Peddha Nanna
జటిలత్వం జారవిడిచిన జ్యేష్ఠులు
పారదర్శకత పండిన పెద్దవారు
కృషి కరుణ కోపం కలగలిపిన క్రాంతి
సులభమైన సహజమరణంతో
సర్వేశ్వరునిలో సంగమించిన....
ప్రియమైన పెదనాన్న.....
(ఆంగ్ల) సంవత్సరికాన్ని స్మృతిలో ఉంచుకొని శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను
💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity
అమృత అనంద అస్తిత్వం
👍
ReplyDelete🙌👌🏻🙌
ReplyDelete🙏
ReplyDelete😀
ReplyDelete