పోస్ట్‌లు

Peddha Nanna (Telugu 08.12.2022)

చిత్రం
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   జటిలత్వం జారవిడిచిన జ్యేష్ఠులు  పారదర్శకత పండిన పెద్దవారు  కృషి కరుణ కోపం కలగలిపిన క్రాంతి సులభమైన సహజమరణంతో  సర్వేశ్వరునిలో సంగమించిన....  ప్రియమైన పెదనాన్న..... (ఆంగ్ల) సంవత్సరికాన్ని స్మృతిలో ఉంచుకొని శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను 💭⚖️🙂📝@🌳 📖08.12.2022✍️

Blissful Birthday Attaiya (Telugu 08.12.2022)

చిత్రం
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   అపూర్వ అభినయ  ఆభరణం అనురాగాల  ఆనంద అందలం   ఆనందమైన అద్భుతం  అభిరుచితో ఆహారం అందించే అన్నపూర్ణ  అఖిల అభిరాముల అమ్మ , ఆప్యాయత  అందించే అత్తయ్యకు హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు  💭⚖️🙂📝@🌳 📖08.12.2022✍️

Gita Jayanthi- గీతా జయంతి (Telugu 04.12.2022)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము గీతా జయంతి భగవద్గీత జయంతి భావనలో ఉంచుకుంటూ... మహాభారత యుద్ధం లాగా ప్రస్తుతం సాధారణంగా ఈ జీవితపు విధానంలొ నేను చేయవలసిన పనులలొ మంచి, చెడు రెండు కనిపిస్తున్నాయి. మంచి అనుకున్న దాంట్లో చెడు ఉంది. చెడు అనుకున్న దాంట్లో మంచి కూడా ఉంది. ఏమి చేయాలో అర్థం కావడం లేదు...... ఖాళీగా ఉండాలనుకోవడం లేదు. శ్రీకృష్ణుని ఆదేశానుసారం అర్జునునిలాగ ప్రతిఫలాపేక్ష వదిలే ప్రయత్నం చేయాలి ఇక పారిపోకుండా నా ముందర ఉన్న చర్యలు చెయ్యాలి....... ప్రయత్నిస్తాను.... 💭⚖️🙂📝@🌳 📖04.12.2022✍️

Swarna Atta and Subbu Mama: Marriage Anniversary (Telugu 28.11.2022)

చిత్రం
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   శాంత గంభీరమైన సముద్రం లాగ సుబ్బారావు మామయ్య,  ప్రియమైన ప్రేమ చల్లదనంతో జాబిల్లి లాగా స్వర్ణత్త.   కమల తత్వం అవలంబించి,  సుఖదుఃఖాల అనుబంధాల నడుమ,  అందరితో అనుసంధానమై  కొవ్వొత్తిలా నిర్వహిస్తున్న కర్తవ్యాలు  అందరు ఆహ్లాదంగా ఆస్వాదిస్తున్నారు.  (కమల తత్వం: ద్వంద్వాలకు అంటీ అంటనట్టు ఉండడం మరియు కోమలత్వం)  మేము ఆనందపు అనుభూతితో అంటున్నాము మీరు పరమానందంతో పావనవుతారని పరమాత్ముని ప్రార్థిస్తూ.... వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 💭⚖️🙂📝@🌳 📖28.11.2022✍️

Constitution/రాజ్యాంగం (T/E 26.11.2022)

⚛️🪷🌳 We are with distinct and diversified characteristics.  Yet we are united through many ways (Ex. Constitution) మనం విభిన్నమైన మరియు వైవిద్యమైన లక్షణాలతో ఉన్నాము.   అయినప్పటికీ మనం అనేక మార్గాల ద్వారా ఐక్యంగా ఉన్నాము (ఉదా. రాజ్యాంగం)  💭⚖️🙂📝@🌳  📖26.11.2022✍️

Sanihit Birthday (Telugu 24.11.2022)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   సకల సమయాలలో సమతుల్య సాంగత్యంలో సంహిత సముపార్జన తో సదా సంతోష స్వరూపుడై సన్నిహిత్ సుఖంగా ఉంటాడని సర్వేశ్వరుని సేవిస్తూ మాధ్యమంగా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను Warm Blissful Blossom Birthday Wishes  😊 Sannihit 🤝 💭⚖️🙂📝@🌳 📖24.11.2022✍️

Nikhil House Warming (Telugu 21.11.2022)

