Gita Jayanthi- గీతా జయంతి

EnTREE ⚛️🪷🌳     కల్పవృక్షము
గీతా జయంతి

భగవద్గీత జయంతి భావనలో ఉంచుకుంటూ...
మహాభారత యుద్ధం లాగా ప్రస్తుతం సాధారణంగా ఈ జీవితపు విధానంలొ నేను చేయవలసిన పనులలొ మంచి, చెడు రెండు కనిపిస్తున్నాయి. 

మంచి అనుకున్న దాంట్లో చెడు ఉంది. చెడు అనుకున్న దాంట్లో మంచి కూడా ఉంది. ఏమి చేయాలో అర్థం కావడం లేదు...... 

ఖాళీగా ఉండాలనుకోవడం లేదు. శ్రీకృష్ణుని ఆదేశానుసారం అర్జునునిలాగ ప్రతిఫలాపేక్ష వదిలే ప్రయత్నం చేయాలి ఇక పారిపోకుండా నా ముందర ఉన్న చర్యలు చెయ్యాలి.......
ప్రయత్నిస్తాను....

💭⚖️🙂📝@🌳
📖04.12.2022✍️


Comments

  1. Manchi guruvunu veduku. In my view malli is best and suitable guru for you. He'll discuss, finalize and clear your doubts. Plus your MATHRUDEVATHA. JAGADGURU AADI SANKARACHARYULU varey amma mata JAVADATLEDU

    God bless you. Pedda Nanna.

    ReplyDelete
  2. ఇది పూర్తీ గా అర్ధం కాలేదు ఏ సందర్భం లో రాసవు

    ReplyDelete
  3. Prayatninchu Anna

    ReplyDelete

Post a Comment

Popular Posts

Indian Railways (భారతీయ రైల్వేలు)

Hindu Arabic Numeric System (English/Telugu)

SriRama Navami (శ్రీరామ నవమి)