Hope/Expectation (ఆశ/ఆపేక్ష)

⚛️🪷🌳 

ప్రస్తుతంలో వెనక్కితిరిగి చూసుకుంటే 
గతంలోని కోన్ని ఎన్నో ప్రమాణా ప్రయాణాలు కనిపించాయి. 
దాని ఆధారంగా భవిష్యత్తును ఊహించి అంచనా వేస్తున్నాను. 
ఇది ఆశ తప్ప అపేక్ష కాదు. 

In present, while looking back at the past, 
there some many standard Journeys were there, 
with that assuming and predicting the future. 
It's hope, not an expectation.
 💭⚖️🙂📝@🌳 
📖28.08.2022✍️

Comments

Popular Posts

⚛️ EnTREE 🪷 కల్పవృక్షము 🌳 ::- Formation (12.06.2024)

Telugu language day (Poem on Telugu) (Telugu 29.08.2025)

Virat Kohli Test Retirement (Telugu 12.05.2025)