Warm Wedding Anniversary Annaiya ♥️ Vadina

అన్నయ్య 🤝 వదిన, మీ ఇరువురు దివ్యమైన దేవి దీవెనలతో ధీయుక్తి ప్రసాదంగా పొంది, ప్రామాణిక ప్రేరేపితమై మీ వివాహ ప్రమాణ ప్రణయ ప్రయాణం ప్రాణమై నిలిచి నలుగురికి నీడనిచ్చి నిలుస్తుందని పురుషోత్తముని ప్రార్థిస్తున్నాను.
ఇట్లు 
మీ ఇరువురి ప్రేమ, బాధ్యతలకు పాత్రుడు
మీ అనుజుడు/మరిది
(మాధ్యమంగా భార్గవ శ్యామ)
😊 💚 😇


With the fine blessings of divine goddess, you both got the gift of mental strength.
With authentic stimulation, Your standard Marital Love Journey has life for togetherness to live. I'm also praying this to Lord Rama
By the recipient of Love and Responsibilities from you both
😊 💚 😇

06 Nov 2020/2021

Comments

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao