తుంది.

అన్నిటిని, అందరిని గౌరవించాలి అనే సానుకూల సిద్ధాంతమే దైవత్వం. మనం ఈ సానుకూల దృక్పథం పొందాలి. అందరిలోనూ నిగూఢంగా ఈ స్వభావం ఉంది, వ్యక్తపరచాలి అంతే అని అనిపిస్తోంది.

💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity
అమృత ఆనంద అస్తిత్వం 

⚙️

God is Omnipresent and embodiment of Blissfulness in all. God is in Everyone and Everything.  Good, Bad;  Happiness, Sadness;  Profit, Loss;  Religion, Atheism;  Propaganda, Latent;. Like this in all dualities and in everything. Above all, God is in the Self itself. Those who cannot respect themselves and others cannot respect God.

There may be differences of opinion, there may be anger, there may be criticism. But in those the time limit need to be short.  All these will go away on their own, this is a natural process.

Going away is a natural process.  But if you are alienating some people with a grudge against others, it seems like you are alienating God (Bliss).

Divinity is a positive doctrine of respecting everything and everyone. We have to get this positive attitude.  This nature is in everyone, all that needs to be manifested.

💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity
అమృత ఆనంద అస్తిత్వం



Comments

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao