కవిత్వం: కాలం గడిచే కొద్దీ (అనువాదం)

కవిత: వాస్తవికత యొక్క అద్భుతమైన మోతాదు ..
 ~ డోనా అష్వర్త్

కాలం గడిచే కోధ్ధి,
మీరు మీ రాతి గుండెపై ఉన్న పట్టును వదులుకుంటారు,
మీరు ఎల్లప్పుడూ అనుకునే ఇళ్లు, ఒక ప్రదేశం కాదు అది ఒక మానసిక స్థితి అని మీరు గ్రహిస్తారు.

కాలం గడిచే కోధ్ధి,
మిమ్మల్ని మీరు మరింత స్పష్టంగా చూడటం నేర్చుకుంటారు,
ఎప్పుడూ ఒక విషయంలో అతిగా ఉండే వ్యక్తిని మరియు అతి తక్కువగా వ్యక్తిని కలుస్తారు.
మీకు ఉండవలసిన ప్రతిదీ ఉందని గ్రహిస్తారు. 

కాలం గడిచే కోధ్ధి, 
సాధారణమైన విషయాలు పెద్దవిగా ఉంటాయి దాన్ని మీరు స్వాగతిస్తారు సరళంగా ఉంటారు. 
ఆ సర్దుబాటు జరిగిన రోజు మీరు నిజంగా జీవించడం ప్రారంభిస్తారు 

కాలం గడిచే కోధ్ధి,
చాలాసార్లు మీరు వీడ్కోలు చెప్పవలసి వస్తుంది,
అప్పుడు మీ మృదువైన చిన్న గుండె పగిలిపోతుంది కానీ, ఇంకా కొట్టుకుంటుంది.
అది మీకు అవసరమైన అన్ని ప్రయోజనాలు తెస్తుంది, దాన్ని కొట్టనివ్వండి.

కాలం గడిచే కోధ్ధి,
మీరు శాంతి మీద సంపదను ఎంచుకోవడం మానేస్తారు.
మీరు కాలక్రమేణా డబ్బును ఎంచుకోవడం మానేస్తారు,
మీకు అవసరమైన నిధులను నవ్వుల్లో చూస్తారు
వాటిని లోపలికి అనుమతించండి.

కాలం గడిచే కోధ్ధి,
మీరు గడిపిన క్షణాలు గుర్తు చేసుకున్నప్పుడు గతం చిత్రంలా ఉంటుంది
అది ఎన్నటికీ భయంకరమైన జ్ఞాపకాలు కావు,
ఆ వేసవి రాత్రులు, ప్రియమైనవారితో సోమరితనంగా గడిపిన రోజులు, ఆది ఆనందం,
అర్ధరాత్రి గుసగుసలు ఉదయం కౌగిలింతలు, ఇవి జరగనివ్వండి.


Original One:
Poem: A wonderful dose of reality.. 
~ Donna Ashworth

As time goes by,
You will loosen your grip on that rock,
The one you always thought was home,
And you will realise that home is not a place,
It’s a state of mind.

As time goes by,
You will learn to see yourself more clearly,
The person who was always too much of one thing,
And too little of another, was actually everything that person needed to be.
Let that person out.

As time goes by,
You will let the simple things become big,
And you will allow the big things to become simple,
And that readjustment will be, 
The day you really start to live.

As time goes by,
You will be forced to say goodbye many times,
And your soft little heart will shatter but,
It will still beat and that will bring you,
All the purpose you need.
Let it beat.

As time goes by,
You will stop choosing wealth over peace,
You will stop choosing money over time,
And you will see that the treasures you need,
Are in the smiles and the laughter.
Let them in

As time goes by,
The moments you remember when your life flashes past,
Are never the awful memories, 
it’s the joy, The summer nights, the lazy days with loved ones,
The midnight chats and the morning hugs,
Let them happen.

Comments

Post a Comment

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao