Children's Day Wishes

అందరిలాగానే అప్పట్లో 
అందరికీ ఆనందాన్ని 
అందించే అమాయకమైన 
అందాన్ని అస్తిత్వాన్ని .....! 

అందరిలోను అంతర్లీనంగా ఉన్న 
పసి పిల్లలకు జాతీయ బాలల దినోత్సవ శుభాకాంక్షలు.

Inherently and phenomenally when self will observe experiences, psychologically there is a child. 

To that inherent inward child, as a medium I'm wishing a Live Liable Lavish Life 

Happy Universal Children's Day to one and all

-------
Happy Universal Children's Day to one and all
Inherently and phenomenally when observe our experiences, psychologically there is a child in self. 

To that inherent inward child, as a medium I'm wishing a Lively Liable Lavish Life

-------
విశ్వమంతటకి ప్రేమ పంచగల పసితనమా....... 
(శ్రీమంతుడు చిత్రంలో రామజోగయ్య శాస్త్రి)
--------------
పారవశ్యంతో ప్రపంచానికి ప్రేమ పంచగల పిల్లల పసి హృదయం పరమానందంతో పావనమవ్వాలని ప్రార్థిస్తూన్నాను 

"బాల్యం బలాన్ని బహుకరించింది.
శైశవ స్వభావ శక్తి, శాంతింపజేస్తోంది.
పసితనం ప్రమాణా ప్రేమ పంచుతోంది"

(పిల్లల పసి నవ్వు ప్రేమ (ఆహ్లాదానుభూతి) ఇస్తోంది మరియు వారి స్వభావం, శక్తి అయిన అమాయకత్వం మరియు తాజాదనం నన్ను శాంతింపజేస్తోంది)
వారికి విశదమైన వున్నత విశేష విద్య వినమ్ర వినోదంగా వుండాలని వుంటుందని విశ్వసిస్తూ.....

మనలో కూడా చిన్నగా ఉన్న చిన్నపిల్లలు మనస్తత్వానికి "విశ్వ బలల దినోత్సవ శుభాకాంక్షలు" తెలుపుతున్నాను
 ....................... 

The Children who can spread love to the whole World with their innocence & Smile. 

Praying that the infant heart of a child who can spread love to the world with ecstasy will be blessed with ecstasy.

 For the children inherent in all
 Happy Children's Day.

💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity 
అమృత అనంద అస్తిత్వం

Comments

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao