పోస్ట్‌లు

Water Day (Telugu 22.03.2022)

చిత్రం
EnTREE     ⚛️ 🪷🌳       కల్పవృక్షము ప్రపంచ జల దినోత్సవం     ఉచ్చస్థాయిలో  ఉపయోగమైన ఉద్రేకంతో ఉంటూ  ఉత్తపుణ్యానికే  ఉనికికి, ఊరికి..    ఊపిరిగా ఉండి     ఊతనికి ఉత్తమ ఉదాహరణగా  ఉన్న  "ఉదకమా" ఉండిపో......... ఈరోజు ప్రపంచ జల దినోత్సవం.  నీటిని (ఉదకం) ఎంత వృధా/కలుషితం  చేస్తున్న అది నిత్యం అండగా ఉంటూ  తనని మనకు సమర్పిస్తూ సదా సంరక్షిస్తుంది.  ఆదా చేయాలి అనే ఆలోచన  ఉన్న ఆచరణ కష్టంగా ఉంది.  అందుకే దానికి కృతజ్ఞతలు  తెలుపుతూ ప్రస్తుతానికి సంతోషపడుతున్నాను.  నీరు జీవితంలో సదా భాగం అవ్వాలని ఆకాంక్షిస్తున్నాను. 💭⚖️🙂📝@🌳 📖22.03.2022✍️

Poetry Day (Telugu 21.03.2022)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము కవిత్వ దినోత్సవం సందర్భంగా కవిత్వానికి నా కవిత్వ నిర్వచనం:  "అందరికీ ఆసరా అయిన అక్షరంతో  అనుసంధానమై ఆనంద అన్వేషణలో  అనుభవాన్ని అనుభూతయ్యేటట్లు  సాగే సృజనాత్మక సాహితీ సాధన.... కవిత్వం" క్లుప్తంగా ఖుషీగా ఉండే కృషితత్వం కవిత్వం.. 💭⚖️🙂📝@🌳 📖21.03.2022✍️

Equinox Day (Eng/Telugu 21.03.2022)

చిత్రం
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము Equinox Day In an equinox, sunrise/sunset happens at exact parallel time So That Equal day and night comes. Equinox Balances Time Equally makes full with its elements. Between birth and death the delights and disturbances are definite. Like Equinox need to Equally Balance the Dualities. Wishing you an with Equilibrium harmonious and happiness relationship with Dualities.  -------------------- విషువత్తు దినం విషువత్తులో, సూర్యోదయం/సూర్యాస్తమయం ఖచ్చితమైన సమాంతర సమయంలో జరుగుతుంది తద్వారా పగలు మరియు రాత్రి సమానంగా ఉంటుంది. విషువత్తు సమయాన్ని సమానంగా సంతులనం చేసి సమంగా సంపూర్ణంగావీస్తుంది. జనన మరణాల మధ్య ఖచ్చితమైన ఆనంద మరియు ఆటంకాలను విషువత్తు వలె, రెండీటిని సమానంగా సమన్వయ పరిచి సంతోషం సాగాలని కోరుకుంటున్నాను... 💭⚖️🙂📝@🌳 📖21.03.2022✍️

Vamsi Annaiya Birthday (3) Telugu Equinox (Telugu 21.03.2022)

⚛️🪷🌳 నేడు విషువత్తు దినం. విషువత్తులో సూర్యోదయం/అస్తమయం ఖచ్చితమైన సమాన సమయంతో ఏర్పడి రోజులోని ఖచ్చితమైన పగలు మరియు రాత్రిని సమతుల్యంగా ఏర్పాటు చేస్తుంది. జీవితంలో ఖచ్చితమైన ఆనందాన్ని మరియు ఆటంకాలను విషువత్తు వలె, సమానంగా సంతోషంతో సమన్వయ పరచుకునే అన్నయ్య నువ్వు ఒక "నిర్వహణ నక్షత్రం (తార)" ఆశీర్వదించబడిన, కృతజ్ఞత కలిగివున్న, ఆశావాదం ఆవహించివున్న నువ్వు వాస్తవికత మరియు సానుకూలత యొక్క పరస్పర ఆలోచనలతో నిన్ను నువ్వు & నన్ను నమ్ముతూ వెనుక వేసుకోవచ్చే అన్నయ్య నువ్వు ఒక "సానుకూల సాటి" అన్నయ్య... నాలోన లోలోన మానసికంగా భౌతికంగా అంతర్లీనంగా ఉన్న అన్నయ్యకు హార్దిక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳  📖21.03.2022✍️

Vamsi Annaiya Birthday (3) Video

చిత్రం
⚛️🪷🌳 Happy Birthday Vamsi Annaiya 

Listening in Angry (Telugu 13.03.2022)

⚛️🪷🌳  అప్పుడప్పుడు ఎవరైనా ఆవేశంలో కోపంగా మాట్లాడుతుంటే  సమన్వయంతో వినాలనిపిస్తుంది,  ఎందుకంటే ఆవేశంలో తెలియని కోరుకునే నిజం బయటకు రావచ్చు!!  💭⚖️🙂📝@🌳   📖 13.03.2022 ✍️

Women's Day Wishes (2) Telugu & English

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము "ప్రతిరోజు అందరిది, దాదాపు అన్నిటిది". కానీ ప్రతిరోజూ మనం ప్రతి వారిపై, ప్రతి విషయంపై స్పృహతో ఉండలేము. అందుకే దాన్ని ప్రత్యేకంగా గుర్తించడానికి, శ్రద్ధ పెట్టడానికి అభినందించడానికి ఒక రోజు అవసరమని నేను కూడా భావిస్తున్నాను. ప్రపంచాన్ని ఆనంద పరచడంలో ఇద్దరి పాత్రలు కీలకం మరియు పరస్పరం. వీరిలో ఎవరు మొదట/గొప్ప అంటే, నా అభిప్రాయం ప్రకారం, పురుషులు విత్తనం లాంటివారు మరియు స్త్రీలు చెట్టు-పండు లాంటివారు. విత్తనం/పురుషులు లేదా చెట్టు-పండు/స్త్రీలు వీరిలో ఎవరు ముందు/గొప్ప అని ఇప్పటి వరకు నిరూపించడానికి అనుభావిక ఆధారాలు లేవని నేను భావిస్తున్నాను. అందరూ (రెండూ) పరస్పరంగా మరియు సమానంగా బలపరిచే శక్తి కలిగి ఉందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు మహిళలపై ఈ ప్రపంచ మహిళా దినోత్సవం నాడు వారి గొప్పతనాన్ని అభినందించడానికి, వారి సమస్యలను గుర్తించడానికి ఉంచడానికి ఈ రోజును అవకాశంగా తీసుకుని ఈ వేదికపై విలియం గోల్డింగ్ మాటల్లో మహిళల గొప్పతనాన్ని వ్యక్తపరుస్తున్నాను, ప్రశంసించాలనుకుంటున్నాను. విలియం గోల్డింగ్ మాటల్లో చెప్పాలంటే పురుషులు స్త్రీలకు ఏది ఇచ్చినా, వ...

Begining Blissful (English 23.02.2022)

⚛️🪷🌳  At last, Being the Begining is Blissful  💭⚖️🙂📝@🌳   📖 23.02.2022 ✍️

Gagan Kumar (22.02.2022)

చిత్రం
⚛️🪷🌳  I am very happy to see your manifestation of your speciality with "Responsible craziness" as a friend, Puppetry artist, student, etc. With your thoughts and actions, you have accumulated a great past and present. Hope it will continue in future with consistency.  Thanks a lot to you for accepting me in your life with a positive attitude. All the "Best" of Luck in your life Gagan. Wishing you a Blissful Birthday to you. May God (Inner potential) will bless you with infinite potential to fulfill your responsibilities in life. Cheers Gagan Kumar 🙂 💭⚖️🙂📝@🌳 📖22.02.2022✍️

Pranav & Sanjana Birthday (Telugu 18.02.2022)

⚛️🪷🌳 In the range of my experience, the first childhood I enjoyed thoroughly through Pranav's childhood. It seems Sanjana is the first teenager to observe her's aesthetic art in the family circle.  I believe that God will provide you with subjects and opportunities you need for your well-beingness. Happy birthday to the childhood I enjoyed and the aesthetic art I observed.  💭⚖️🙂📝@🌳  📖 18.02.2022 ✍️

Mahidhar Birthday (12.02.2022)

⚛️🪷🌳 Warm Blissful Blossom Birthday Wishes to you Mahi. You are an Attitude Graduate to me. As a Graduate of this stream The way carry yourself with the subjects of Generosity, Grandness, Gleefulness, Glamour, Gamification is simply outstanding. Hope Happiness Hails in your Heart.  Enjoy your Energy, All the "Best" of Luck. 😊💐🤝🎂👏  💭⚖️🙂📝@🌳   📖 12.02.2022 ✍️

Vamsi Kalugotla (వంశీ కలుగోట్ల) (05.02.2022)

 EnTREE     ⚛️🪷🌳     కల్పవృక్షము   "భార్గవ విషయ వ్యక్త రూపస్య వంశీ (Vamsi)" ఏమో అలా అనిపించింది అందుకే రాశాను. ఇది అతిశయోక్తి కూడా కావచ్చు!!  నా భావనలే తను వ్యక్తపరుస్తున్నాడా  నా కోసమేనా తను రాసేది అని అనిపించేలా చేసిన నా వాస్తవ వ్యక్తిగత  విషయ వ్యక్తరూప వ్యాసకర్త వంశీ (గారు).. 😇🙏 19 Apr 2021- (Bharghav Shyam) కోందరు అప్పుడప్పుడు ఆలోచనలకు వస్తూ ఉన్నా! శ్రద్ధ పెట్టి బహిర్గతం అవ్వము. ఒక ప్రత్యేకమైన రోజు కానీ, సందర్భం ప్రేరేపించినప్పుడు శ్రద్ధగా వారికి సంబంధించిన ఆలోచనల్లో లీనం అవుతాము.  వంశీ గారితో కేవలం ఆరు నెలలే పరిచయం, ఆ పరిచయం డు ఒక్కసారి కూడా మాట్లాడలేదు. కానీ వారు నన్ను సిద్ధాంతికంగా ఒక సాహిత్య లోకానికి తీసుకెళ్లి రచనలతో రాణిస్తూ.. సాధారణమైన విషయాలలో ఉండే సౌందర్యాన్ని సామాజికాంశాలను చూపిస్తూ, నన్ను రమణీయపరుస్తున్నారు.  అద్భుత సాధారణ వ్యక్తిని తలుచుకుంటూ నివాళులర్పిస్తున్నను. 💭⚖️🙂📝@🌳 📖05.02.2022✍️

Nitya Birthday (Telugu 21.01.2022)

చిత్రం
⚛️🪷🌳  నవతర నిత్య,  నిర్మలమైన నారాయణి  నయన నీడలో  నువ్వు నవ్వుతూ  నవ్య నిండు  నుతనంగా నడుస్తావని,  నీరాజనంతో  నా నీలిమేఘశ్యామునికీ  నివాళర్పిస్తున్నాను. 💭⚖️🙂📝@🌳 📖21.01.2022✍️

Bava Birthday (16.01.2022)

చిత్రం
⚛️🪷🌳 Blessed to meet Being like you Bava, You are giving Best Blissful Memories beyond my assumptions. Whenever you are in or around me there is an aroma of Blissfulness, Coolness.  Happy to be with you on your Birthday. Once again Blissful Birthday Wishes Abhiram Bava. 💭⚖️🙂📝@🌳   📖 16.01. 2022 ✍️

Bhogi Bhagyam (14.01.2022)

చిత్రం
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము భోగి భాగ్యం  భగవంతుని భూషణ భూమికతో  భద్రులైన భాగ్య భవదీయులుకు  భోగి శుభాకాంక్షలు భోగిలో సర్వభక్షకుని  సుక్ష్మతాండవ భంగిమ....  భవదీయుడుగా భావించి  భావనలో భక్షకుని బంధించిన చిత్రం 💭⚖️🙂📝@🌳 📖14.01.2022✍️

Vivekananda's Birthday (Telugu 12.01.2022)

చిత్రం
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   సన్యాసిగా సంకల్పంతో  నిగ్రహించుకుని ఓజస్సును నిర్మించుకుని  తేజస్సుతో "శక్తి భక్తి జ్ఞాన వైరాగ్యాలను సాధించి.."  శక్తి నీలోనే ఉంది నీవు కేవలం అభివ్యక్తీకరణ చేయాలంటూ  ప్రేరణ కలిగిస్తూ వ్యక్తిత్వ శిఖరంగా ఉన్న  వివేకానందునికి జన్మదిన నివాళులు. 💭⚖️🙂📝@🌳 📖12.01.2022✍️   Happy Youth (Adult) Day, to you all. I am inviting you all to celebrate this naional Youth Day with Positive hope and responsibilities by thinking about our family and society. Now I am going to enter into this day called "National Youth Day by recollecting Dr. A.P.J Abdul Kalam words, "Youth itself will become the criteria for National Development", because they have powerful present with strength, that will make a way for flourishing Future. As a youth (Adult) trying to know my abilities and recall my potential to build and rebuild my energetic strength for rebuilding a Positive nation. 12 Jan 2019   💭⚖️🙂📝@?...

Srinivasa Ramanujan (22.12.2021)

చిత్రం
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   On this "National Mathematics Day" It's my Tangible Tributes to Marvelous Mathematical Master Srinivasa Ramanujan  ( https://youtu.be/GNIa7nLEVfs ) Date Month Century Year D      M     C      Y Y+1 C-1 M-3 D+3 M-2 D+2 Y+2 C-2 C+1 Y-1 D+1 M-1 It is the Magnificent Mathamatic Masterpiece of Srinivas Ramanujan. In each straight and Diagonal columns and rows; Exact Corners and Middle Numbers if you sum it the net result will be the Same. For example I have taken one D.O.B 10 May 1995 10 05 19 95 96 18 02 13 03 12 97 17 20 94 11 04 In each Straight and Diagonal Coloums/Rows; In Exact Corners and in Middle Numbers if you sum it the net result is 129.  Like the magic formula of Ramanujan, God/Time/ has set the formula in life with additions and subtractions to get the well-organised NET result.  So, try to be the energy to trust and enjoy the process of addit...

Madhuri Pinni Birthday (22.12.2021)

⚛️🪷🌳  మమకారంలో మాధుర్యం,  మాటలలో మృదుత్వం,  మాధ్యమాలలో మీమాంస  మిశ్రమంచిన మాధురి పిన్నికి   హార్దిక హృదయపూర్వక పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు  💭⚖️🙂📝@🌳 📖22.12.2021✍️

Sardar Vallabhbhai Patel Death Anniversary (T/E 15.12.2021)

చిత్రం
⚛️🪷🌳  సర్దార్ వల్లభాయ్ పటేల్ కి మొదట్లో గాంధీ అన్నా అయన పద్ధతులు అన్నా పెద్దగా సదభిప్రాయం ఉండేది కాదు.  ఆ రోజుల్లో తను న్యాయవాద వృత్తి ద్వారా లక్షలు సంపాదించాడు. ఒకరోజు గాంధీ గారు అహ్మదాబాద్ వచ్చారని తెలిసింది, కానీ కలిసేందుకు ఆసక్తి చూపకుండా ఒక ధనిక క్లబ్ లో ఏదో ఆట ఆడుకుంటున్నారు. ఒక స్నేహితుడు వచ్చి గాంధీ గారు అహ్మదాబాద్ కు వచ్చారు కలుద్దామని పటేల్ తో అన్నాడు దానికి పటేల్ ఆ గాంధీని కలిసినంత మాత్రాన, ఉపన్యాసం విన్నంత మాత్రాన మన దేశానికి స్వాతంత్ర్యం రాదు అని ఆ అతడితో చెప్పాడు. దానికి ‌తన స్నేహితుడు ధీటుగా ఇక్కడ మనం కూర్చుని ఆడితే స్వాతంత్రం వస్తుందా అని ప్రశ్నించాడు.  ఆ మాటల ప్రభావం ‌ద్వారా కలిగిన అంతర్మధనం వల్లభాయ్ పటేల్ ను గాంధీ సభకు వచ్చేలా చేసి అక్కడ నచ్చిన సిద్ధాంతంతో స్వాతంత్ర్య పోరాటం మార్గం వైపు నడిపించి‌ దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో సహాయం చేసింది. మాటలు అన్న స్నేహితుడికి తెలియదు ఆ మాట ఎంత ప్రభావం చూపించిందొ!!ఈ హఓఛబధష ఒక చిన్న మాట అనే విత్తనాన్ని తీసుకొని నిరంతర ప్రయాణం చేస్తూ "సితకోక చిలుక ప్రభావం" లాగ పెను మార్పులకు శ్రీకారం చుట్టింది. 💭⚖️🙂📝@🌳 📖15.1...

Kavitha Vadina Birthday (14.12.2021)

⚛️🪷🌳  Kavitha Vadina your words "Bhargav has grown up he can take care and handle" made my mind stimulated to focus on my Maturity (Grown up Mentality) and Dignity (Care and Handle). Until then I had no much thoughts on my maturity and Dignity.  That Instance was a seed for me to experience and also initiative to manifest my Maturity and Dignity Thank you 😊 With Gratitude, Wishing you Warm Blissful Blossom Birthday Wishes Vadina. "Hope Happiness Hails in your Heart" 💭⚖️🙂📝@🌳   📖 14.12.2021 ✍️ In those days only, Sardar Vallabhbhai Patel through his legal career he earned millions and became rich. Initially he don't have any interest in Freedom movement and on Gandhi's methods Oneday he is playing game in a rich club. A friend of him came and told Patel that Gandhi came to Ahmedabad to address the people for freedom of the nation. To that Patel responded by saying "By listening the speech, we will not get Freedom" to countered Patel his frie...

భావ నేత్రం (భాష ) (Telugu 11.12.2021)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము భావ నేత్రం...... Family, Facebook, Country, Cricket, Cinema, Spirituality, Politics are also my languages to see the world. కుటుంబం, దేశం, క్రికెట్, చిత్రం, ఆధ్యాత్మికం, రాజకీయం, సామాజిక మాధ్యమం (ఫేస్బుక్) అనేది ప్రపంచాన్ని చూడడానికి నాకు భాషలు కూడా. ఒక గోడ ఉంది. ఆ గోడ ని తెలుగు వాళ్లు గోడ గా చూస్తారు, ఆంగ్లం తెలిసినవారు Wall గా చూస్తారు, హిందీ వారు दीवार గా చూస్తారు. చూసేది ఒకటే అయినా ఉపయోగించిన ఉపకరణం వేరుగా కనిపిస్తుంది. బహు భాషలు తెలిసిన వారు బహువిధాలుగా దాన్ని చూస్తుంటారు, వ్యాఖ్యానిస్తుంటారు. అలాగే నేను ఈ సమాజంలోని, స్వీయ జీవితంలోని అంశాలను పరిశీలించేందుకు వ్యాఖ్యానించేందుకు "కుటుంబం, దేశం, క్రికెట్, చలనచిత్రం, ఆధ్యాత్మికం, రాజకీయం, సామాజిక మాధ్యమం (ఫేస్బుక్)".... అనేవి నాకు భావ నేత్రాలుగా ప్రపంచాన్ని చూడటానికి దోహదపడుతున్నాయి. 💭⚖️🙂📝@🌳  📖11.12.2021✍️

Bipin Rawat and Co Soliders 🙏 (T/E 08.12.2021)

చిత్రం
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   Chief of Defence Staff (CDS) Bipin Rawat, Madhulika Rawat (CDS Bipin Rawat's wife), Brig LS Lidder, Lt Col H Singh, Wg Cdr PS Chauhan, Sqn Ldr K Singh, JWO Das, JWO Pradeep A, Hav Satpal, Nk Gursewak Singh, Nk Jitender, L/Nk Vivek, L/Nk S Teja. Soldiers: Touch the Sky with Glory  (It's the Slogan of Indian Air Force) --------- బిపిన్ రావత్ గారు, తొలి త్రివిధ దళపతిగా సదా జ్ఞాపకం ఉంచుకుంటాను. ఈ మరణ చేదు జ్ఞాపకం ఒక ముందులా పనిచేసి, నన్ను దేశ త్రివిధ దళాల సేవలకు సహకరించే విధంగా ప్రేరణగా ఉంటుందని ఆశిస్తున్నాను. (సాయి తేజ నిన్ను జ్ఞాపకంగా ఉంచుకుంటాను) ఈ ప్రమాదంలో మృత్యుంజయునిగా బయటపడిన కెప్టెన్ వరుణ్ సింగ్ తరువాత వీర మరణం పొందారు.  సైనికులందరికీ శ్రద్ధాంజలి 🙏 మృత్యోర్మా అమృతంగమయ  శాంతి శాంతి శాంతిః 💭⚖️🙂📝@🌳 📖08.12.2021✍️

Sirivennela Sitaramasastri (Telugu 30.11.2021)

