వ్యక్తిగత భావన

ఏది మనకు అన్నం పెడుతుందో దానిని దైవంగా భావించవచ్చు.
ఏది మనకు నీడనిస్తుందో దానిని కోవెలగా భావించవచ్చు.
ఏది మనకు మంచి నేర్పుతుందో దానిని నిరంతరం పూజించవచ్చు.
ఏది మనకు సంతోషాన్ని" కలిగిస్తుందో దానిని నిత్యం ధ్యానించవచ్చు.
ఇతరులను విమర్శించే ముందు మన్నల్ని ఇతరులు విమర్శించే వీలు లేకుండా నిజాయితీగా జీవించాలి. అప్పుడే మన విమర్శకు విలువుంటుంది. 

రచన: అనామిక (అపరిచితుడు)
సవరణ: ఆనాభాశ్యా

Comments

Popular Posts

⚛️ EnTREE 🪷 కల్పవృక్షము 🌳 (12.06.2024)

Virat Kohli Test Retirement (Telugu 12.05.2025)

Dreams & Delay (Telugu 20.06.2025)