Swarna Atta and Subbu Mama: Marriage Anniversary
శాంత గంభీరమైన సముద్రం లాగ సుబ్బారావు మామయ్య,
ప్రియమైన ప్రేమ చల్లదనంతో జాబిల్లి లాగా స్వర్ణత్త.
కమల తత్వం అవలంబించి,
సుఖదుఃఖాల అనుబంధాల నడుమ,
అందరితో అనుసంధానమై
కొవ్వొత్తిలా నిర్వహిస్తున్న కర్తవ్యాలు
అందరు ఆహ్లాదంగా ఆస్వాదిస్తున్నారు.
(కమల తత్వం: ద్వంద్వాలకు అంటీ అంటనట్టు ఉండడం మరియు కోమలత్వం)
మేము ఆనందపు అనుభూతితో అంటున్నాము
మీరు పరమానందంతో పావనవుతారని
పరమాత్ముని ప్రార్థిస్తూ.... వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity
అమృత అనంద అస్తిత్వం
నీ ఆనందపు అనుభూతి మాటలతో మేము పరమానందం చెందారు thank-you రా
ReplyDeleteHappy marriage day to Subbarao bava and Swarnnakka🙏🙏🙏🌻🌻🌻
ReplyDelete