మతం - సమానత్వం (14.08.2022)

Amanchi Manose (Shivakumar Hemavathi):
హిందూ మతాన్ని నెత్తిన మోస్తూ, 
నేను సమానత్వ వాదిని అని చెప్పటం సిగుమాలిన మాట...

Bharghav Shyam:
మన మతాన్ని పూజిస్తూ అన్య మతాన్ని గౌరవించడం సమానత్వం కిందికి వస్తుంది కదా.

మనందరం మాతృత్వాన్ని ప్రేమిస్తాం, కానీ మన తల్లి పట్లే బాధ్యతగా ఉంటాం నెత్తిన పెట్టుకుంటాం. అందరి తల్లిల బాధ్యత తీసుకోలేము కదా.
గౌరవం ఉంటుంది అవసరమైనప్పుడు సహాయం చేయగలము
💭⚖️🙂📝@🌳
📖14.08.2022✍️

కామెంట్‌లు

Popular Posts

Internship Report (Arts Aesthetics Authentic Education) (02.04.2018)

World Environment Day (Telugu 05.06.2026)

Anil Ausha (English 01.06.2023)