చిత్రం
⚛️🪷🌳   అశ్విన్ అధినాయకత్వంలో స్వార్జితంతో సొంత ఇల్లు ఇంద్రేశంలో కొనుగోలు చేసిన కొక్కుల నిఖిల్ నీకు  హార్దిక హృదయపూర్వక   ఆనంద అభినందనలు 💭⚖️🙂📝@🌳 📖21.11.2022✍️

Discussion & Judgement (18.11.2022)

చిత్రం
భాస్కర్:  ఆల్కహాల్ సేవించడం లో 3rd place lo మన బంగారు తెలంగాణ 😀 మల్లేష్: తాగే వాళ్ళందరూ చెడ్డవారు కాదు, తాగనోళ్ళు అందరూ సుద్ద పూసలు ఎం కాదు... ఏదైనా విమర్శ చేయాలి అంటే ఇష్యూ బేస్డ్ ఉండాలి, అదేదో తెలంగాణ మొత్తం అన్నట్టు ఎంటి ఆ రాతలు, ఇది బంగారు తెలంగాణ అని ఎంటి, తెలంగాణ అంటే అర్ధం తెలియక పోతే తెలుసుకో భాస్కర్!... అనవసర కామెడీలు పెట్టీ తెలంగాణ అంటే తాగుడు అన్నట్టు అడ్డమైన పోస్టులు ఈ గ్రూపులో పెట్టకు... భాస్కర్: 🙏 పటేలా ఎందుకు అంతలా ఎమోషనల్ ఔతున్నవు నువ్వూ తప్పుడు ప్రచారం చేస్తున్నావు నేను తాగే వాళ్ళు చెడ్డవారు తాగనోల్ల్లు బుద్ధిమంతులు అని నేను అన లేదు అది తప్పని నిన్ను నన్ను చూస్తేనే తెలిసిపోతుంది. అయినా పాపం వాళ్ళు తాగి డబ్బులు ఖర్చు చేసుకుని health పాడు చేసుకుని గవర్నమెంట్ కి ఆదాయం ఇస్తెనే కదా మీ mummy ki మా డాడీ కి పింఛను మన ఆడ పదుచులకు బతుకమ్మ చీరలు వచ్చేది😀. Chill chill patela అంత hot ఐతే ఎలా విమర్శల కోసం పెట్టలే జస్ట్ ఫన్నీ గా పెట్టిన మేము సదుకొలే మాకు అంతలా జ్ఞానం లేదు కాబట్టే మీ లాంటి మేధావులు అపర చానుక్యులు మా లాంటి వాళ్లకు తెలిసేలా చెప్పాలి కదా కొప్పడిత్ ఎలా....

Children's Day Wishes (Telugu 14.11.2022)

చిత్రం
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   అందరిలాగానే అప్పట్లో  అందరికీ ఆనందాన్ని  అందించే అమాయకమైన  అందాన్ని అస్తిత్వాన్ని .....!  అందరిలోను అంతర్లీనంగా ఉన్న  పసి పిల్లలకు  జాతీయ బాలల దినోత్సవ  శోభమైన శుభాకాంక్షలు. ------- Happy Universal Children's Day to one and all Inherently and phenomenally when observe our experiences, psychologically there is a child in self.  To that inherent inward child, as a medium I'm wishing a Lively Liable Lavish Life 💭⚖️🙂📝@🌳 📖14.11.2022✍️

Amma Nanna Anniversary Wishes (11.11.2022)

చిత్రం
  తల్లిదండ్రులకు పంచత్రింశతి (35వ) వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు..... నేను ఆభరణం లాంటివాడిని, తల్లిదండ్రులు స్వర్ణం లాంటివారు. ఆభరణం స్వర్ణం నుండి/ద్వారా తయారవుతుంది. ఆభరణం నుండి స్వర్ణాన్ని తొలగిస్తే, స్వర్ణం లేదు. కాబట్టి స్వర్ణమే ఆభరణం యొక్క అస్తిత్వం.  "నేను కూడా తల్లిదండ్రుల నుండి/ద్వారా వచ్చాను". ఇలా దృగ్విషయంగా తల్లిదండ్రులే నా మూలం, అస్తిత్వం...... నా అస్తిత్వం, వివాహంతో వారధిగా మారి అనుసంధానా సంశ్లేషణ సమతుల్య ప్రయాణంతో నాకు ప్రాణమై ప్రేరణగా నిలిచింది............  పారమార్థికమైన పరంధాముని పరమానందపు ప్రేమలో పాత్రులై పావనం అయ్యారు/ఇంకా ఆవుతారని‌ ఆకాంక్షిస్తూ వివాహ వార్షికోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు ఇట్లు మాధ్యమంగా మీ మాధవేయడు మల్లికార్జునసుతడు ----------- Thanking Note with Generous wishes... Amma and Nanna, very proudly and generously wishing you a very Warm Wedding Anniversary Wishes... You successfully completed 35 marriage anniversaries with lots of joy, responsibilities, love, wisdom and strength. like past only celebrate this anniversary (whole year) with mor...

Ann Birthday (English 09.11.2022)

⚛️🪷🌳 Warm Blissful Blossom Birthday Wishes to well-socialized and jovial being Ann  We both were BSW Graduates, Even though we don't meet in 2014, I had "Dhyuti" conference connection with you & your Rajagiri college... I think 1st became conscious on you by seeing you with many books on the table during the 1st semester before CDL presentation preparations... Then by your words "Sorry if I not wrong" 'Sorry for intercepting" “BLA BLA”. ജന്മദിനാശംസകൾ ആൻ 🎂 🥳  💭⚖️🙂📝@🌳   📖 09.11.2022 ✍️

Vyshnavi Birthday (1) (Telugu 08.11.2022)

⚛️🪷🌳  విద్యలో విషయ విశిష్టత వున్న విశేష వనితా వాణి వైష్ణవికి...... హార్థిక హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳  📖08.11.2022✍️ భార్గవ భావం, శ్యామ సాహిత్యం Bharghava Belief, Shyam Symbolize  

Warm Wedding Anniversary Annaiya ♥️ Vadina (06.11.2022)

అన్నయ్య 🤝 వదిన, మీ ఇరువురు దివ్యమైన దేవి దీవెనలతో ధీయుక్తి ప్రసాదంగా పొంది, ప్రామాణిక ప్రేరేపితమై మీ వివాహ ప్రమాణ ప్రణయ ప్రయాణం ప్రాణమై నిలిచి నలుగురికి నీడనిచ్చి నిలుస్తుందని పురుషోత్తముని ప్రార్థిస్తున్నాను. ఇట్లు  మీ ఇరువురి ప్రేమ, బాధ్యతలకు పాత్రుడు మీ అనుజుడు/మరిది (మాధ్యమంగా భార్గవ శ్యామ) 😊 💚 😇 With the fine blessings of divine goddess, you both got the gift of mental strength. With authentic stimulation, Your standard Marital Love Journey has life for togetherness to live. I'm also praying this to Lord Rama By the recipient of Love and Responsibilities from you both 😊 💚 😇 06 Nov 2020/2021

2) Blissful Birthday Aparna Pinni (04.11.2022)

⚛️🪷🌳 With Clear Ambition,  Being Calm in Conflicts,  Achieving the Aim is  Inspirational Instinct for us.. Pinni Warm Blissful Blossom Birthday Wishes Dr. Aparna Pinni 💭⚖️🙂📝@🌳 📖04.11.2022✍️

Kamala Atta Birthday (Telugu 04.11.2022)

⚛️🪷🌳 కమనీయమైన కోమలత్వం  కలిగి కాలంతో  కళగాసాగుతున్న కమలత్తకు  హార్థిక హృదయపూర్వక  జన్మదిన శుభాకాంక్షలు.. 💭⚖️🙂📝@🌳  📖 04.11.2022 ✍️

(2) Sardar Vallabhbhai Patel (Telugu 31.10.2022)

చిత్రం
⚛️🪷🌳  సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ రోజుల్లో తను న్యాయవాద వృత్తి ద్వారా లక్షలు సంపాదించారు. ధనిక క్లబ్బులో ఏదో ఆట ఆడుతూ ఉండేవారు. ఒకరోజు ఆ క్లబ్బులో ఆట ఆడుతూ ఉండే సమయంలో గాంధీ గారు అహ్మదాబాద్ వచ్చారని తెలిసింది, కానీ కలిసేందుకు ఆసక్తి చూపలేదు ఎందుకంటే ఆయనకు గాంధీ అన్నా అయన పద్ధతులు అన్నా పెద్దగా సదభిప్రాయం ఉండేది కాదు.  ఒక స్నేహితుడు వచ్చి గాంధీ గారు అహ్మదాబాదుకు వచ్చారు కలుద్దామని పటేల్ తో అన్నాడు, దానికి పటేల్ ఆ గాంధీని కలిసినంత మాత్రాన, ఉపన్యాసం విన్నంత మాత్రాన మన దేశానికి స్వాతంత్ర్యం రాదు అని ఆ అతడితో చెప్పాడు. దానికి ‌తన స్నేహితుడు ధీటుగా ఇక్కడ మనం కూర్చుని ఆడితే స్వాతంత్రం వస్తుందా అని ప్రశ్నించాడు.  ఆ మాటల ప్రభావం ‌ద్వారా కలిగిన అంతర్మథనంలో ఉన్న సమయంలో వల్లభాయ్ పటేల్ కు గాంధీ ఉపన్యాసంలోని మాటలు వినిపించి ప్రేరణ కలిగించాయి, అదే తనను గాంధేయ మార్గం వైపు నడిపించి‌ దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో సహాయం చేసింది. ఆ మాటలు అన్న స్నేహితుడికి తెలియదు ఆ మాట ఎంత ప్రభావం చూపించిందో!! సీతాకోకచిలుక ప్రభావం అంటే అదేనేమో.  తన జయంతి నాడు తనని స్మరిస్తూ జన్మదిన నివాళులు అర్పిస్త...

