Amma Nanna Anniversary Wishes

తల్లిదండ్రులకు పంచత్రింశతి (35వ) వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.....

నేను ఆభరణం లాంటివాడిని, తల్లిదండ్రులు స్వర్ణం లాంటివారు. ఆభరణం స్వర్ణం నుండి/ద్వారా తయారవుతుంది. ఆభరణం నుండి స్వర్ణాన్ని తొలగిస్తే, స్వర్ణం లేదు. కాబట్టి స్వర్ణమే ఆభరణం యొక్క అస్తిత్వం. 

"నేను కూడా తల్లిదండ్రుల నుండి/ద్వారా వచ్చాను". ఇలా దృగ్విషయంగా తల్లిదండ్రులే నా మూలం, అస్తిత్వం......

నా అస్తిత్వం, వివాహంతో వారధిగా మారి అనుసంధానా సంశ్లేషణ సమతుల్య ప్రయాణంతో నాకు ప్రాణమై ప్రేరణగా నిలిచింది............ 

పారమార్థికమైన పరంధాముని పరమానందపు ప్రేమలో పాత్రులై పావనం అయ్యారు/ఇంకా ఆవుతారని‌ ఆకాంక్షిస్తూ వివాహ వార్షికోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు

ఇట్లు మాధ్యమంగా
మీ మాధవేయడు
మల్లికార్జునసుతడు
-----------
Thanking Note with Generous wishes...
Amma and Nanna, very proudly and generously wishing you a very Warm Wedding Anniversary Wishes...

You successfully completed 35 marriage anniversaries with lots of joy, responsibilities, love, wisdom and strength. like past only celebrate this anniversary (whole year) with more transformative decisions and actions). I feel (For us (Swathi and me)) in present generation you both became the trigger point for making our family into organic family where the synthesis between the people happening in a Mutual-way (Credit to all the supporters). We (Me and Swathi) feel very proud to have parents like you. You both are our major sources of our happiness, health, wealth and strength in all possible Physical, Psychological, Moral, Spiritual, and  financial ways...

From your
Madhaveya
MallikarjunaSuta. 
(Shyam and Swathi)

💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity 
అమృత అనంద అస్తిత్వం

Comments

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao