Blissful Birthday Attaiya
అపూర్వ అభినయ ఆభరణం
అనురాగాలు ఆనంద అందలం
ఆనందమైన అద్భుతం
అభిరుచితో ఆహారమందించే అన్నపూర్ణ
ఆప్యాయత అందించే అత్తయ్య
అఖిలాభిరాముల అమ్మ
హార్దిక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అత్తయ్య
💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity
అమృత అనంద అస్తిత్వం
🤝
ReplyDeleteThank you so much!💕
ReplyDelete👌
ReplyDeleteనీ కవిత బాగుంది భార్గవ🤝
ReplyDelete👌🏻👌🏻
ReplyDelete