వాల్మీకి జయంతి
దారి దోపిడీ డబ్బుతో కుటుంబాన్ని పోషించావు, తప్పు అని తెలిసి పశ్చాత్తాప్పపడ్డావు, ఇంకెప్పుడు చేయకూడదు అనుకున్నావు, మరి చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం ? ” అని బోయవాడిని ఋషులు అడిగారు. మాట పెగలలేదు బోయవాడికి …. వెంటనే ప్రాయశ్చిత్తంగా కఠోరమైన తపస్సు మీద మనసు లగ్నం చేసాడు, ఆ క్రమంలో అతడు ఋషులను మించి మహర్షీ వాల్మీకి మహర్షి అయ్యాడు (రాజరాజ చోరా చిత్రంలోని సంభాషణ)
శ్రీరాముని రాజధర్మాన్ని, సీతమ్మ సుగుణాలను, వైనతేయుని విశిష్టతను, ఇతర ఇతిహాస_పురుషుల గొప్పతనాన్ని గొప్పగా గ్రంథస్తం చేసి ఆదికావ్యంగా శ్రీరామాయణాన్ని రచించిన ఆదికవి వాల్మీకిని జయంతి రోజున స్మరిస్తూ..... 🙏
💭⚖️🙂📝@🌳
📖09.10.2022✍️
Comments
Post a Comment