Sardar Vallabhbhai Patel Death Anniversary (T/E 15.12.2021)
⚛️🪷🌳
సర్దార్ వల్లభాయ్ పటేల్ కి మొదట్లో గాంధీ అన్నా అయన పద్ధతులు అన్నా పెద్దగా సదభిప్రాయం ఉండేది కాదు.
ఆ రోజుల్లో తను న్యాయవాద వృత్తి ద్వారా లక్షలు సంపాదించాడు.
ఒకరోజు గాంధీ గారు అహ్మదాబాద్ వచ్చారని తెలిసింది, కానీ కలిసేందుకు ఆసక్తి చూపకుండా ఒక ధనిక క్లబ్ లో ఏదో ఆట ఆడుకుంటున్నారు.
ఒక స్నేహితుడు వచ్చి గాంధీ గారు అహ్మదాబాద్ కు వచ్చారు కలుద్దామని పటేల్ తో అన్నాడు
దానికి పటేల్ ఆ గాంధీని కలిసినంత మాత్రాన, ఉపన్యాసం విన్నంత మాత్రాన మన దేశానికి స్వాతంత్ర్యం రాదు అని ఆ అతడితో చెప్పాడు. దానికి తన స్నేహితుడు ధీటుగా ఇక్కడ మనం కూర్చుని ఆడితే స్వాతంత్రం వస్తుందా అని ప్రశ్నించాడు.
ఆ మాటల ప్రభావం ద్వారా కలిగిన అంతర్మధనం వల్లభాయ్ పటేల్ ను గాంధీ సభకు వచ్చేలా చేసి అక్కడ నచ్చిన సిద్ధాంతంతో స్వాతంత్ర్య పోరాటం మార్గం వైపు నడిపించి దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో సహాయం చేసింది.
మాటలు అన్న స్నేహితుడికి తెలియదు ఆ మాట ఎంత ప్రభావం చూపించిందొ!!ఈ హఓఛబధష
ఒక చిన్న మాట అనే విత్తనాన్ని తీసుకొని నిరంతర ప్రయాణం చేస్తూ "సితకోక చిలుక ప్రభావం" లాగ పెను మార్పులకు శ్రీకారం చుట్టింది.
💭⚖️🙂📝@🌳
📖15.12.2021✍️
-----------
On Death Anniversary of Sardar Vallabhbhai Patel I'm remembering and sharing the motive of him to join in Freedom movement. This whole process is like a Butterfly effect with the friend words.
In those days only, Sardar Vallabhbhai Patel through his legal career he earned millions and became rich. Initially he don't have any interest in Freedom movement and on Gandhi's methods
Oneday he is playing game in a rich club. A friend of him came and told Patel that Gandhi came to Ahmedabad to address the people for freedom of the nation. To that, Patel responded by saying "By listening the speech, we will not get Freedom". His friend countered Patel by saying "If we sit here and play the game, our country will get Freedom know?"
Those words effected Patel and made him to attend Gandhi's speech, and there Gandhi's speech stimulated him, hence he joined in Gandhi's Non-violence path and helped in bringing independence to the country and later United the States to make India as union of States
💭⚖️🙂📝@🌳
📖 15.12.2021✍️

Comments
Post a Comment