Deepavali Wishes (Telugu 24.10.2022)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   ఆనంద అవరోధాల అంధకార అమావాస్యలో  దివ్య దీప్తులతో జ్ఞాన జ్యోతులతో జాబిల్లి  ప్రకాశత్వంతో పరమానందం ప్రసాదించి మానవ మానసిక జగతిని జాగృతం జేసి  చీకట్లలో చైతన్య శుభ శోభావళి దీపావళి.  🙏 🪔 🤝 తమసోమా జ్యోతిర్గమయా ☮️☮️☮️ అందరికీ దీపావళి శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖24.10.2022✍️

కవిత్వం: కాలం గడిచే కొద్దీ (అనువాదం) (Telugu 18.10.2022)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   కవిత: వాస్తవికత యొక్క అద్భుతమైన మోతాదు ..  ~ డోనా అష్వర్త్ కాలం గడిచే  కొద్ది, మీరు మీ రాతి గుండెపై ఉన్న పట్టును వదులుకుంటారు, మీరు ఎల్లప్పుడూ అనుకునే ఇళ్లు, ఒక ప్రదేశం కాదు అది ఒక మానసిక స్థితి అని మీరు గ్రహిస్తారు. కాలం గడిచే  కొద్ది , మిమ్మల్ని మీరు మరింత స్పష్టంగా చూడటం నేర్చుకుంటారు, ఎప్పుడూ ఒక విషయంలో అతిగా ఉండే వ్యక్తిని మరియు అతి తక్కువగా వ్యక్తిని కలుస్తారు. మీకు ఉండవలసిన ప్రతిదీ ఉందని గ్రహిస్తారు.  కాలం గడిచే  కొద్ది ,  సాధారణమైన విషయాలు పెద్దవిగా ఉంటాయి దాన్ని మీరు స్వాగతిస్తారు సరళంగా ఉంటారు.  ఆ సర్దుబాటు జరిగిన రోజు మీరు నిజంగా జీవించడం ప్రారంభిస్తారు  కాలం గడిచే  కొద్ది , చాలాసార్లు మీరు వీడ్కోలు చెప్పవలసి వస్తుంది, అప్పుడు మీ మృదువైన చిన్న గుండె పగిలిపోతుంది కానీ, ఇంకా కొట్టుకుంటుంది. అది మీకు అవసరమైన అన్ని ప్రయోజనాలు తెస్తుంది, దాన్ని కొట్టనివ్వండి. కాలం గడిచే  కొద్ది , మీరు శాంతి మీద సంపదను ఎంచుకోవడం మానేస్తారు. మీరు కాలక్రమేణా డబ్బును ఎంచుకోవడం మానేస్తారు, ...

Food Day ఆహార దినోత్సవం (Telugu 16.10.2022)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము ఆరోగ్యానికి ఆలంబన ఆహారం  ఆస్వాదించే ఆహ్లాదం ఆహారం అలవాట్లకు అంకుశం ఆహారం అందానికి అవకాశం ఆహారం  ఆనందానికి అనుసంధానం ఆహారం ఆకలికి అవకాశం అందించి,  అభి'రుచితొ అందలం అక్కరకుచేరుస్తూ,  అప్పుడప్పుడు ఆయాసం అందించి,  ఆహా అనుభూతిని ఆహ్వానించే,   ఆహారాన్ని ఆదరిస్తూ  ఆ-దానికి అనుగుణంగా  అనుసంధానం అవ్వాలని  ఆశిస్తూ... "అందరికీ  ఆహార దినోత్సవ శుభాకాంక్షలు" 💭⚖️🙂📝@🌳 📖16.10.2022✍️

