దీపావళి శుభాకాంక్షలు
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము
ఆనంద అవరోధాల అంధకార అమావాస్యలో
దివ్య దీప్తులతో జ్ఞాన జ్యోతులతో జాబిల్లి
ప్రకాశత్వంతో పరమానందం ప్రసాదించి
మానవ మానసిక జగతిని జాగృతం జేసి
చీకట్లలో చైతన్య శుభ శోభావళి దీపావళి.
🙏 🪔 🤝
తమసోమా జ్యోతిర్గమయా ☮️☮️☮️
అందరికీ దీపావళి శుభాకాంక్షలు
💭⚖️🙂📝@🌳
📖24.10.2022✍️
💕🙏💕
ReplyDeleteAnna neelo oka kavi vunnadu
ReplyDelete