అందరికీ ఆహార దినోత్సవ శుభాకాంక్షలు

EnTREE ⚛️🪷🌳     కల్పవృక్షము

ఆరోగ్యానికి ఆలంబన ఆహారం 
ఆస్వాదించే ఆహ్లాదం ఆహారం
అలవాట్లకు అంకుశం ఆహారం
అందానికి అవకాశం ఆహారం 
ఆనందానికి అనుసంధానం ఆహారం

ఆకలికి అవకాశం అందించి, 
అభి'రుచితొ అందలం అక్కరకుచేరుస్తూ, 
అప్పుడప్పుడు ఆయాసం అందించి, 
ఆహా అనుభూతిని ఆహ్వానించే, 
 ఆహారాన్ని ఆదరిస్తూ 
ఆ-దానికి అనుగుణంగా 
అనుసంధానం అవ్వాలని 
ఆశిస్తూ... "అందరికీ 
ఆహార దినోత్సవ శుభాకాంక్షలు"
💭⚖️🙂📝@🌳
📖16.10.2022✍️


Comments

Post a Comment

Popular Posts

Indian Railways (భారతీయ రైల్వేలు)

Hindu Arabic Numeric System (English/Telugu)

SriRama Navami (శ్రీరామ నవమి)