సంజయ్ కృష్ణ (Telugu 15.10.2022)

చిత్రం
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   సకల సమయాలలో సమతుల్య సాంగత్యంలో సంహిత సముపార్జన తో సదా సంతోష స్వరూపుడై సంజయ్ కృష్ణ సుఖంగా ఉంటాడని సర్వేశ్వరుని సేవిస్తూ  హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను 💭⚖️🙂📝@🌳 📖15.10.2022 ✍️

Wishes to Abdul Kalam (English 15.10.2022))

చిత్రం
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   Birthday Tributes to People's President  World's Student Day Wishes to you all One Picture Many Pleasent Emotions 🤩 ప్రజారాష్ట్రపతికి జన్మదిన నివాళులు అందరికీ ప్రపంచ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు ఒక చిత్రంలో అనేక ప్రశాంత భావోద్వేగాలు 🤩 💭⚖️🙂📝@🌳 📖15.10.2022✍️

దృష్టి (T/E 13.10.2018)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   మంచి చెడు రెండింటి మీద సృహలొ ఉండాలి, మంచి మీద దృష్టి పెట్టాలి. Need to be conscious on both Good and Bad, Focus on Good. 💭⚖️🙂📝@🌳 📖13.10.2018✍️

Swetha Ayyapath's Birthday (E 11.10.2022)

చిత్రం
⚛️🪷🌳  Warm Blissful Blossom Birthday Swetha. Hope your Energy and Entity will give Enriched Experiences for Heart (Life). 😊 🎂 🤝 💐 👏 Remembering Reminisces: In 1st year Once Swetha Said to me as a psychologist student, I look into the eyes of professors, so they will understand that I understood the class they will not ask questions in between class for me.  From that moment, I started watching professors eyes, that pretend practice made more attentive in class Participation (listening) Sometimes during class I used to watch everyone's eyes particularly your eyes on how you watch. 💭⚖️🙂📝@🌳  📖 11.10.2022 ✍️

మానసిక ఆరోగ్య దినోత్సవం (10.10.2022)

చిత్రం
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   ఈరోజు మానసిక ఆరోగ్య దినోత్సవం ఈనాడు పత్రికలో వివిధ సందర్భాల్లో వచ్చిన విరాట్ కోహ్లీ (2014 ఇంగ్లాండ్ పర్యటన, 2020-2022 విఫలం కావడం) ఉదాంతల స్పందనలు నచ్చి దాచుకున్నాను వాటిని సంకలనం చేసి సవరించి ఈ సందర్భంగా ఇలా పంచుకుంటున్నాను.  ---------------- ‘కుంగుబాటుకు గురయ్యారా అన్న ప్రశ్నకు వివిధ సందర్భాల్లో కోహ్లీ ఇలా జవాబు ఇచ్చాడు.  “మానసికంగా కుంగిపోయాను అని చెప్పుకోవడానికి నేనేం సిగ్గుపడను. అవును అయ్యాను.. "ప్రపంచంలో నేన్కొడినే ఒంటరి" అనే భావనలో కూడ ఉన్నాను’’. ఇది చాలా సాధారణ విషయమే అయినప్పటికీ, దీని గురించి మాట్లాడేందుకు మనం సంకోచిస్తుంటాం. మనల్ని మనం మానసికంగా బలహీనులుగా చూసుకోలేం. కానీ, నిజమేంటంటే. మనం బలహీనంగా ఉన్నామని అంగీకరించడం కంటే.. మానసికంగా దృఢంగా ఉన్నామని నమ్మించడం చాలా దారుణం"  ఇటీవల కొన్ని రోజుల పాటు నా సామర్థ్యాన్ని తప్పుగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నానని గ్రహించాను. నువ్వు చేయగలవు.. పోరాడగలవు.. నీకు ఆ సామర్థ్యం ఉంది.. అని నాకు నేను సర్దిచెప్పుకున్నాను. కానీ, శరీరం మాత్రం ఆగిపొమ్మని చెప్పింది. వెనక్క...

గుండు హనుమంతరావు (ఆంజనేయులు) (10.10.2022)

గుండు.. ఎప్పటికీ గుండెల్లోనే..‌‌. అంజి అమృతం తాగకపోయినా, అమృతం అందించిన అమరుడు - Gangaraju Gunnam - ----------------------------------- తెరపైకి వచ్చిన నాకు నచ్చిన నటులలో, గుండు హనుమంతరావు గారు కూడ ఒక గొప్ప నిబద్ధత కలిగిన వ్యక్తిగా త్యాగశీలిగా నేను భావిస్తాను. పోల్చకూడదు కానీ..... బ్రహ్మానందం తర్వాత బ్రహ్మానందం అంత స్థాయికి వెళ్లగలిగే సామర్థ్యం కలిగిన సమకాలికుడు అతను అని నేను బలంగా భావించాను. తను అమృతంలో ఉండడం వల్ల 30-40 సినిమాలు వదిలేసుకున్నానని తానే స్వయంగా ఆలీతో సరదాగా చెప్పారు కానీ ఆ 30-40 సినిమాల్లో పాత్రలు చేసి వాటి ఆధారంతో ఎన్ని వందల సినిమాల్లో పాత్రలు వేసేవారో ఎన్ని విధాలుగా మనల్ని అలరించేవారో ఊహించుకుంటే అద్భుతంగా ఉంది. బ్రహ్మానందం ఎమ్మెస్ నారాయణ ఆలీ సునీల్ లాగా తను కూడా హీరోలకు సహాయక పాత్రల్లో నటిస్తూ.. కమెడియన్ గా మెప్పిస్తూ ఒకరకంగా తన ఉన్నత దశలో ఉండే సమయంలో "అమృతం" ధారావాహికలోకి రావడం, దీని పట్ల తన బాధ్యతగా ఉండడం గురించి చెప్పాలంటే...... "తను అమృతం ధారావాహికలో ఉండడం మన అందరి అదృష్టం, తన దురదృష్టం"......... (త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు గారు సిరివెన్నెల స...

వాల్మీకి జయంతి (09.10.2022)

దారి దోపిడీ డబ్బుతో కుటుంబాన్ని పోషించావు, తప్పు అని తెలిసి పశ్చాత్తాప్పపడ్డావు, ఇంకెప్పుడు చేయకూడదు అనుకున్నావు, మరి చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం ? ” అని బోయవాడిని ఋషులు అడిగారు. మాట పెగలలేదు బోయవాడికి …. వెంటనే ప్రాయశ్చిత్తంగా కఠోరమైన తపస్సు మీద మనసు లగ్నం చేసాడు, ఆ క్రమంలో అతడు ఋషులను మించి మహర్షీ వాల్మీకి మహర్షి అయ్యాడు (రాజరాజ చోరా చిత్రంలోని సంభాషణ) శ్రీరాముని రాజధర్మాన్ని, సీతమ్మ సుగుణాలను, వైనతేయుని విశిష్టతను, ఇతర ఇతిహాస_పురుషుల గొప్పతనాన్ని గొప్పగా గ్రంథస్తం చేసి ఆదికావ్యంగా శ్రీరామాయణాన్ని రచించిన ఆదికవి వాల్మీకిని జయంతి రోజున స్మరిస్తూ..... 🙏 💭⚖️🙂📝@🌳 📖09.10.2022✍️

Milad un Nabi (09.10.2022)

  Greetings to all the Muslim brothers and sisters on the occasion of Milad un Nabi, (The birthday of Prophet Mohammad) Love for fellow human beings, responsibility towards society, world peace are the great messages given by Prophet Muhammad to mankind.  I wish all the best with the blessings of Allah (GOD) 💭⚖️🙂📝@🌳 📖09.10.2022✍️

Smile Day (07.10.2022)

😊 Happy Smile Day 🙂  take, Smile as a science, that Silently signifies the steadiness, by making us slow to look at steps in strenuous situations. చిరునవ్వు ఒక శాస్త్రంలా తీసుకుంటున్నాను, అది నిశబ్దంగా స్థిరత్వాన్ని సూచిస్తుంది, ఆపదలో మనల్ని నిదానింప చేసి నివారణ వైపు నడిపిస్తుంది 😊చిరునవ్వు దినోత్సవ శుభాకాంక్షలు🙂 💭⚖️🙂📝@🌳 📖07.10.2022✍️

Kirana Akka Birthday (05.10.2022)

 ⚛️🪷🌳  కమనీయమైన కాంక్ష  కలిగిన క్రాంతి,  కన్నతల్లిగా కూమారిలను  కళలతో కదిలించిన కాంత,  కాంతి కిరణం కిరణక్కను  కవిత్వంతో కీర్తిస్తూ.....   హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు, పండుగ  పర్వదినం శుభాకాంక్షలు. 💭⚖️🙂📝@🌳 📖05.10.2022✍️