చిత్రం
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము సిరివెన్నెల సీతారామశాస్త్రి  శ్రవణానికి శ్రావణం సంధి చేసి వాణిజ్య వినోద చలన చిత్రాలకు సాంప్రదాయ సామాజికాంశలను  కవితాత్మక కళాత్మక కుంభవృష్టిని పద పాటలతో పాఠాలుగా పండించి  తెలియని తెలుగు తెలియజేసిన  సాహిత్య సమ్మోహన సామ్రాట్  సిరివెన్నెల సీతారామశాస్త్రి స్మృతిలో స్మరిస్తూ  సంతాప శ్రద్ధాంజలి మృత్యోర్మా అమృతంగమయ  ఓం శాంతి శాంతి శాంతి:  💭⚖️🙂📝@🌳  📖30.11.2021✍️ నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని  అగ్గి తోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని  మారదు లోకం మారదు కాలం  దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమయిపోని  మారదు లోకం మారదు కాలం గాలివాటు గమనానికి కాళీ బాట దేనికి  గొర్రె దాటు మందికి నీ జ్ఞానబోధ దేనికి  ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం  ఏక్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం రామభాణామార్చిందా రావణ కాష్టం  కృష్ణ గీత ఆపిందా నిత్యా కురుక్షేత్రం నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని  అగ్గి తోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛహిన్ని  మారదు లోకం మారదు కాలం పాతా రాతి గుహలు పాలరాతి గృ...

Siddu Birthday (English & Telugu 25.11.2021)

చిత్రం
⚛️🪷🌳 Siddu, you are the  Charismatic Conjoined  Character with  Patience Power,  Equilibrium, Empathy,  Esthetic_Form,  Fraternal Friendly Feeling, etc.  Blissful Blossom  Birthday Buddy  Brother Bharat  Hope Happiness  Hails in your Heart God bless you with Grand bliss  ------ సహన శౌర్యం, స్థిత ప్రజ్ఞత,  సహానుభూతి, సుందర రూపం,  సౌభ్రాతృత్వ స్నేహ భావం  సంగమించిన సచ్చీల సోదరా  సిద్దు సదా సంతోష స్వరూపుడై  సుఖంగా సాగుతావని  సర్వేశ్వరుని సూక్తిస్తున్నాను.  హృదయపూర్వక హార్దిక  జన్మదిన శుభాకాంక్షలు సిద్ధూ 💭⚖️🙂📝@🌳 📖25.11.2021✍️

Wonderful Waterfall Seasonal Scenary (22.11.2021)

చిత్రం
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   Gleeful Green Seasonal Senary Wonderful Waterfall Photography Paradise Palakondalu Charismatic Cuddapah (Kadapa, AP) PC: Bharghav Shyam (Me) 💭⚖️🙂📝@🌳 22.11.2021  

Gratitude (English 05.11.2021)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   “The actions of each individual leave electromagnetic etchings in his brain, influencing his future actions; and they also leave vibrational traces in the ether, which register in and influence the minds of others.” - Paramahansa Yogananda Sireesha Atta: Be an agent for positivity. Gratitude operates through a universal law of like attracts like. Therefore, if you are sincerely grateful for what you do have in your life: food, friends, family, you will attract more of those things. Your gratitude is like a magnet; the more you are grateful, the more abundance you pull toward you. You have the power to shift your energy. What are you grateful for at this moment? ---------- Thripura Akka: Wow!! I do believe in attracting the thoughts... Right now I am grateful to the people around me physically and mentally who are guiding me effortlessly through their actions and kind words, which are helping in my practice of liberation of...

Puneet Rajkumar (Meta) (29.10.2022)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   Shocked to hear about the death of Puneeth Rajkumar. May his Soul Rest in Peace and I Wishing Strength to his family and fans During the Azim Premji University days, I used to observe Puneeth Rajkumar posters a lot more than any other Kannada actor. In the process, I used to like him most among the Kannada actors.  --------- Today When I'm reading the article about the Facebook app and Meta. There Marx Zuckerberg explains The word "Meta". Meta comes from the Greek word meaning "beyond". The beyond word struck me to think about it. When I'm thinking about what could be beyond, in only a positive (favorable) perceptive, then this news slightly shacked me that Beyond is unpredictable. If I expect only good (Favorable) it will disturb a lot, if ready with a balanced outcome it helps in easy follow. 💭⚖️🙂📝@🌳 📖29.10.2021✍️

Kameshwara Rao Tataiya (Telugu 19.10.2021) (2)

