Blissful Birthday Both Prudhvi Pravalika (Telugu 20.08.2022)
కళ్యాణంతో కలిసిన కమనీయ కవలలు (జంట)
కలకాలం కలిసుండ బోయే భార్యాభర్తలు
భవ సాగరంలో భావ బహిర్ముఖులు
పృథ్వి ప్రవళికలు జరుపుకునే తొలి జంట జన్మదినం.
ఏకమై వచ్చిన జంట జన్మదినానా
శుభ శోభ శ్రావణంతో
హార్దిక పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య వదిన.
Warm Blissful Blossom Birthday Wishes
Pleasent Pair Prudhvi Pravalika (Annaiya Vadina)
Hype Happiness Hails in Heart
God Bless with Grand Bliss on Both
💭⚖️🙂📝@🌳
📖20.08.2022✍️
📖20.08.2022✍️
Comments
Post a Comment