Birthday Letter to Pedda Nanna (04.08.2022)

పెదనాన్న, ఆనంద ప్రయత్నాలలో లీనమై, విమర్శలను విస్మరించే వ్యక్తిత్వంతో... సమస్యల మధ్య కూడా మిమ్మల్ని మీరు ఉన్నతంగా భావించడం వల్లే మీరు ఇంత ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుంన్నారు.

మీరు ఉత్సాహభరితమైన ఆనందం, అమాయకత్వంతో ఊపందుకుంటున్నారు. ఉన్నతాలను ఉపదేశించడంలో మీకు ఉదాత్తమైన శక్తి ఉంది.

దైవం దీవించబడిన ధన్యులు. దాన్ని ధృడంగా ధ్యానంతో బలపరచుకుంటున్నారు. 

కరుణామయుని కృపా కటాక్షలతో సదా సంతోషంగా ఉన్నారు ఇంకా ఉంటారని ఆశిస్తూ ప్రార్థిస్తూ హార్థిక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు పెదనాన్న.
----
Pedda Nanna, You engage (ideas) with cheerful performance and ignore (exempt) the criticisms for peacefulness.

Pedda Nanna, You have indefinite potential in preaching ideals (especially to me). You are the momentum of Enthusiastic experience and earnestness (Innocence). 

I feel You are a God-blessed one, I have faith that God's blessings are sustainable in each live moment of life. Enjoy your Energy. 

💭⚖️🙂📝@🌳
📖04.08.2025✍️

కామెంట్‌లు

Popular Posts

Internship Report (Arts Aesthetics Authentic Education) (02.04.2018)

World Environment Day (Telugu 05.06.2026)

Anil Ausha (English 01.06.2023)