⚛️🪷🌳    పని, పరోపకారం, ప్రశాంతతలో మీ శక్తిని గమనించాను తాతయ్య/మామయ్య. పనిని చొరవతో, వాయిదా వేయకుండా చేయడంలో ఒక ముద్ర వేశారు. పరోపకారిగా చాలా మంది వ్యక్తులకు ఇల్లుని నియమ బద్ధమైన సత్రంగా తయారు చేసారు చాలా ప్రతికూలమైన పరిస్థితుల తర్వాత ప్రశాంతతో పయనమవ్వడంలో మీరు ప్రభ చూపించారు. హార్దిక జన్మదిన శుభాకాంక్షలు కామేశ్వరరావు తాతయ్య/మామయ్య దైవం మాధ్యమంగా మిమ్మల్ని ఆరోగ్యవంతమైన దీర్ఘాయువుతో ఆశీర్వదిస్తాడని ఆకాంక్షిస్తున్నాను.  💭⚖️🙂📝@🌳 📖19.10.2021✍️

Simple Phenomenal Technology (Blessings Blissfulness) (E: 22.09.2021)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   I want to call this "Belief / Blessings / Prayers / Wishes" as Simple Phenomenal Technology.  Technology is a system that provides us the output we need by our command (That system is usually not of our Creation), even if the internal functions are not visible to our eyes, according to our commands from the outside, it works internally and gives our requested outputs. I feel, For this Technology (Belief/Blessings/Prayers/Wishes) God (Everything) is Strong Base. I feel, these are simple thoughts but very powerful, it will work in many indirect ways. Trust and Work are two important Self-ingredients to deal with that technology for Blissfulness. 💭⚖️🙂📝@🌳 📖22.09.2021✍️  

Pedda Amma Birthday (16.09.2021)

⚛️🪷🌳 శుద్ధ శ్లోక శైలి, సానుకూల సాటి, వృత్తాంతాలా వక్త,, అమాయకత్వం మరియు ధైర్యం కలబోసిన వ్యక్తిత్వమైన జ్యేష్టమాతకు జన్మదిన శుభాకాంక్షలు.  💭⚖️🙂📝@🌳 📖16.09.2021✍️

పద్మ పెద్దమ్మ పుట్టినరోజు (16.09.2021)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   పసి మనసుతో పరమాత్ముని  పసిడి కాంతులను ప్రసాదంలా  పొందుతున్న పద్మ పెద్దమ్మకు  పుట్టినరోజు పండగ  శుభాకాంక్షలు. 💭⚖️🙂📝@🌳  📖16.09.2021✍️

Blissful Birthday Mukund (2) (Telugu 04.09.2021)

చిత్రం
⚛️🪷🌳  ముకుంద్ తన వయసుకు తగ్గట్టుగా మాట్లాడుతాడు కానీ దాని వెనకాల చాలా దృఢమైన ఆలోచనలు ఉంటాయి. తన అన్వేషణ ఎప్పుడు తర్కం చుట్టూ తిరుగుతూంటాయి. తన ప్రశ్నలన్నీ మన నుండి ఖచ్చితమైన సమాధానం సేకరించే విధంగా ఉంటుంది. తను ఇలా ఉండాలి అలా ఉండాలి అని మనకు చెప్పాడు, కానీ తన మాటలతో మనం నియమబద్ధంగా జాగ్రత్తగా ఉండడంలో ప్రేరేపిస్తాయి. విద్యాభ్యాసంలో ఇతరులను అనుకరించకుండానే తన స్వంత శైలిలో నేర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు.  ముకుంద తన ప్రయత్నాలతో తను ఉత్తమ స్వభావాన్ని ప్రదర్శిస్తాడని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. తనకు శ్రేయస్సు కలిగించే సంభావ్య తల్లిదండ్రులు తనకు శక్తిగా ఉన్నారు. ముకుంద్ తన స్వీయ-అభ్యాసాలతో జీవితాన్ని గడపాలని నేను కోరుకుంటున్నాను. కరుణామయుని కృపా కటాక్షలను కాంక్షిస్తూ.. హార్దిక జన్మదిన శుభాకాంక్షలు ముకుంద్. 💭⚖️🙂📝@🌳  📖 04.09.2021 ✍️ ---------------------------------- For his level, he has the words but with strong base of thoughts. His quests are revoluing arround Logic to extract concrete answer from us.  Without copying he has the own style and ability o...