Merriness Birthday Mallesh Garu

🌈📧📝

మల్లేశ్ గారు⁩, మీరు ఒక అభ్యుదయ అధ్యయనపరులు, చిద్విలాస చిత్తనాపరులు, జిజ్ఞాసువులు, విలక్షణమైన విద్యార్థి, మొదలగు లక్షణాలతో మార్గదర్శకులుగా మీరు ఉన్నారు. 

ప్రాణ ప్రయాణ ప్రక్రియలో ప్రమాణాలు పెంచుకుంటూ ప్రమోదంగా 
ఉంటారని ఆశిస్తూ పరాత్పరుని ప్రార్థిస్తూ
 హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. 
😊🎂🤝

💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity 
అమృత అనంద అస్తిత్వం

Comments

Popular Posts

⚛️ EnTREE 🪷 కల్పవృక్షము 🌳 (12.06.2024)

Telugu language day (Poem on Telugu) (Telugu 29.08.2025)

Virat Kohli Test Retirement (Telugu 12.05.2025)